వాడుకరి చర్చ:Shankar1242
|
|
రసికప్రియ
[మార్చు]ఈ 'రసికప్రియ కేశవదాసు' అను హిందీ శృంగార కావ్యమున కేశవదాసు అను కవి రచించెను. కేశవదాసుడు బుందేల్ఖంద్https://en.wikipedia.org/wiki/Bundelkhand అను గ్రామ వాసి. ఈ గ్రామము ప్రస్తుతము ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లో విస్తరించి ఉన్నది. రాజా మధుకరషా ఇతనికి ఆస్థానమున ఆశ్రయమిచ్చి సన్మానించెను. మధుకరుని అనంతరము అతని ఆసనమును అధిష్ఠించిన అతని కుమారుడు అంద్రజిత్తుషా ఇతని పాండితికి మెచ్చి 21 గ్రామములను బహుమతిగా ఇచ్చెను. కేశవదాసు రచనలలో రెండవది ఈరసికప్రియ. ఇది సుమారు క్రీ.శ. 1591 సం. రచింపబడినది. దీని తరువాతి రచన 'కవిప్రియ' అను అలంకార గ్రంధము. అది క్రీ.శ. 1601 సం. నాటిది. హిందీ భాషయందు గల ప్రేమకావ్యములలో ఈ 'రసికప్రియట కు చక్కని పేరు గలదు. 17, 18 వ శతాబ్దములనాటి పహారీhttps://en.wikipedia.org/wiki/Pahari_painting చిత్రములు చాలా వరకు ఈ కావ్యమును అధారపడినవే. ఆ చిత్రములలో చాలావరకు అడుగు భాగమునను, కొన్ని వెనుక వైపున ఇతని పద్యములు రచింపబడినవి.ఒకప్పుడు అక్బరుచక్రవర్తి ఇద్రజిత్తుషాకు అవిధేయతగా 10 మిలియనుల రూపాయలు అపరాధమును విధించెను. ఆసందర్భమున కేశవదాసు అక్బరు అస్ఠానమునకు బయలుదేరి, అక్బరు మంత్రి వీరబలునితో ఈ విష్యమై రహస్యముగా మంతనమాడి ఈ రసికప్రియను ఆతనికి వినిపించెను. వీరబలుడు ఆతని పాండితికి మెచ్చి ఈ అపరాధమును రద్దు చేయిపించెను.రసికప్రియ 16 అధ్యాయముల కావ్యము. అందు ద్వితీయ, తృతీయ, సత్పమాధ్యాయములు బాగా ప్రాచుర్యము పొందినవి. నాయక లక్షణములను ద్వితీయాధ్యాయమునునందు, తృతీయాధ్యాయమునందు నయికా లక్షణములను, అష్టానయికావర్ణన సప్తమాధ్యాయమునందు వివరించెను. ఈ పహారీ చిత్రములందు చాలావరకు రాధా, కృష్ణులే నాయికా, నాయకులుగా చిత్రింపబడినవి. ఈ పహారీ చిత్రములు "The Journal of Indian Art and Industry" చాలా మట్టుకు వర్ణింపబడినవి.
అమరసింహుడు[1]
[మార్చు]అమరసింహుడు బౌద్ధమతస్తుడు,పురాతనుడు, నాల్గవ శతాబ్దమునాటి వాడు, సంస్కృత, భాషాభ్యాసమునకు మహోపకారియగు ఒక నిఘంటువును రచించెను. దానిపేరు నామలింగాను శాసనము. వాడుకలో దానిని అమరకోశమందురు. ఆంధ్రులకొరకు దాని వ్యాఖ్యానమును లింగాభట్టు రచించెను. ఇతని కాలమునాటికి చాలా నిఘంటువులుండెను. త్రికొండి, ఉప్తలిని, మొదలగు గ్రంధములను వాడి, వరరుచి, వాగురి, వామనుడు, మొదలగు గ్రంధకర్తలను పేర్కొనబడిరి.
