Jump to content

వాడుకరి చర్చ:Praveen Illa

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Praveen Illa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సి. చంద్ర కాంత రావు- చర్చ 16:48, 11 మే 2011 (UTC)[ప్రత్యుత్తరం]


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బాగుంది

[మార్చు]

డెబియన్ కి మీ కృషి బాగున్నది.-- అర్జున 08:54, 11 జూలై 2011 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు.

Invite to WikiConference India 2011

[మార్చు]

Hi Praveen Illa,

The First WikiConference India is being organized in Mumbai and will take place on 18-20 November 2011.
You can see our Official website, the Facebook event and our Scholarship form.

But the activities start now with the 100 day long WikiOutreach.

Call for participation is now open, please submit your entries here. (last date for submission is 30 August 2011)

As you are part of Wikimedia India community we invite you to be there for conference and share your experience. Thank you for your contributions.

We look forward to see you at Mumbai on 18-20 November 2011

తెవికీ వార్త కు సహాయం

[మార్చు]

వాడుకరి:T.sujatha/అనువాద వ్యాసాల సంస్కరణ సమీక్షించి మెరుగుకు సహాయం చేయండి. --అర్జున 05:05, 27 సెప్టెంబర్ 2011 (UTC)

వెబ్ ఛాట్

[మార్చు]

మీరు వెబ్ చాట్ లో చేరగలరా? శనివారం సాయంత్రం 8 నుండి 9, మీకు వీలు చిక్కుతుందా. మనము వ్యక్తి గత పనితో బాటు సమిష్ఠిగా కృషిచేయటం తెవికీ అభివృద్ధికి చాలా అవసరం. -అర్జున 09:42, 18 డిసెంబర్ 2011 (UTC)

మీరు చేర్చిన బొమ్మలు

[మార్చు]

బొమ్మలు చేరుస్తున్నందులకు ధన్యవాదాలు. మీ స్వంతంగా తీసినవైతే కామన్స్ లో చేర్చితే అన్ని ప్రాజెక్టులకు వాడటానికి అనుకూలంగా వుంటాయి. గమనించగలరు. --అర్జున 17:06, 8 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

పతకం

[మార్చు]
ప్రవీణ్ ఇల్లా గారికి, తెలుగు లినక్స్ వ్యాసాలలో మీ కృషికి అభివందనలు, గుర్తింపుగా ఈ పతకాన్ని ఇస్తున్నాను. --అర్జున (చర్చ) 05:46, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు , ధన్యవాదములు. --ప్రవీణ్ ఇళ్ళ (చర్చ) 08:46, 1 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

సిడ్నీ హార్బర్ వంతెన పేజీలో Bridge మూస పనిచేయడం లేదు. దయచేసి సరిచేయండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 05:11, 19 మార్చి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం సమావేశం

[మార్చు]

ఈ ఆదివారం 20 మే తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 07:21, 18 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ ఆదివారం ఆగష్టు 19 తేదీన వికీ సమావేశం జరుగుతుంది. దయచేసి హాజరుకమ్మని విన్నపం చేస్తున్నాను. ఇక్కడ నమోదు చేసుకోండి.Rajasekhar1961 (చర్చ) 11:10, 18 ఆగష్టు 2012 (UTC)

హైదరాబాదులో తెవికీ సమావేశం

[మార్చు]

ప్రవీణ్ గారూ ! రాబోయే ఉగాది రోజున హైదరాబాదులో వికీపీడియా:సమావేశం/2013 తెవికీసమావేశం(ఇది పరిశీలించి) నిర్వహించాలనుకునే తెవికీ సర్వసభ్య సమావేశం గురించి మీ అభిప్రాయం తెలియ జేయండి.--t.sujatha (చర్చ) 06:03, 13 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఇందులో భాగంగా ముందు హైదరాబాదులోని తెలుగు వికీపీడియన్లు మార్చి 17 ఆదివారం, గోల్డెన్ త్రెషోల్డ్, కోఠి లో ఉదయం 10 గంటలకు కలుస్తున్నాము. దీనికి హాజరుకమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 09:06, 16 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

