వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 16
స్వరూపం
ఈ ప్రశ్న అందరికీ వచ్చే సర్వసాధారణ ప్రశ్న. మీ అవసరం వికీపీడియాకు చాలా ఉంది. నేనేమి చేయగలనని మీరస్సలనుకోవద్దండి. మీకు ఏ విషయంపై ఆసక్తి ఉందో ఆ విషయం గురించి వెతకండి. మీకు ఆ విషయాలు లభిస్తే వాటిని మెరుగుపరచండి. లేకపోతే కొత్త వ్యాసాలు ప్రారంభించండి. మొహమాటం అస్సలు పడవద్దండి. ఇందులోని సభ్యులంతా చాలా సహాయకంగానూ స్నేహాభావంతోనూ ఉన్నారు. మీరూ అలానే కొనసాగుతారని ఆశిస్తున్నాము.