ఇతడు బౌద్ధుడయినను, భారతీయసాంప్రదాయములకును, ఆచారవ్యవహారములకును విరిద్ధుడుకాడు.భాషాసేవయే ముఖ్యముగా తలంచి స్వాభిప్రాయముల జొప్పించక సంస్కృతమునకు మేలొనర్చెను. నిఘంటువు శబ్దములప్రోగు. ఈ శబ్దములు మానవ మనోభావసూచితములు.దేశముయొక్క నాగరితాభివృద్ధిని గమనింపదలచువారు కీశబ్దశాస్త్ర పరిగ్ఞానము సహకారియగును. కొన్ని కొన్ని శబ్దములు మొదటి అర్ధమును విడనాడి నూత్నాశయములకొరకు సృజింపబడును. అమరకోశమును పరిశోధించిన కొన్ని సంగతులు బయల్వెడలును. పరిష్యా దేశమున పోర్వకాలమున నివసించువారు మన యార్యసంతతివారై మతాభిప్రాయములచే భిన్నులయిరని మనకు చరిత్ర తెల్యిపరచుచున్నది. దాని కొంకింత బలము ఈ అమరకోశము కనబడుచున్నది. ఆహిర్, బుద్న్యుడు పారశీక దేవ బృందమునందువాడు. ఆతనినే భారతీయులు లోకాదశరుద్రులలో చేర్చిరి. సురను నిషేధించినవారు పారశీకువారసులయిరి. దానిని గ్రహించిన మన పూర్వేకులు సురలయిరి. అసురులకును, సురలకును మొదటి నివాస స్థలము ఒక్కటియే. కనుకనే వారలకు పూర్వ దేవతలని నానుది. అమరకోశములో కొన్ని పదాలకు అర్ధము ఈ వరవడిని తెలియపరచుచున్నది.దేవతలందరూ సదా 25 ఏండ్లవారు. ఈ బృందారకులయందు 49 విధములుగా గణదేవతలు ముఖ్యులు. ఇక్కాలమున గనదేవతల నామరూపములు గానరావు. రాక్షసులు గూడా దేవయోనిజ్లులలో జేరినవారే. వీరలనుండి ఆర్యులు తమ పశువులను రక్షించు కొనుచుండిరిట. వీరిలో దైత్యులు దానవులని ఇరుతెరగులు.మాంసాహారమునందసూయ భావము గనపడుచున్నది. పిశాచులు మాంసాభుక్కులు రాక్షసులు రాత్రియందు భోజనము జేయువారట.
అమరుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను వర్ఞించుటకు పుర్వమే బుద్ధునిదహరించెను. పరాప్తరునికి సాధ్యమగు స్థానము బుద్ధభగవానునికి అబ్బినది అని గ్రంధకర్త మతాభిమానమునచే ఈ ఆధిక్యత సమర్ధనీయమయమే. అంతియేగాక బుద్ధుడు భగవానుడు , సుగుణరాశి, ప్రేమాస్పదుడు, సర్వజ్ఞుడు, అద్వయవాది, అర్కబంధువు ఈనామములను బట్టియే ఆకాలపు సాదరాతిశయములు, భక్తివిశేషములు తెలియపడును. శ్రీరాముడిని వైష్ణవతారములలో చేర్చలేదు.ఈ అవతారములు పదీని అమరమునండు గనపడవు. అమరుడు విష్ణువునకు 39 పేర్లు సూచించియు దశావతారములలో పేరుగాంచిన వారిలో వామనుని తప్ప తక్కినవారిని పలుకరించలేదు. మత్స్య, కూర్మ, వరాహ, నారసిమ్హ, పరశురామ, రామ, బలరామ, బౌద్ధ,కల్కి, ఈ తొమ్మిదిమంది ప్రమేయమేలేదు. ఈదశావతార సిద్ధాంతములు అమరుడి తరువాత ప్రచారమునకు వచ్చినట్టు మనకు దీనివలన తెలియును. ఇప్పుడు దశావతారములలో చేరిన శ్రీకృష్ణుని విష్ణవతారములలో అమరుడు చేర్చి అత్యంత ప్రాముఖ్యముఇచ్చెను. మరల కృష్ణునాయున్నత పదవినుండి యెప్పుడూ తొలగించిరి.