[మార్చు]

నమస్తే! నా పెజి లోని తప్పులను సరి చేసి నందుకు ధన్యవాదాలు. ఇంకా ఇక్కడ "patroller" లేక "autopatroller" వంటి వేవి లెవా? శ్రీకర్ కష్యప్ (చర్చ) 01:22, 15 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు ఆహ్వానం

[మార్చు]

మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ ‎ పరిధిలో గల వ్యాసంలో మార్పులు చేయడం గమనించాము. మీరు కూడా ప్రాజెక్టు సభ్యునిగా పాల్గొంటే తెవికీ మరింత అభివృద్ధి చేయవచ్చు. మీ పేరు వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#సభ్యులు లో నమోదు చేసుకోమని ఆహ్వానిస్తున్నాము. ----అర్జున (చర్చ) 11:27, 30 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారు, ఆహ్వానానికి ధన్యవాదములు, నా పేరును వికీపీడియా:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్#సభ్యులు నందు నమోదుచేసుకున్నను. ప్రవీణ్ ఇళ్ళ (చర్చ) 10:32, 31 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

Possibly unfree దస్త్రం:హిందూమతము శ్రీ వివేకానందస్వామి.jpg

[మార్చు]

A file that you uploaded or altered, దస్త్రం:హిందూమతము శ్రీ వివేకానందస్వామి.jpg, has been listed at Wikipedia:Possibly unfree files because its copyright status is unclear or disputed. If the file's copyright status cannot be verified, it may be deleted. You may find more information on the file description page. You are welcome to add comments to its entry at the discussion if you object to the listing for any reason. Thank you. అర్జున (చర్చ) 12:30, 31 జనవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ సభ్య మూస

[మార్చు]

సభ్యుల అభిప్రాయాలు, అర్జున గారి సూచనల మేరకు మార్పులు చేయబడ్డ ఈ క్రింది మూసని మీ సభ్య పేజీలో ఉపయోగించుకోగలరని మనవి. - శశి (చర్చ) 08:25, 20 ఫిబ్రవరి 2014 (UTC)[ప్రత్యుత్తరం]


ఏప్రిల్ 27, 2014 సమావేశం

[మార్చు]

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 13:23, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు విషయంలో సహకారం కోసం

[మార్చు]

నమస్కారం..
తెలుగు వికీపీడియాలో, మరీ ముఖ్యంగా సినిమా రంగం, సాఫ్ట్వేర్, కంప్యూటర్ నైపుణ్యం మొదలైన విషయాల్లో, మీరు చేస్తున్న కృషికి అభినందనలు. తెలుగు వికీపీడియాలో ప్రస్తుతానికి వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి అనే ప్రాజెక్టు జరుగుతోంది. ఆ ప్రాజెక్టుకు బాధ్యునిగా మీరు ఇటువంటి ప్రాజెక్టుల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలరని భావిస్తున్నాను. ఇందులో భాగంగా డిజిటల్ లైబ్రరీ ఆ ఇండియాలోని తెలుగు పుస్తకాలను వికీపీడియన్లకు పనికివచ్చే విధంగా కాటలాగ్ చేస్తున్నాము. అలాగే కాటలాగులోని తెలుగు పుస్తకాలను డిజిటల్ లైబ్రరీ ద్వారా దించుకుని చదివి వికీలో చక్కని వ్యాసాలూ రాస్తున్నాము, ఉన్న వ్యాసాలూ అభివృద్ధి చేస్తున్నాం. వికీసోర్సులో రాజశేఖర్ గారి చొరవతో సమర్థ రామదాసు, ఆంధ్ర వీరులు మొదటి భాగం, రెండవ భాగం, భారతీయ నాగరికతా విస్తరణము, కలియుగ రాజవంశములు, కాశీ యాత్రా చరిత్ర, కోలాచలం శ్రీనివాసరావు, నా జీవిత యాత్ర (టంగుటూరి ఆత్మకథ) వంటి అపురూపమైన గ్రంథాలు ఈ ప్రాజెక్టు ద్వారా చేర్చి అభివృద్ధీ చేస్తున్నాం. వీటిలో మీకు ఏదైనా విభాగం ఆసక్తికరంగా తోస్తే దానిని ఎంచుకుని మొత్తం ప్రాజెక్టును అభివృద్ధి చేసే దిశకు వెళ్ళాలని ఆశిస్తున్నాము. మీతో పాటుగా ఈ ప్రాజెక్టులో పనిచేయడానికి ఉత్సుకతతో --పవన్ సంతోష్ (చర్చ) 12:41, 26 జూలై 2014 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం

