Jump to content

వారుణి

వికీపీడియా నుండి
వరుణ తో కూడిన వారుణి విగ్రహం (ఎడమ)
13వ శతాబ్ద వారుణి విగ్రహం

వారుణి అంటే ఒక హిందూ దేవత. దేవ దానవులు అమృతం కోసం పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఈమె ఉద్భవించింది. అప్పుడు ఆమెను వరుణ దేవుడు దత్తత తీసుకున్నాడు.

మూలాలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=వారుణి&oldid=4010962" నుండి వెలికితీశారు