భాగవతములో కృష్ణుడును బలరాముడును విష్నువుయొక్క నల్లతెల్ల వెండ్రుకులని నిరూపింపబడిరి. రామాయణములో వైదికాచార సంపత్తిని ప్రోత్సహ పరచుచు బుద్ధుని దొంగ యని వర్ణించిరి. వాల్మీకి రామాయణము బుద్ద నిర్వాణము తరువాత వ్రాయబడినా అది ప్రశ్న గా మిగిలినది. లేక బుద్ద దూషణా ప్రక్షిప్తమా? ఏది ఎటులున్ననూ అమరుని కాలము నాటికి గాని శంకరుని కాలమునాటికి గాని దశావతారగాధ వాడుకలోలేదు. బుద్దుని విష్ణువాతారములలో స్థానము దొరకలేదు. బ్రహ్మ పేర్లలో ద్రుహిణి శబ్దమొక్కటి అసురుల హింసుంచితయే ద్రుహుణిని ముఖ్యవిధి. భారతీయ పారశీకులమధ్య జరిగిన యుద్ధములలో ద్రుహుణి ప్రస్సిద్ధ నాయకుదు అయిఉండవచ్చును.లేక మనవారు బ్రహ్మకుగూడా దుష్ట శిక్ష్నము విధిగా నియమించిరా అని ఊహించుకోవచ్చును.
బలరాముని దేవవర్గములో చేర్చెను. ఆయనకు కాళేందబెఢకుడను పేరు చేర్చెను.అమరుడు శేవధి అనగా శేవింగ్సుబ్యాంకు అన్నట్లు నామారధము తెలియపరచినాడు. సూర్యునికి పరివేషము గలదని అమరుడు తెలియప్రచుచున్నడు. ఆయన కాలమున మూడు వేదములే ముక్యములు. సూర్యోదయమునకు పోర్వము 5 గడియలను అస్తమమునకు ముందు 3 గడియలను సంధ్యాకాలము అని నిర్వచించెను. తెల్ల వారుకుటకు పూర్వము 44 గడియల కాలము విబోధకాలమట అనేక రాత్రులు కలిసియుండు కాలము, స్థలము, నార్యులకు అనుభవైక వైద్యమని లోకమాన్యుడు తెలిపినదానికి తార్కాణముగా గణరాత్రహ అనుపదము వాడుకలోనున్నట్లు అమరునివల్ల తెలియును. మరి ఇప్పుడు కచేరీలలో గంటలుకొట్టు పద్ధతినిబోలి ప్రతిజామునకు వద్యములు వాయించుచుండిరట. అమావాస్యనాడు సూర్యచంద్రులు ఏకస్థానము చేరుదురని అమరుడు నిర్వచించెను. పూర్వకాలమందు సంవత్సర ప్రారభదినమునందు ఉత్తరాయణ పుణ్యదివసము దక్షణాయంతముతో సంవత్సరాంతము అగుచున్నది. ఈఉత్తారాయముణ ప్రారంభము ఒకప్పుడు కార్తీకంబున ఇంకొకప్పుడు మార్గశీర్షంబున మరొకప్పుడు పుష్యమందున అని పరిశోధకులు తెలియ పరిచినారు అని అమరుడి విదితము.
సరస్వతీదేవి భరతుడును ఋషిచే లోకమునకు ఆహ్వానింపబడినట. కాన భారతి అయినది. అమరుడు ఉదాహరించిన వాద్యవిశేషములు ఇప్పుడు కానరావు. నాటకశాలలు, నాట్యమాడెడి స్త్రీలు, స్త్రీ వేషమువేయు పురుషులును అమరుడు తెలుపుచున్నాడు. కావ్యరసములలో 9,10 అగు శాంతమును అతడు నుడువలేదు. ఈర్ష్యాసూయములలో కించిబ్దేధముగలదనెను. పరుల సంపదకసహ్యపడుట ఈర్ష్య. పరుని సుగుణముల సరకుసేయుట దుర్గుణరూపముసేయుట అసూయట. శీలాప్రవర్తనలు, గుణగతము(character and conduct)లకు సరిపోవును. నాలుగు పడిగెలు తోకలుగలిగిన మనుష్యులట. వీరుగూడా దేవయోనులలో చేరినవారట. సముద్రములపయినను నదులపయినను ఓడలు నడుపుచు విదేశములతో వర్తకము చేయువాడుక అమరునినాటికి కలదు. అట్టి వర్తకులపేర్లు మాపోతవణిక్కులు.