[మార్చు]

తిరుపతిలో జరుగనున్న తెవికీ 11వ వార్షికోత్సవాల ఉత్సవాలకు మిమ్ములను సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ రెండు రోజులు అనగా ఫిబ్రవరి 14 మరియు 15 తేదీలలో (రెండవ శనివారం, ఆదివారం) మీరు రావడానికి ముందుగా నమోదు చేసుకున్న వికీ సభ్యులకు వసతి, రవాణా సదుపాయాలు సమకూరుస్తున్నది. కనుక ముందుగా ఇక్కడ మీ పేరు నమోదు చేసుకోండి.


వికీలో వీడియోలు ఎక్కించడము గురించి

[మార్చు]

ప్రవీణ్ గారూ........ వీడియోలను ఎలా వికీలో ఎక్కించాలో.... దయచేసి ఒక వ్యాసరూపములో... నా చర్చా పేజీలో వ్రాయగలరని ఆసిస్తున్నాను. నేను సాప్టువేరు నిపుణుడిని కాను. కనుక సాధారణ భాషలో వివరించగలరని కోరుచున్నాను. పోటోలు ఎక్కించి నట్లే ఇది కూడాను అని కొందరు అన్నారు. కాని అలా సాధ్యపడలేదు. భాస్కరనాయుడు (చర్చ) 04:12, 10 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రవీణ్ గారూ.......... వీడియోలను ఎలా ఎక్కించాలో తెలియ జేసినందుకు నెనరులు. కాని రెండు చిన్న సందేహాలు..... మొదటిది....... పైన కనబరచిన నా ప్రశ్న మీ స్వాగత మూసలో చేరి పోయినది.....(ఎలా చేరిందో???? ఇది కూడ అలాగే చేరుతుందో ఏమో???? అనా జరిగితే తొలిగించండి. చూడడానికి బాగా లేదు.) దానిని తొలిగించండి. లేదా దానిని ప్రత్యేకించండి. రెండోది........ వీడియో యూనికోడింగు జరుగుతుండగా.... ఉన్నట్టుండి సిస్టం షట్ డౌన్ అయిపోతున్నది. మొదట అది యాదృశ్చికమనుకున్నాను. రీస్టార్ట్ తో తిరిగి స్టార్ట్ కావడము లేదు. తిరిగి పూర్తిగా షట్ డౌన్ చేసి క్రొత్తగా తిరిగి మొదటినుండి స్టార్ట్ చేస్తే తిరిగి రన్ అవుతున్నది. కేవలము యూనికోడింగ్ జరుగుతున్నప్పుడే అలా జరుగుతున్నందున అది యాదృశ్చికము కాదని తెలియుచున్నది. అలా జరగడము సహజమేనా??? . లేదా ఏదైనా కారణమున్నదా..... ? భాస్కరనాయుడు (చర్చ) 14:09, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మరొక్క విషయము................... ?ఏమంటే..........  ???? మరొక్క విషయమేమంటే..???? ఎక్కిన వీడియోలలో శబ్ధము లేదు..... అది లేకుంటే ... ఎక్కింపుల పర్వము నిరర్థకము. కారణమేమో తెలియడము లేదు. ఇదంతా మీకు చెపుతుంటే.............. ? నానొక సామెత గుర్తుకొస్తుంది. అదేమంటే..............? పోనీలెమ్మని పాత కోకిస్తే............. ఇంటెనకాలకెల్లి మూర వేసిందట. (వివరణ. ఇచ్చిన చీర సరైన కొలతలో వున్నదా లేదా యని సందేహంతో.................? అలాగుంది నేను మిమ్ములని సందేహాలను అడగడము. నా ఈ సమస్య (వీడియేలను ఎక్కించడము ఎలా?) ఈ నాటిది కాదు. సంవత్సరాల నాటిది. నా వీడియోలు ..... జానపద కళా రీతులకు సంబందించినవి. అనగా.... హరికత, బుడబుక్కల వాడు, జంగంవాళ్ళు, కోలటము, రాంబజన, చెక్క బజన, పొమ్మల వాళ్ళు, గంగిరెద్దుల వాళ్ళు, లాంటి కళా రీతులు. అందులో కొందరు............. ఇంటిముందుకొచ్చి యాచించే వారు. వారికి ప్రతిఫలముగా కొంత ధనమిచ్చి వారి ఆట పాటలను రెండు మూడు నిముషాల నిడివిలో (నా స్వయంతృప్తి కొరము) నావద్ద వున్న సాధారణ కెమారో దృశ్యాన్ని బంధించాను. వాటిని తత్సంబధిత వ్యాసాలలో చేర్చాలనే ఉద్దేశమే .......... నా ప్రయత్నానికి ప్రేరణ. కానీ నా యీ ప్రయత్నము పూర్తిగా సఫలీకృతమయ్యే టట్లు లేదు. కారణము... మీలాంటి నిపుణులు చెప్పే సూచనలు ......... సరిగా పాటించడము తెలియని తనముతో నేను పాటించక పోవడమే నని నా ఊహ. ఏదైతే నేం........ మీకు శ్రమ కలిగించినందుకు క్షంతవ్యుడను. భాస్కరనాయుడు (చర్చ) 16:35, 13 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇప్పుడు వీడియోలో సౌండ్ కూడ వస్తున్నది. భాస్కరనాయుడు (చర్చ) 06:50, 14 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

