Jump to content

వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2022

వికీపీడియా నుండి

2022 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
కొత్త సంవత్సరం సంబరాలు

కొత్త సంవత్సరం సంబరాలు

ఫోటో సౌజన్యం: Freddy2001
02వ వారం
అరిటాకులో తెలుగువారి భోజనం

అరిటాకులో తెలుగువారి భోజనం

ఫోటో సౌజన్యం: United Hotel Management Academy (UHMA)
03వ వారం
జర్మనీలోని టౌన్‌హాలు

జర్మనీలోని టౌన్‌హాలు

ఫోటో సౌజన్యం: Aka
04వ వారం
ఢిల్లీలోని ఎర్రకోట

ఢిల్లీలోని ఎర్రకోట

ఫోటో సౌజన్యం: Haros
05వ వారం
నాసా విడుదల చేసిన అంతరిక్ష చిత్రం

నాసా స్పిట్జర్ అంతరిక్ష టెలిస్కోప్ ద్వారా తీసిన కొత్త నక్షత్రాలు ఆవిర్భవిస్తున్న ప్రదేశం అంతరిక్ష చిత్రం

ఫోటో సౌజన్యం: నాసా
06వ వారం
న్యూయార్క్, అమెరికా లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉన్న మొసలి శిలాజము.

న్యూయార్క్, అమెరికా లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉన్న మొసలి శిలాజము.

ఫోటో సౌజన్యం: Ermell
07వ వారం
ఊలు దారాలతో స్వెట్టరు అల్లుతున్న మహిళ

ఊలు దారాలతో స్వెట్టరు అల్లుతున్న మహిళ

ఫోటో సౌజన్యం: Sadarama
08వ వారం
ఖాట్మండు లోని దర్బార్ స్క్వేర్ లో ముగ్గురు సాధువులు

ఖాట్మండు లోని దర్బార్ స్క్వేర్ లో ముగ్గురు సాధువులు

ఫోటో సౌజన్యం: Markus Koljonen
09వ వారం
భరతేశ్వర్ ఆలయం, భువనేశ్వర్, ఒడిషా లోని ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి.

భరతేశ్వర్ ఆలయం, భువనేశ్వర్, ఒడిషా లోని ప్రాచీన ఆలయాల్లో ఇది ఒకటి.

ఫోటో సౌజన్యం: Prateek Pattanaik
10వ వారం
మామిడి పూత, ఉగాది సమయంలో మామిడి చెట్లు పూతకు వస్తాయి.

మామిడి పూత, ఉగాది సమయంలో మామిడి చెట్లు పూతకు వస్తాయి.

ఫోటో సౌజన్యం: Yann
11వ వారం
దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఆఫ్రికన్ పిల్ల ఏనుగులు

దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో ఆఫ్రికన్ పిల్ల ఏనుగులు

ఫోటో సౌజన్యం: Diego Delso
12వ వారం
కుండల తయారీలో నిమగ్నయిన మహిళలు. సాంప్రదాయికంగా ఇది కుమ్మరి కులం వారి వృత్తి.

కుండల తయారీలో నిమగ్నయిన మహిళలు. సాంప్రదాయికంగా ఇది కుమ్మరి కులం వారి వృత్తి.

ఫోటో సౌజన్యం: TAPAS KUMAR HALDER
13వ వారం
పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు లోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం

పశ్చిమ గోదావరి జిల్లా, కొవ్వూరు లోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం

ఫోటో సౌజన్యం: రఘురామాచార్య
14వ వారం
తెలంగాణ లోని నిజాంసాగర్ ప్రాజెక్టు. దీని ఆయకట్టు విస్తీర్ణం సుమారు 2.75 లక్షల ఎకరాలు

తెలంగాణ లోని నిజాంసాగర్ ప్రాజెక్టు. దీని ఆయకట్టు విస్తీర్ణం సుమారు 2.75 లక్షల ఎకరాలు

