వాడుకరి చర్చ:Koneti Kumar
Koneti Kumar గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:14, 24 జూలై 2015 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియాలో వినదగు వ్యాసాలు తయారుచేయడానికి చాలా డిజిటల్ ఆడియో ఎడిటర్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. వికీపీడియా ఆడియో కోసం Ogg Vorbisను వాడుతుంది. Ogg Vorbis ఫార్మాట్, MP3 ఫార్మాట్‌లాగా పేటెంట్‌లతో ముడిపడిలేదు. అంతేగాక MP3 కన్నా ఈ Ogg Vorbis ఫార్మాట్ చాలా నమ్మకస్తమైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. వికీపీడియాలో MP3 ఫైల్స్ వాడకూడదని ఒక నిర్ణయం తీసుకోబడినది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
సుల్తాన్ ఖాదర్ (చర్చ) 06:14, 24 జూలై 2015 (UTC)
షిరిడికి, సాయిబాబాకు సంబంధించిన పలు అంశాలపై వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు
[మార్చు]నమస్తే,
ఇటీవల మీరు షిర్డి సాయిబాబా గురించి, ఆయన భక్తులు, శిష్యుల గురించి, ఇతరేతర అంశాల గురించి వ్యాసాలు రాయడం గుర్తించాను. చాలా సంతోషం. మీ కృషి విషయంలో సహాయ సహకారాలు కావస్తే నన్ను తప్పకుండా సంప్రదించండి. మరోమారు మీకు అభినందనలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 03:34, 2 జనవరి 2016 (UTC)
- మీరు మంచి వ్రాసాలు తెవికీకి అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు వ్రాసిన బయ్యాజీ అప్పాజీ పాటిల్ వ్యాసాన్ని సరిదిద్ది మూలాలు చేర్చితిని. మరిన్ని వ్యాసాలను చేర్చి తెవికీ పురోభివృద్ధికి తోడ్పడగలరు. ఏదైనా సహాయం కావాలంటే సంప్రదించంది. అభినందనలు.--కె.వెంకటరమణ⇒చర్చ 06:31, 2 జనవరి 2016 (UTC)
- మీకు నానుండి ధన్యవాదాలు. మరియు శుభాకాంక్షలు. దయచేసి చాలా కొద్ది సమాచారంతో పూర్తి పేజీ వ్యాసాలను తయారుచేయవద్దని మనవి. వీలున్నంతవరకు వెంకటరమణ గారు సూచించిన పుస్తకం గాని మరేదైనా మూలాన్ని చివరగా మూలాలలో చేర్చండి.--Rajasekhar1961 (చర్చ) 06:35, 2 జనవరి 2016 (UTC)
- మీరు వైజాసత్య గారికి వ్రాసిన విన్నపము చదివాను. నేను మీకు సహాయం చేయగలను. నా ఫోను: 9246376622--Rajasekhar1961 (చర్చ) 03:44, 9 జనవరి 2016 (UTC)
నానా సాహెబ్ చందోర్కర్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]నానా సాహెబ్ చందోర్కర్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- విషయ ప్రాధాన్యత నిరూపించాలి. మూలాల్లేవు
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చ • రచనలు) 10:25, 12 మార్చి 2019 (UTC) చదువరి (చర్చ • రచనలు) 10:25, 12 మార్చి 2019 (UTC)
నానా సాహెబ్ నిమోన్కర్ వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన
[మార్చు]నానా సాహెబ్ నిమోన్కర్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను :
- విషయ ప్రాధాన్యత నిరూపించాలి. మూలాల్లేవు
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.
{{proposed deletion/dated}}
నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}}
నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. చదువరి (చర్చ • రచనలు) 10:25, 12 మార్చి 2019 (UTC) చదువరి (చర్చ • రచనలు) 10:25, 12 మార్చి 2019 (UTC)
కొండాజీ,గాబాజీ,తుకారాం వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]కొండాజీ,గాబాజీ,తుకారాం వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ పాత్రలు సాయి కథలోని భాగంగా కనిపిస్తుంది. దీనిని వ్యాసంగా పరిగణించలేము.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ప్రతిపాదనకు వ్యతిరేకంగా, మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కొండాజీ,గాబాజీ,తుకారాం పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. K.Venkataramana(talk) 07:44, 17 జూలై 2020 (UTC) K.Venkataramana(talk) 07:44, 17 జూలై 2020 (UTC)
2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters
[మార్చు]Greetings,
The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.
You can also verify your eligibility using the AccountEligiblity tool.
MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)
Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.
కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- మూలాలు లేవు. ఈ వ్యక్తి ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు చేర్చాలి. ఒక వారం రోజులలో వికీకరణ, శుద్ధి తో పాటు మూలాలు చేర్చనిచే తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కృష్ణశాస్త్రి జగేశ్వర్ భీష్మ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:46, 31 మే 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 11:46, 31 మే 2022 (UTC)
దామోదర్ రాస్నే వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]దామోదర్ రాస్నే వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ కథను తెవికీలో వ్యాసంగా పరిగణించలేము. మూలాలు లేవు. లింకులు లేవు. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:45, 31 మే 2022 (UTC)
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దామోదర్ రాస్నే పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:45, 31 మే 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:45, 31 మే 2022 (UTC)
దాసగణు వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ కథను వికీ వ్యాసంగా పరిగణించలేము. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:51, 31 మే 2022 (UTC)
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/దాసగణు పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:51, 31 మే 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:51, 31 మే 2022 (UTC)
హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్) వ్యాసం తొలగింపు ప్రతిపాదన
[మార్చు]హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను :
- ఈ కథను వికీ వ్యాసంగా పరిగణించలేము. తొలగించాలి.
వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్) పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:53, 31 మే 2022 (UTC) ➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:53, 31 మే 2022 (UTC)