Jump to content

వాడుకరి చర్చ:Ranjithpasha

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


Ranjithpasha గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Ranjithpasha గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 04:15, 29 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
"5 నిముషాల్లో వికీ"
కొత్త సభ్యులు వికీని త్వరగా అర్థం చేసుకునేందుకు 5 నిమిషాల్లో వికీ పేజీని చూడండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా



తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Gokulellanki (చర్చ) 04:15, 29 జూన్ 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సందేహం

[మార్చు]

YesY సహాయం అందించబడింది


Ranjithpasha (చర్చ) 16:37, 4 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు సందేహం English లో కూడా రాయవచ్చు. అర్జున (చర్చ) 02:03, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

మీ రచనలు

[మార్చు]

@Ranjithpasha గారు, మీరు కృషి చేయడం ప్రారంభించినందులకు సంతోషం, అజయ్ మంకెనపల్లి లో మీ సవరణలు నకలుహక్కుల ఉల్లంఘన కావున తొలగించాను. తొలి 100 మార్పులు ఉన్న విషయాలను మెరుగుచేయండి. అప్పుడు మీకు తెలుగు వికీపీడియాపై అవగాహన పెరుగుతుంది. స్వాగత సందేశంలో విలువైన సమాచార లింకులున్నాయి. అవి చదవండి. సందేహాలుంటే అడగండి. అర్జున (చర్చ) 02:01, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

రంజిత్ పాషా గారూ, అజయ్ మంకెనపల్లి వ్యాసంలో మీరు లక్ష్మణ్ మీసాలకు సంబంధించిన సమాచారం చేర్చారు. పైగా నేను చేర్చిన ట్యాగు తీసేశారు. వికీ నియమాలను అనుసరించి రాయమని అలా ఉంచాను. దాన్ని అర్థం చేసుకుని తగు మార్పులు చేయండి. - రవిచంద్ర (చర్చ) 13:16, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ok sir, Ranjithpasha (చర్చ) 14:48, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]
Notice

The article అజయ్ మంకెనపల్లి has been proposed for deletion because it appears to have no references. Under Wikipedia policy, this biography of a living person will be deleted after seven days unless it has at least one reference to a reliable source that directly supports material in the article.

If you created the article, please don't be offended. Instead, consider improving the article. For help on inserting references, see Referencing for beginners, or ask at the help desk. Once you have provided at least one reliable source, you may remove the {{prod blp/dated}} tag. Please do not remove the tag unless the article is sourced. If you cannot provide such a source within seven days, the article may be deleted, but you can request that it be undeleted when you are ready to add one. రవిచంద్ర (చర్చ) 09:59, 5 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]