ఫోటో సౌజన్యం: బత్తిని వినయ్ కుమార్ గౌడ్
15వ వారం
పంజాబ్ లోని అమృత్‌సర్ లో ఉన్న మహారాజా రంజిత్ సింగ్ భవనం. ఇది భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది

పంజాబ్ లోని అమృత్‌సర్ లో ఉన్న మహారాజా రంజిత్ సింగ్ భవనం. ఇది భారత పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది

ఫోటో సౌజన్యం: హర్వీందర్
16వ వారం
తాటి ముంజలు, వేసవి కాలంలో తినుబండారాలుగా అమ్ముతారు

తాటి ముంజలు, వేసవి కాలంలో తినుబండారాలుగా అమ్ముతారు.

ఫోటో సౌజన్యం: Gpics
17వ వారం
కల్లు సేకరించడం కోసం తాటి చెట్టుపైకి ఎక్కుతున్న గీత కార్మికుడు

కల్లు సేకరించడం కోసం తాటి చెట్టుపైకి ఎక్కుతున్న గీత కార్మికుడు

ఫోటో సౌజన్యం: శ్రీనివాస కృష్ణ
18వ వారం
పురి విప్పిన నెమలి ఫించం

పురి విప్పిన నెమలి ఫించం. ఆడ నెమళ్ళను ఆకర్షించడానికి మగ నెమళ్ళు ఈ విధంగా చేస్తాయి.

ఫోటో సౌజన్యం: Ot
19వ వారం
బీటలు వారిన భూమి

కరువు సమయంలో భూమికి సరైన నీరు అందక, భూమి ఇలా బీటలు వారుతుంది.

ఫోటో సౌజన్యం: Tomas Castelazo
20వ వారం
వజ్రయాన బౌద్ధ సాంప్రదాయాన్ని సూచించే గంట చిహ్నం

వజ్రయాన బౌద్ధ సాంప్రదాయాన్ని సూచించే గంట చిహ్నం

ఫోటో సౌజన్యం: Lomita
21వ వారం
పునుగు పిల్లి, అరుదుగా కనిపించే జంతువు

పునుగు పిల్లి, విసర్జక పదార్థం కూడా సువాసన కలిగి ఉంటుంది.

ఫోటో సౌజన్యం: కళ్యాణ్ వర్మ
22వ వారం
సిక్కిం రాష్ట్రంలో వర్షంలో పిల్లలు.

భారతదేశంలో ఎక్కువగా వర్షపాతం ఋతుపవనాల వల్ల కలుగుతుంది.

ఫోటో సౌజన్యం: మెరీనా
23వ వారం
ఒడిశా లో గిరిజనుల జీవన విధానం

ఒడిశా లో గిరిజనుల జీవన విధానం

ఫోటో సౌజన్యం: కె.శివకుమార్
24వ వారం
హైదరాబాదులోని సంజీవయ్య పిల్లల ఉద్యానవనం

హైదరాబాదులోని సంజీవయ్య పిల్లల ఉద్యానవనం

ఫోటో సౌజన్యం: ఆదిత్య పకిడె
25వ వారం
తెలంగాణ కళారూపాలు

తెలంగాణ కళారూపాలు

ఫోటో సౌజన్యం: ఆదిత్య పకిడె
26వ వారం
రాజస్థాన్ లో బడికి వెళుతున్న బాలలు.

రాజస్థాన్ లో బడికి వెళుతున్న బాలలు.

ఫోటో సౌజన్యం: Ji-Elle
27వ వారం
ఐఐటి మండి లోని సి.వి.రామన్ గెస్ట్ హౌస్

ఐఐటి మండి లోని సి.వి.రామన్ గెస్ట్ హౌస్

ఫోటో సౌజన్యం: నవనీత్ శర్మ
28వ వారం

[[బొమ్మ:|300px|center|alt=కలే చెట్టు పండ్లు. ఈ చెట్టు వివిధ రకాలైన నేలల్లోనూ, అనేక రకాల ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది.]] కలే చెట్టు పండ్లు. ఈ చెట్టు వివిధ రకాలైన నేలల్లోనూ, అనేక రకాల ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది.

