వాడుకరి చర్చ:Saatyaki

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


Saatyaki గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Saatyaki గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 06:23, 7 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
జిల్లా, పట్టణం, మండలం, వూరు, అసెంబ్లీ, లోక్ సభ

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు - రెండూ వేరే వేరే వ్యాసాలుగా ఉన్నాయి. ఇది ఓకే. కాని అనంతపురం, కర్నూలు వంటి వ్యాసాలు జిల్లాకు, పట్టణానికి, మండలానికి కూడా వర్తిస్తున్నాయి. వికీ ఆరంభ దశలో వీటన్నింటినీ ఒకే వ్యాసం క్రింద ఉంచారు. కాని ఇప్పుడు స్పష్టత కోసం, రచనా సౌలభ్యం కోసం వీటిని వేరు చేయాల్సిన అవుసరం ఉంది.

ఉదాహరణకు చిత్తూరు (అయోమయ నివృత్తి) పేజీలో ఇచ్చిన లింకులు చూడండి.

చిత్తూరు జిల్లా, చిత్తూరు (పట్టణం), చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం, చిత్తూరు మండలం, చిత్తూరు (ఇంటి పేరు)

మిగిలినవాటికి కూడా ఇలా వ్యాసాలను, వాటిలోని విషయాలను పునర్వ్యవస్థీకరించాలి. సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 06:23, 7 మార్చి 2019 (UTC)[ప్రత్యుత్తరం]

Gunturu Seshendra Sharma Memorial Trust ( Non - Profit )

[మార్చు]

సాత్యకి గారూ మీరు పైశీర్షికతో వ్యాసం సృష్టించి రాస్తున్నందుకు ధన్యవాదాలు.ఇది మీ తండ్రి గారి పేరుతో ఏర్పాటుచేసిన యన్.జి.ఒ.సంస్థ అని భావిస్తున్నాను.తెలుగు వికీపీడియాలో ఆంగ్లపేరుబరితో వ్యాసం తెవికీ నియమాలకు విరుద్దం.వ్యాసంలో ఇప్పటికి ఉన్న సమాచారం http://www.andhrafriends.com/ వెబ్సైట్ నుండి కాపీ, పేస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.కాపీ, పేస్ట్ నియమాల గురించి మీకు తెలియని విషయంకాదని నేను భావిస్తున్నాను.వికీపీడియా:శైలి, వికీపీడియా:శైలి/భాష, వికీపీడియా:శైలి/మార్గదర్శక, విధాన నిర్ణయాలు, వికీపీడియా:నామకరణ పద్ధతులు, వికీపీడియా:తటస్థ దృక్కోణం, వికీపీడియా:నిర్ధారత్వం, ఒకసారి పరిశీలించగలరు.వీటికి అనుగుణంగా లేని వ్యాసాలు తొలగింపుకు గురిఅవుతూ ఉంటాయి.మీదైన శైలిలో రాయండి. మీలాంటి వారి సేవలు తెలుగు వికీపీడియాకు చాలా అవసరమని భావిస్తున్నాను.మీకు భాద కలిగిస్తే క్షమించవలసింది.--యర్రా రామారావు (చర్చ) 17:53, 2 నవంబర్ 2019 (UTC)

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

గుంటూరు శేషేంద్ర శర్మ చర్చ పేజీలో

[మార్చు]

నమస్కారం. గుంటూరు శేషేంద్ర శర్మ చర్చ పేజీలో మీరు చాలా సమాచారం చేరుస్తున్నారు. చర్చ పేజీ ఉన్నది సంబంధిత వ్యాసం లోని కంటెంటు గురించి చర్చించేందుకు తప్ప వ్యాసంలో రాయాల్సిన కంటెంటు రాసేందుకు కాదు. మీరు చేర్చదలచిన పాఠ్యాన్ని నేరుగా, తగు మూలాలను చూపుతూ (ఇది తప్పనిసరి), చేర్చండి. ఇకపై చర్చ పేఝీలో ఏమీ చేర్చకండి. ఆ పేజీలో ఈసరికే మీరు చేర్చిన కంటెంటును త్వరలో తీసేస్తారు. గమనించవలసినది. __ చదువరి (చర్చరచనలు) 09:09, 12 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]