వాడుకరి చర్చ:Tpathanjali
స్వాగతం
[మార్చు]Tpathanjali గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 16
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. శ్రీరామమూర్తి (చర్చ) 13:49, 19 నవంబర్ 2019 (UTC)
రమణ మహర్షి వ్యాసంలో మీరు చేసిన మార్పులు గురించి
[మార్చు]పతంజలి గారూ నమస్కారం.మీరు వికీపీడియాలో పనిచేస్తున్నందుకు ముందుగా ధన్యవాదాలు.రమణ మహర్షి వ్యాసంలో వికీపీడియా:శైలి#గౌరవ వాచకాలు, వికీపీడియా:శైలి/భాష#ఏక వచనం ప్రకారం ఉన్న పదాలను బహువచనాలుగా, గౌరవవాచకాలుగా సవరించారు.బహుశా మీకు అవగాహనలేక అలా సవరించి ఉండవచ్చు.ఒకసారి పై మార్గదర్శకాలకు తోడు వికీపీడియా:ఏకవచన ప్రయోగం ఒకసారి చూడగలరు.వికీపీడియాలో ఇవి పాటించాలి. --యర్రా రామారావు (చర్చ) 14:48, 12 మార్చి 2020 (UTC)
ధన్యవాదాలు యర్రా రామారావు గారు
[మార్చు]మీరు ఇచ్చిన విలువైన సలహా ఈ తెలుగు వికీపీడియా లో నా ప్రయాణం అంతా గుర్తు ఉంటుంది. ఆ మేరకు రమణ మహర్షి వ్యాసాన్ని మార్చాను.ఇక ముందు రాసే వ్యాసాల్లో కూడా ఇది ఇనుమడింపచేస్తాను టి పతంజలి (చర్చ) 16:46, 12 మార్చి 2020 (UTC)
- టి పతంజలి గారూ సహృదయంతో స్పందించి మీరు వెంటనే సవరించినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 17:17, 12 మార్చి 2020 (UTC)
చప్పట్లు!!! చాలా గొప్ప విషయం ఇది. పతంజలి గారూ, యర్రా రామారావు గారు చేసిన సూచనను మీరు స్వీకరించడం, తగు మార్పులు చేయడం, వాటిని కొనసాగిస్తానని చెప్పడం ఒక సద్భావనతో కూడిన వాతావరణాన్ని ఏర్పరచింది. మీరు తెవికీలో పనిచేస్తూ నాబోటి వాళ్లకు మార్గదర్శకంగా ఉంటారని భావిస్తున్నాను. ముఖ్యంగా భాష నాణ్యత (వాక్య నిర్మాణంలో లోపాలు, అక్షరదోషాలు వగైరాలు) విషయంలోను, అనువాదాల నాణ్యత విషయంలోనూ మీ సలహాలు, సూచనలూ ఎంతో అవసరమని నా భావన. ఇలాంటి విషయాల్లో వెనకాడకుండా కలగజేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. దోషాలను స్వయంగా సవరించడమే కాకుండా ఇతరులకు వాటి గురించి సూచనలూ చెయ్యవచ్చు, వెనకాడనక్కర్లేదు.
మీ ఇద్దరితో కలసి పనిచెయ్యడం నాకు చాల సంతోషంగా ఉంది. __చదువరి (చర్చ • రచనలు) 05:51, 13 మార్చి 2020 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:39, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
[మార్చు]నమస్తే Tpathanjali,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:02, 29 ఆగస్టు 2021 (UTC)