ఫోటో సౌజన్యం: Vespertunes
29వ వారం
పంజాబ్ లోని అమృత్‌సర్ లో హర్‌మందిర్ సాహిబ్ అని పిలవబడే స్వర్ణదేవాలయం

పంజాబ్ లోని అమృత్‌సర్ లో హర్‌మందిర్ సాహిబ్ అని పిలవబడే స్వర్ణదేవాలయం

ఫోటో సౌజన్యం: Oleg Yunakov
30వ వారం
కంప్యూటర్లో సమాచారాన్ని భద్రపరిచేందుకు వాడే హార్డ్ డిస్క్ లోపలి భాగం

కంప్యూటర్లో సమాచారాన్ని భద్రపరిచేందుకు వాడే హార్డ్ డిస్క్ లోపలి భాగం

ఫోటో సౌజన్యం: Alchemist-hp
31వ వారం
భారతదేశంలో తయారైన వికాస్ రాకెట్ ఇంజన్ పరీక్ష చేస్తున్న దృశ్యం

భారతదేశంలో తయారైన వికాస్ రాకెట్ ఇంజన్ పరీక్ష చేస్తున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ
32వ వారం
అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ లోని వేడి నీటి సరస్సు

అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్ లోని వేడి నీటి సరస్సు

ఫోటో సౌజన్యం: Dietmar Rabich
33వ వారం
భద్రాచలం సీతారామస్వామి దేవస్థానంలో ప్రసాదములు విక్రయించే స్థలం.

భద్రాచలం సీతారామస్వామి దేవస్థానంలో ప్రసాదములు విక్రయించే స్థలం.

ఫోటో సౌజన్యం: ప్రణయ్ రాజ్ వంగరి
34వ వారం
భారతదేశంలో వీధుల్లో బండ్ల మీద లభించే తినుబండారాలు

భారతదేశంలో వీధుల్లో బండ్ల మీద లభించే తినుబండారాలు

ఫోటో సౌజన్యం: Anubhav Sarangi
35వ వారం
సూక్ష్మ పరిమాణంలో తయారు చేసిన సంగీత పరికరాలు

సూక్ష్మ పరిమాణంలో తయారు చేసిన సంగీత పరికరాలు

ఫోటో సౌజన్యం: Bhavss1214
36వ వారం
మధ్యప్రదేశ్ లోని మండులో ఉన్న చారిత్రక జహాజ్ మహల్

మధ్యప్రదేశ్ లోని మండులో ఉన్న చారిత్రక జహాజ్ మహల్

ఫోటో సౌజన్యం: Aamin
37వ వారం
హైదరాబాదులోని నిజాంపేటలో సాగుచేయబడుతున్నరాఖీ పువ్వు

హైదరాబాదులోని నిజాంపేటలో సాగుచేయబడుతున్నరాఖీ పువ్వు

ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్
38వ వారం
రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్ కీపర్

రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్ కీపర్

ఫోటో సౌజన్యం: జో రవి
39వ వారం
మహారాష్ట్రలోని అజంతా గుహాలయాల్లో 26వది.

మహారాష్ట్రలోని అజంతా గుహాలయాల్లో 26వది.

ఫోటో సౌజన్యం: సందీప్ డే
40వ వారం
దుర్గా దేవి, విజయదశమి సందర్భంగా విశేష పూజలందుకునే హిందూ దైవం

దుర్గా దేవి, విజయదశమి సందర్భంగా విశేష పూజలందుకునే హిందూ దైవం

ఫోటో సౌజన్యం: Abhishek Shirali
41వ వారం
40 ఏళ్ళ నాటి నేషనల్ పానాసోనిక్ రేడియో కం టేప్ రికార్డరు

40 ఏళ్ళ నాటి నేషనల్ పానాసోనిక్ రేడియో కం టేప్ రికార్డరు

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
42వ వారం
టర్కీలోని ఇస్తాంబుల్ లో నిర్మాణంలో ఉన్న గోల్డెన్ హార్న్ మెట్రో వంతెన

టర్కీలోని ఇస్తాంబుల్ లో నిర్మాణంలో ఉన్న గోల్డెన్ హార్న్ మెట్రో వంతెన

ఫోటో సౌజన్యం: Arild Vågen
43వ వారం
బిక్కిపండ్లు. ఎక్కువగా అడవుల్లో దొరికే ఈ పళ్ళలో మధ్యలో గుజ్జుని తింటారు. ఇది పుల్లగా, తియ్యగా ఉంటుంది.

