వాడుకరి చర్చ:Sriphani

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Sriphani గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Rajasekhar1961 (చర్చ)Rajasekhar1961 (చర్చ) 08:20, 14 ఫిబ్రవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
జిల్లా, పట్టణం, మండలం, వూరు, అసెంబ్లీ, లోక్ సభ

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు - రెండూ వేరే వేరే వ్యాసాలుగా ఉన్నాయి. ఇది ఓకే. కాని అనంతపురం, కర్నూలు వంటి వ్యాసాలు జిల్లాకు, పట్టణానికి, మండలానికి కూడా వర్తిస్తున్నాయి. వికీ ఆరంభ దశలో వీటన్నింటినీ ఒకే వ్యాసం క్రింద ఉంచారు. కాని ఇప్పుడు స్పష్టత కోసం, రచనా సౌలభ్యం కోసం వీటిని వేరు చేయాల్సిన అవుసరం ఉంది.

ఉదాహరణకు చిత్తూరు (అయోమయ నివృత్తి) పేజీలో ఇచ్చిన లింకులు చూడండి.

చిత్తూరు జిల్లా, చిత్తూరు (పట్టణం), చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం, చిత్తూరు మండలం, చిత్తూరు (ఇంటి పేరు)

మిగిలినవాటికి కూడా ఇలా వ్యాసాలను, వాటిలోని విషయాలను పునర్వ్యవస్థీకరించాలి. సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

సలహా

[మార్చు]

మీరు చాలా శ్రవణ ఫైళ్లు చేరుస్తున్నట్లు గమనించాను. పదాలకు శ్రవణ ఫైళ్లు విక్షనరీలో చేర్చడం మంచిది. తెలుగు వికీపీడియా కు శ్రవణ వ్యాసాలు ఉపయోగం. పరిశీలించగలరు.--అర్జున (చర్చ) 16:00, 7 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]