Shankar1242 (చర్చ) 22:42, 4 ఏప్రిల్ 2014 (UTC)shankar1242 1-మూలము-శారద 1923 పత్రిక.
స్వాగతం
[మార్చు]తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. |
సభాపతయ్య
[మార్చు]శంకర్ గారూ, సభాపతయ్య వ్యాసం యొక్క మూలాలను చేర్చగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 01:26, 19 అక్టోబరు 2015 (UTC)
మీ రచనలు కొనసాగిస్తున్నందుకు అభినందనలు
[మార్చు]శంకర్ గారూ,
తెవికీపీడియాలో మీ రచనలు కొనసాగిస్తున్నందుకు అభినందనలు. మీరు ఎంతో విలువైన సమాచారాన్ని తెవికీకి అందజేస్తున్న విషయాన్ని గమనించాను, మీరు వ్యాసాలు రాయడంలో అనుసరించే థీమ్ ఏమిటో, దానికి ఎటువంటి పుస్తకాలు అవసరమౌతాయో తెలియజేస్తే నేను అందించేందుకు సాయశక్తులా కృషిచేస్తాను. అలానే తెవికీలో మార్పులు చేయడాన్ని మెరుగుపరుచుకునేందుకు అడ్వాన్స్డ్ యూజర్ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటుచేయడం జరుగుతోంది. మీకు ఆసక్తివుంటే తప్పక రచ్చబండలోని సంబంధిత పోస్టులో రాయగలరు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 18:34, 24 డిసెంబరు 2015 (UTC)
సర్వమంగళేశ్వర శాస్త్రి
[మార్చు]మీరు సర్వమంగళేశ్వర శాస్త్రి వ్రాసినందుకు ధన్యవాదాలు. అందులోని విషయాలు మీకు ఏ మూలం నుండి లభించాయో మూలాల విభాగంలో చేర్చండి. --కె.వెంకటరమణ⇒చర్చ 05:06, 28 ఆగష్టు 2016 (UTC)
తెలుగు పతకం
[మార్చు]తెలుగు మెడల్ | ||
క్రమం తప్పకుండా తీరిక లభించినప్పుడల్లా మీరు చేస్తున్న విజ్ఞాన వ్యవసాయం పక్వానికి వస్తోంది. చరిత్ర, సంస్కృతి, తెలుగు, సంస్కృత సాహిత్య చరిత్రలు వంటి అంశాలపై ఎంతో సమాచారపూర్ణమైన వ్యాసాలు రాస్తూ తెలుగు వికీపీడియాను సుసంపన్నం చేయడంలో మీదైన పాత్ర వహిస్తూవున్నందుకు అభినందనలతో మీకొక పతకం___పవన్ సంతోష్ (చర్చ) 04:47, 14 మార్చి 2018 (UTC). |
Share your experience and feedback as a Wikimedian in this global survey
[మార్చు]Hello! The Wikimedia Foundation is asking for your feedback in a survey. We want to know how well we are supporting your work on and off wiki, and how we can change or improve things in the future. The opinions you share will directly affect the current and future work of the Wikimedia Foundation. You have been randomly selected to take this survey as we would like to hear from your Wikimedia community. The survey is available in various languages and will take between 20 and 40 minutes.
You can find more information about this survey on the project page and see how your feedback helps the Wikimedia Foundation support editors like you. This survey is hosted by a third-party service and governed by this privacy statement (in English). Please visit our frequently asked questions page to find more information about this survey. If you need additional help, or if you wish to opt-out of future communications about this survey, send an email through the EmailUser feature to WMF Surveys to remove you from the list.
Thank you!