బిక్కిపండ్లు. ఎక్కువగా అడవుల్లో దొరికే ఈ పళ్ళలో మధ్యలో గుజ్జుని తింటారు. ఇది పుల్లగా, తియ్యగా ఉంటుంది.

ఫోటో సౌజన్యం: రవిచంద్ర
44వ వారం
ఆంగ్‌కార్ వాట్ లోని పురాతన హిందూ దేవాలయంలో ద్వారపాలకుడు

ఆంగ్‌కార్ వాట్ లోని పురాతన హిందూ దేవాలయంలో ద్వారపాలకుడు

ఫోటో సౌజన్యం: Diego Delso
45వ వారం
జర్మనీలో గుర్రాల సాయంతో దుక్కి దున్నుతున్న రైతు

జర్మనీలో గుర్రాల సాయంతో దుక్కి దున్నుతున్న రైతు

ఫోటో సౌజన్యం: Ralf Roletschek
46వ వారం
బాలి ద్వీపపు సాంప్రదాయ నృత్యమైన ఒలెగ్ నృత్యం

బాలి ద్వీపపు సాంప్రదాయ నృత్యమైన ఒలెగ్ నృత్యం

ఫోటో సౌజన్యం: Crisco 1492
47వ వారం
1968లో చిలీ దేశానికి సమీపంలో శిథిలమైన సరుకు రవాణా నౌక

1968లో చిలీ దేశానికి సమీపంలో శిథిలమైన సరుకు రవాణా నౌక

ఫోటో సౌజన్యం: Gordon Leggett
48వ వారం
వాయేజర్ 1 అంతరిక్ష నౌక నుంచి తీసిన గురుగ్రహ చిత్రం

వాయేజర్ 1 అంతరిక్ష నౌక నుంచి తీసిన గురుగ్రహ చిత్రం

ఫోటో సౌజన్యం: నాసా
49వ వారం
తిరుమల కొండలలో సుమారు 150 కోట్ల ఏళ్ళ కిందట ఏర్పడినట్లు భావిస్తున్న సహజ శిలా తోరణం

తిరుమల కొండలలో సుమారు 150 కోట్ల ఏళ్ళ కిందట ఏర్పడినట్లు భావిస్తున్న సహజ శిలా తోరణం

ఫోటో సౌజన్యం: కిరణ్ విరాట్
50వ వారం
దశరథుడు తన ముగ్గురు భార్యలకు పాయస పాత్రను అందజేస్తున్న దృశ్యం

దశరథుడు తన ముగ్గురు భార్యలకు పాయస పాత్రను అందజేస్తున్న దృశ్యం

ఫోటో సౌజన్యం: కె.వెంకటరమణ
51వ వారం
పశ్చిమ బెంగాల్ లోని ఇమాంబరా ప్యాలెస్ కి శీతాకాలంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది

పశ్చిమ బెంగాల్ లోని ఇమాంబరా ప్యాలెస్ కి శీతాకాలంలో సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది

ఫోటో సౌజన్యం: Biswajitpatra
52వ వారం
(సెయింట్ ఫిలోమినా చర్చి, మైసూరు)

మైసూరులోని ముఖ్యమైన పర్యాటక కేంద్రాలలో ఒకటి. మైసూరు మహారాజా ముమ్మడి కృష్ణరాజ ఒడయార్‌ 1843లో నిర్మించారు. తిరిగి ఇది 1933లో పునర్నిర్మింపబడింది.

ఫోటో సౌజన్యం: స్వరలాసిక