Praveen Illa వ్యాసాన్ని has been proposed for deletion ఈ దిగువ కారణం వలన:

దీనిని వ్యాసంగా పరిగణించలేము

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 15:54, 25 జూన్ 2015 (UTC) ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణ 15:54, 25 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

MediaWiki Train the Trainer 2015 barnstar

[మార్చు]
MediaWiki Train the Trainer 2015 barnstar

This barnstar is awarded to you in recognition of your leadership and presentation skills in the MediaWiki Train the Trainer 2015 program. We hope to have enriched your Wiki-experience and would like to see active contribution from you towards MediaWiki and other scripts, gadgets and tools-related activities. Thank you once again for your enthusiastic participation. -- CIS-A2K (talk) 14:53, 3 సెప్టెంబరు 2015 (UTC)

జాల విహారిణి చరిత్ర వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

విషయం లేని వ్యాసం, వ్యాసంగా పరిగణించలేము

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. --కె.వెంకటరమణచర్చ 13:06, 30 ఏప్రిల్ 2017 (UTC) --కె.వెంకటరమణచర్చ 13:06, 30 ఏప్రిల్ 2017 (UTC)[ప్రత్యుత్తరం]

రిచా గంగోపాధ్యాయ్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

రిచా గంగోపాధ్యాయ్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

2012 నుండి ఏక వాక్య వ్యాసం. మూలాలు లేవు. వికీ నియమాల ప్రకారం తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/రిచా గంగోపాధ్యాయ్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 13:02, 10 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 13:02, 10 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యునిక్స్ సిస్టం V వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

యునిక్స్ సిస్టం V వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

దీనిని వ్యాసంగా పరిగణించలేము. 2016 నుండి మూలాలులేని మొలక.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/యునిక్స్ సిస్టం V పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. కె.వెంకటరమణ (చర్చ) 13:01, 21 మే 2020 (UTC) కె.వెంకటరమణ (చర్చ) 13:01, 21 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు అనువాద వ్యాసాల పతకం

[మార్చు]
తెలుగు అనువాద వ్యాసాల పతకం
Praveen Illa గారికి, జూన్ 2015-జులై 2020 కాలంలో తెలుగులో కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణం వాడి తొలగింపుకు గురికాని 1238 వ్యాసాలకు కృషిచేసిన 149 మందిలో వ్యాసాల సంఖ్యా పరంగా 80% వ్యాసాలు చేర్చిన 23 మందిలో మీరొకరు. మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఈ పతకం అందజేస్తున్నాను. మీరిలాగే తెవికీలో అభివృద్ధికి కృషి చేయాలని కోరుతూ..--అర్జున (చర్చ) 04:47, 14 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ చర్చలు

[మార్చు]

Praveen Illa గారికి, నమస్కారం.