Reminder: Share your feedback in this Wikimedia survey
[మార్చు]Every response for this survey can help the Wikimedia Foundation improve your experience on the Wikimedia projects. So far, we have heard from just 29% of Wikimedia contributors. The survey is available in various languages and will take between 20 and 40 minutes to be completed. Take the survey now.
If you have already taken the survey, we are sorry you've received this reminder. We have design the survey to make it impossible to identify which users have taken the survey, so we have to send reminders to everyone. If you wish to opt-out of the next reminder or any other survey, send an email through EmailUser feature to WMF Surveys. You can also send any questions you have to this user email. Learn more about this survey on the project page. This survey is hosted by a third-party service and governed by this Wikimedia Foundation privacy statement. Thanks!
Your feedback matters: Final reminder to take the global Wikimedia survey
[మార్చు]Hello! This is a final reminder that the Wikimedia Foundation survey will close on 23 April, 2018 (07:00 UTC). The survey is available in various languages and will take between 20 and 40 minutes. Take the survey now.
If you already took the survey - thank you! We will not bother you again. We have designed the survey to make it impossible to identify which users have taken the survey, so we have to send reminders to everyone. To opt-out of future surveys, send an email through EmailUser feature to WMF Surveys. You can also send any questions you have to this user email. Learn more about this survey on the project page. This survey is hosted by a third-party service and governed by this Wikimedia Foundation privacy statement.
మొధెరా సూర్య దేవాలయం
[మార్చు]శంకర్ గారూ, మీరు రాసిన మొధెరా సూర్య దేవాలయం వ్యాసంలో మూలాలను చేర్చగలరు.--కె.వెంకటరమణ⇒చర్చ 13:05, 3 జూన్ 2018 (UTC)
విజయశ్రీ శాతకర్ణి వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]విజయశ్రీ శాతకర్ణి వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- ఏక వాక్య వ్యాసం, మూలాలు, లింకులు లేవు,
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణ⇒చర్చ 07:30, 11 ఏప్రిల్ 2020 (UTC) --కె.వెంకటరమణ⇒చర్చ 07:30, 11 ఏప్రిల్ 2020 (UTC)
ఉడ్డియానదేశము వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]ఉడ్డియానదేశము వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- కాపీపేస్టు
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఉడ్డియానదేశము పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చ • రచనలు) 00:46, 1 మే 2020 (UTC) చదువరి (చర్చ • రచనలు) 00:46, 1 మే 2020 (UTC)
ఎలిజీ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- కాపీ పేస్టు
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/ఎలిజీ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. చదువరి (చర్చ • రచనలు) 00:46, 1 మే 2020 (UTC) చదువరి (చర్చ • రచనలు) 00:46, 1 మే 2020 (UTC)
We sent you an e-mail
[మార్చు]Hello Shankar1242,
Really sorry for the inconvenience. This is a gentle note to request that you check your email. We sent you a message titled "The Community Insights survey is coming!". If you have questions, email surveys@wikimedia.org.
You can see my explanation here.
MediaWiki message delivery (చర్చ) 18:54, 25 సెప్టెంబరు 2020 (UTC)
వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు
[మార్చు]వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.
రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities
[మార్చు]Hello,
As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.
An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:
- Date: 31 July 2021 (Saturday)
- Timings: check in your local time
- Bangladesh: 4:30 pm to 7:00 pm
- India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
- Nepal: 4:15 pm to 6:45 pm
- Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
- Live interpretation is being provided in Hindi.
- Please register using this form
For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.
Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి
[మార్చు]నమస్తే Shankar1242,
2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.
ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.
70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.
మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.
ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)
ప్రాజెక్టు:చిత్రలేఖనం
[మార్చు]నమస్తే శంకర్ గారు! ప్రాజెక్టు:చిత్రలేఖనం లో భాగంగా, నేను ఇదివరకే సృష్టించిన భారతీయ చిత్రకళను ఈ మధ్య విస్తరించి ఒక స్థాయికి తెచ్చాను. ఇందులో నందలాల్ బోస్ గురించి ప్రస్తావించవలసి వచ్చింది. బోస్ పై వ్యాసం తెవికీ లో ఉండకపోవచ్చు అనుకొన్నాను. కానీ వ్యాసం ఉందని తెలుసుకొని, సంతోషించాను. (ఇది ఒకింత ఆశ్చర్యానికి కూడా గురి చేసింది.) ఈ వ్యాసాన్ని ప్రారంభించింది మీరే అని తెలుసుకొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను. పాబ్లో పికాసో వంటి వ్యాసాలలో మీరు దిద్దిన మెరుగులకు నా అభినందనలు!
