Jump to content

వికీపీడియా:కాలావధి గణాంకాలు

వికీపీడియా నుండి

వివిధ కాలావధుల్లో వికీపీడియా గణాంకాలెలా ఉన్నాయో ఈ పేజీ ద్వారా, దీని ఉప పేజీల ద్వారా తెలుసుకోవచ్చు. తెవికీ ఆవిర్భావం నుండి 2021 వరకూ ఉన్న చారిత్రిక గణాంకాలను చూపించాం. వర్తమాన గణాంకాలను కూడా ఈ పేజీకి అనుబంధంగా ఉన్న పేజీలో చూడవచ్చు.

వార్షిక గణాంకాలు

[మార్చు]

తెవికీ ఆవిర్భావం నుండి 2020 వరకూ ఉన్న గణాంకాలను కింది పట్టికలో చూడవచ్చు. ఒక్కో సంవత్సరంపై నొక్కితే ఆ సంవత్సరానికి సంబంధించిన నెలవారీ గణాంకాలను చూడవచ్చు.

తెవికీ ఆవిర్భావం నుండి 2020 వరకూ ఉన్న ముఖ్యమైన గణాంకాల చిత్రం
సంవత్సరం కొత్త వాడుకరులు ప్రధానబరిలో కొత్త వ్యాసాలు

(దారిమార్పులను మినహాయించి)

అన్ని పేరుబరుల్లోని కొత్త వ్యాసాలు

(దారిమార్పులను కూడా కలుపుకుని)

ప్రధానబరిలో దిద్దుబాట్లు ప్రధానబరిలో తొలగింపులు అన్ని పేరుబరుల్లో దిద్దుబాట్లు అన్ని పేరుబరుల్లో తొలగింపులు ఎక్కింపులు ప్రధానబరిలో స్థూల చేర్పు

(మెగాబైట్లు)

ప్రధానబరిలో నికర చేర్పు

(మెగాబైట్లు)

2003 1 5 0.000089 0.000089
2004 43 544 1 0.23 0.19
2005 1,627 3,454 2,186 208 5,356 263 186 5.44 5.07
2006 1,360 23,284 29,115 6,692 1280 9,831 1447 1,257 15.96 14.01
2007 1,691 11,562 28,276 17,215 1048 22,609 2688 999 28.24 19.77
2008 3,029 3,544 18,903 34,051 1559 39,196 2072 1,360 34.76 25.72
2009 1,693 2,288 11,384 32,947 1214 36,762 1478 1,232 27.14 23.17
2010 1,499 1,491 6,172 14,593 1043 19,077 1184 246 22.80 18.66
2011 2,012 1,777 7,910 27,160 852 32,671 1016 601 31.05 16.32
2012 1,972 1,373 9,940 16,199 1327 27,577 1613 1,371 22.08 14.17
2013 1,907 3,312 19,160 44,724 1556 85,128 1977 1,634 59.12 33.40
2014 2,339 4,593 22,636 112,387 1177 132,766 1669 428 154.50 132.40
2015 1,930 2,804 34,657 118,037 1643 132,724 2265 604 85.37 25.39
2016 2,044 3,685 14,431 52,912 4857 66,607 5551 702 78.28 45.34
2017 2,453 1,980 12,872 42,360 1671 50,765 1830 809 197.26 172.53
2018 2,806 2,337 18,884 81,608 1626 97,690 1893 767 167.35 137.47
2019 2,873 2,654 22,666 85,971 1798 118,391 2836 406 58.00 28.19
2020 2,313 2,010 17,920 74,453 4788 101,532 6318 864 99.89 75.54
2021 1,421 4,960 21,945 1,03,988 1,665 1,49,721 5,067 2,308 74 57
2022 1,676 6,188 19,379 90,121 501 1,20,668 654 3,136 113 74
2023 1,534 9,616 21,796 74,126 584 88,608 773 464 127 104
2024 870 12,748 25,154 1,17,292 408 1,32,535 526 525 236 125
మొత్తం