వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఏప్రిల్ 19
స్వరూపం
- 1882 : ఇంగ్లాండుకు చెందిన ప్రకృతివాది, జీవపరిణామ సిద్ధాంత కర్త చార్లెస్ డార్విన్ మరణం (జ.1809).
- 1906 : భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పియరీ క్యూరీ మరణం (జ. 1859).
- 1957 : రిలయన్స్ కంపెనీ అధినేత ముకేష్ అంబానీ జననం. (చిత్రంలో)
- 1969 : భాషా పరిశోధకుడు. విజ్ఞాన సర్వస్వ నిర్మాత గిడుగు వేంకట సీతాపతి మరణం (జ.1885).
- 1971 : మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
- 1975 : భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్టను సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు.
- 1977 : ప్రపంచ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ పోటీలలో కాంస్య పతకం విజేత అంజు బాబీ జార్జ్ జననం.
- 2006 : అణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న మరణం (జ.1909).