ప్రస్తుత కంటెంట్ ట్రాన్స్లేషన్ ఉపకరణ నాణ్యత నియంత్రణ విధానం సమీక్ష చర్చ, కొత్త విధానానికి ప్రతిపాదనలు చర్చ ప్రారంభమై రెండు వారాలైంది. ఇప్పటివరకు 8 మంది సహసభ్యులు చర్చలో పాల్గొన్నారు. ఉపకరణం పై అనుభవంగల మీరు ఇంకా చర్చలో పాల్గొనలేదు. ఈ సందర్భంలో అనువాద ఉపకరణ వ్యాసాల నాణ్యతాభివృద్ధి ప్రాజెక్టు కూడా చూసి, మీ విలువైన అభిప్రాయాలు, కొత్త ప్రతిపాదనలు ఆయా చర్చలలో ఒక వారంలోగా చర్చించవలసినదిగా కోరుతున్నాను. ఆ తరువాత వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలకు ఓటు పద్ధతి ప్రకారం జరిగే ఓటుపద్ధతిలో కేవలం ఓటు మాత్రమే పరిగణింపబడుతుంది, అప్పుడు మీ అభిప్రాయం తెలిపినా అది ఫలితం గణించడాన్ని ప్రభావితం చేయదు. మీ సహకారానికి ధన్యవాదాలు. -అర్జున (చర్చ) 00:32, 29 ఆగస్టు 2020 (UTC)[ప్రత్యుత్తరం]

యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్) వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2014 ఫిబ్రవరిలో ఒకటి రెండు వాక్యాలతో సృష్టించబడినది.అప్పటినుండి ఇప్పటివరకు మొలకగానే ఉంది. 2021 ఏప్రిల్ 30వ తేదీ లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/యన్టీఆర్ స్టేడియం (హైదరాబాద్) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 07:58, 23 ఏప్రిల్ 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 07:58, 23 ఏప్రిల్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

టోటెమ్ చలనచిత్ర ప్రదర్శకం వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

టోటెమ్ చలనచిత్ర ప్రదర్శకం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేవు. 2012 నుండి రెండు వాక్యాలతో మాత్రమే ఉంది. దీనిని ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/టోటెమ్ చలనచిత్ర ప్రదర్శకం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➠ కె.వెంకటరమణచర్చ 10:19, 6 జూన్ 2021 (UTC) ➠ కె.వెంకటరమణచర్చ 10:19, 6 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

[మార్చు]

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)[ప్రత్యుత్తరం]

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

[మార్చు]

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:46, 1 సెప్టెంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

FFmpeg వ్యాసం తొలగింపు ప్రతిపాదన

[మార్చు]

FFmpeg వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

ఈ వ్యాసం 2011 సెప్టెంబరులో సృష్టించారు.ఇప్పటికి ఏక వాక్యం,రెండు సమాచారపెట్టెలు.దీనిని ఎవరైనా 2021 నవంబరు 10 లోపు తగిన మూలాలతో విస్తరించనియెడల తొలించటానికి ప్రతిపాదిస్తున్నాను.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/FFmpeg పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. యర్రా రామారావు (చర్చ) 12:46, 2 నవంబరు 2021 (UTC) యర్రా రామారావు (చర్చ) 12:46, 2 నవంబరు 2021 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

[మార్చు]

@Praveen Illa గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు

[మార్చు]

@Praveen Illa గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:05, 1 మార్చి 2022 (UTC)[ప్రత్యుత్తరం]

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

[మార్చు]

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 05:44, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)[ప్రత్యుత్తరం]