మీ వంటి కళా ప్రేమికులు మా ఈ ప్రాజెక్టులో భాగం పంచుకొంటే మాకు వెన్నుదన్నుగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీకు సమయం కుదిరినపుడు ఈ ప్రాజెక్టు పై దృష్టి వేయగలరు. ఏవైనా సందేహాలున్న చో నన్ను సంప్రదించగలరు!
ధన్యవాదాలు - శశి (చర్చ) 08:19, 3 జనవరి 2022 (UTC)
- తప్పకుండా చూస్తాను శశి గారు! sivasankar ayyalasomayajula 13:01, 4 జనవరి 2022 (UTC)
అనువాద వ్యాసాల గురించి
[మార్చు]@Shankar1242 గారూ, తెవికీలో అభివృద్ధిలో పాలు పంచుకుంటుంన్నందుకు ధన్యవాదాలు. మీరు రాసిన నిగమానంద పరమహంస చూశాను. అనువాద ఉపకరణంలో వ్యాసాన్ని కొద్దిపాటి మార్పులతో అనువాదం చేసి, ఆ పాఠ్యాన్ని కాపీ చేసి వ్యాసంలో ప్రచురిస్తున్నారు. అలా చేయడం వల్ల పాఠ్యం సరిగా అనువాదం చేయకుండానే వ్యాసంలోకి చేరిపోతుంది. కాబట్టి, అనువాద ఉపకరణంలోనే వ్యాసాన్ని అనువాదం చేసి, ఆ ఉపకరణం ద్వారానే వ్యాసాన్ని ప్రచురిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. అనువాద ఉపకరణం ఉపయోగించి అనువాదం చేయడం ద్వారా వికీ రచన మరింత సులువవుతుంది. ఇతర వ్యాసాలకు లింకులు, అంతర్వికీ లింకులు, వర్గాలు, మూలాలు వంటివి ఆటోమాటిక్ గా అనువాద వ్యాసంలోకి వచ్చి చేరుతాయి. గమనించగలరు.-- ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 10:36, 17 ఫిబ్రవరి 2022 (UTC)
- ధన్యవాదాలు.కంప్యూటర్ అనువాదాలలో చాలా తప్పులు వస్తూ ఉండటం వలన, కొంచెం విసులుబాటు కోసం అని నేను విడిగా మార్పులు చేస్తూ ఉన్నాను. కానీ మీరు చెప్పినట్లు, మూలాలు, వర్గాలు రావటం లేదు. ఇకమీదట ఆటోమిటక్ గా వచ్చిన వ్యాసాన్నే మార్చి తప్పుల్లు దిద్ది జతచేర్చగలను. sivasankar ayyalasomayajula 09:47, 18 ఫిబ్రవరి 2022 (UTC)
- Shankar1242 గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. అనువాద ఉపకరణంలో మనం తరుచుగా అనువాదం చేస్తూ, అందులోని పాఠ్యాన్ని మనం మార్చుతూ సరిచేస్తుంటేనే అనువాద ఉపకరణం మరింత మెరుగవుతుంది. ప్రయత్నించిచూడండి, మీ వికీ రచన మరింత వేగవంతం అవుతుంది.----ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:49, 18 ఫిబ్రవరి 2022 (UTC)
- @Shankar1242 గారూ, యాంత్రికానువాదంలో మార్పుల గురించి గతంలోనే మీకు తెలుపడం జరిగింది. అయినా 2022 అక్టోబరు 11న మీరు సృష్టించిన వుల్ఫ్ గాంగ్ కొహ్లెర్ వ్యాసంలో యాంత్రికానువాదం అధికంగా ఉంది. కాబట్టి దానిని మీ వాడుకరి ఉపపేజీకి తరలిస్తున్నాను. యాంత్రికానువాదాన్ని సరిచేసిన తరువాత దానిని వ్యాస పేరుబరికి మార్చవచ్చు. గమనించగలరు.--Pranayraj1985 (చర్చ) 16:45, 11 అక్టోబరు 2022 (UTC)
- Shankar1242 గారూ మీ స్పందనకు ధన్యవాదాలు. అనువాద ఉపకరణంలో మనం తరుచుగా అనువాదం చేస్తూ, అందులోని పాఠ్యాన్ని మనం మార్చుతూ సరిచేస్తుంటేనే అనువాద ఉపకరణం మరింత మెరుగవుతుంది. ప్రయత్నించిచూడండి, మీ వికీ రచన మరింత వేగవంతం అవుతుంది.----ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:49, 18 ఫిబ్రవరి 2022 (UTC)
Pranayraj1985 కొన్ని కొన్ని సార్లు ఈ తప్పిదములు నేను చేస్తున్నాను అన్నది విదితమే. ఇకమీదట ఇవి సూక్ష్మంగా గమనిస్తూ క్రొత్త వ్యాసాలు జతపరుస్తాను. ధన్యవాదాలు! కొహ్లెర్ వ్యాసాన్ని మరల మార్పులు చేసి జతపరుస్తాను.
WikiConference India 2023: Program submissions and Scholarships form are now open
[మార్చు]Dear Wikimedian,
We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.
We also have exciting updates about the Program and Scholarships.
The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.
For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.
‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.
Regards
MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)
(on behalf of the WCI Organizing Committee)
WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline
[మార్చు]Dear Wikimedian,
Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.
COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.
Please add the following to your respective calendars and we look forward to seeing you on the call
- WCI 2023 Open Community Call
- Date: 3rd December 2022
- Time: 1800-1900 (IST)
- Google Link': https://meet.google.com/cwa-bgwi-ryx
Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)
On Behalf of, WCI 2023 Core organizing team.
నాగయ్య గన్నసేనాని వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]నాగయ్య గన్నసేనాని వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ వ్యాసం నిక్కచ్చిగా తొమ్మిది సంవత్సరాల క్రిందట సృష్టించారు. ఇప్పటివరకు దానికి ఎటువంటి మూలాలు లేవు. పోనీ మూలాలు కూర్పు చేద్దామని ప్రయత్నించగా ఎటువంటి మూలాలు లభ్యం కాలేదు. కావున తొలగించటానికి ప్రతిపాదించటమైనది
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/నాగయ్య గన్నసేనాని పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 12:46, 19 జూన్ 2023 (UTC) యర్రా రామారావు (చర్చ) 12:46, 19 జూన్ 2023 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:33, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)
అరుదైన వ్యాసాలు
[మార్చు]శంకర్ గారూ, అరుదైన సంస్కృత రచయితల మీద మంచి రచనలు చేస్తున్నారు. అభినందనలు. మీ కృషి ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. మీరు రాసిన వ్యాసాల నుంచి మొదటి పేజీలో మీకు తెలుసు వాక్యాలను తయారు చేస్తున్నాను. - రవిచంద్ర (చర్చ) 14:22, 4 జనవరి 2024 (UTC)
- మంచిది రవిచంద్ర గారు.. అవును మనకు తెలియని చాలా చాలా మంది సంస్కృత కవులు పుల్లెల శ్రీరామచంద్రుడు, చంద్రావలోకం వంటి పుస్తకాల్లో చదువుతున్నప్పుడు రాసుకొని మిగతా వికిల్లో చదివి రాస్తున్నాను..ధన్యవాదములు! sivasankar ayyalasomayajula 07:27, 5 జనవరి 2024 (UTC)
నమస్కారం @ Shankar గారు,
స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.
2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.
వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.
ధన్యవాదాలు.
ఇట్లు
Tmamatha (చర్చ) 09:28, 5 ఫిబ్రవరి 2024 (UTC)
ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024
[మార్చు]నమస్తే,
ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.
మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link
చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.
మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.
కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78
సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.
ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపున