వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/హరి సీతారాం దీక్షిత్ (కాకాదీక్షిత్)
పరికరాలు
సాధారణం
ఇతర ప్రాజెక్టులలో
స్వరూపం
వికీపీడియా నుండి
- కింది వ్యాసాన్ని తొలగించే ప్రతిపాదనపై పూర్తయిపోయిన చర్చ ఇది; నిక్షిప్తం చెయ్యబడింది. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.
చర్చా ఫలితం: ఈ వ్యాసంతో పాటు ఇదే కోవకు చెందిన వ్యాసాలు 20 వ్యాసాలు ఉన్నవి.వాటిలో వ.సంఖ్య 1 నుండి 6 వరకు ఇంతకు ముందే తొలగించబడినవి.వ.సంఖ్య 7 నుండి 8 వరకు గల వ్యాసాలకు ఉన్న మూలాలు విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు కావు.వ.సంఖ్య 9 నుండి 20 వరకు గల వ్యాసాలుకు విషయ ప్రాముఖ్యతను నిర్థారించే మూలాలు కూర్పు చేయటంలో విఫలమైనందున వ.సంఖ్య 7 నుండి 20 వరకు గల వ్యాసాలు తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 13:50, 11 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ కథను వికీ వ్యాసంగా పరిగణించలేము. తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 12:53, 31 మే 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- ఇలా సాయిబాబా భక్తుల వ్యాసాలు చాలానే ఉన్నట్టున్నాయి. గతంలో మూణ్ణాలుగు వ్యాసాలను తొలగింపు చర్చల్లో చూసాం. అన్నీ ఒకటే తీరు --
- విష్జయ ప్రాముఖ్యత ఉండదు
- మూలాలుండవ్
- ప్రవేశిక లేకుండా అకస్మాత్తుగా మొదలౌతై - సాయి భక్తుల గురించి రాసిన గ్రంథంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టు మొదలౌతాయి.
- జూన్ 27 నాటికి విషయ ప్రాముఖ్యత చూపకపోతే దీన్ని తొలగించాలి. __చదువరి (చర్చ • రచనలు) 13:25, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వాడుకరి:Koneti Kumar సాయి లీలామృతం పుస్తకంలోని కథలన్నీ వికీ వ్యాసాలుగా మూలాలు లేకుండా సృష్టించాడు. ఆ పుస్తకంలోని పాత్రలన్నింటికీ మూలాలు లేని వ్యాసాలు సృష్టించాడు. వాటిలోని చాలా మంది వ్యక్తుల వ్యాసాలకు ప్రాముఖ్యతని నిర్థారించే మూలాలు లేవు. కనుక ఈవ్యాసంలో పాటు వాటిలో చాలా వాటిని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:48, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- @K.Venkataramana గారు చెప్పినట్టు ఇలా సృష్టించిన పేజీలూ పాతిక పైనే ఉన్నాయి. వాటిలో రెండు మూడు తప్పించి మిగతావాటికి విషయ ప్రాముఖ్యత మూలాలు లభించలేదు. అందుచేత ఈ పేజీతో పాటు కింది పేజీలను కూడా తొలగించాలని నేను ప్రతిపాదిస్తున్నాను:
- రావు సాహెబ్ యశ్వంత్ జనార్థన్ గల్వంకర్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- చక్ర నారాయణ్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- అన్నా చించిణీకర్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- సపత్నేకర్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- రాధాకృష్ణ ఆయీ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- తార్కాడ్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- ఎం.బి.రేగే (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- బయ్యాజీ అప్పాజీ పాటిల్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- అబ్దుల్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- లక్ష్మీబాయి షిండే (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- కాశీరాం షింపీ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- రావు బహద్దూర్ ధూమల్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- హేమాండ్ పంతు (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- శ్యామా (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- కర్టిస్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- నార్కే (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- మోరేశ్వర్ ప్రధాన్ (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- బల్వంత్ నాచ్నే (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- హరి వినాయక్ సాఠే (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- రఘువీర్ పురందరే (edit | talk | history | protect | delete | links | watch | logs | views)
- కారణం: విషయ ప్రాముఖ్యత లేదు.
- గడువు: జూన్ 27 వరకు.
- __ చదువరి (చర్చ • రచనలు) 15:41, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- విషయ ప్రాముఖ్యత మూలాలు లభించలేదు, కాబట్టి తొలగించాలి.--ప్రణయ్‌రాజ్ వంగరి(చర్చ) 18:34, 5 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- రామారావు గారూ, పైన జరిగిన చర్చలో నిర్ణయం ప్రకటించవలసినదిగా కోరుచున్నాను.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 05:33, 9 జూలై 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- వాడుకరి:Koneti Kumar సాయి లీలామృతం పుస్తకంలోని కథలన్నీ వికీ వ్యాసాలుగా మూలాలు లేకుండా సృష్టించాడు. ఆ పుస్తకంలోని పాత్రలన్నింటికీ మూలాలు లేని వ్యాసాలు సృష్టించాడు. వాటిలోని చాలా మంది వ్యక్తుల వ్యాసాలకు ప్రాముఖ్యతని నిర్థారించే మూలాలు లేవు. కనుక ఈవ్యాసంలో పాటు వాటిలో చాలా వాటిని తొలగించాలి.➤ కె.వెంకటరమణ ❋ చర్చ 13:48, 20 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]
- జాగ్రత్త పరచిన సంవాదమే పై చర్చ. దీన్నిక మార్చకండి. ఇకపై చేయదలచిన మార్పులు సంబంధిత చర్చా పేజీల్లో (వ్యాసపు చర్చాపేజీ లేదా తొలగింపు సమీక్ష వంటి చోట్ల) చెయ్యాలి. ఇక్కడ మరి మార్పులు చేర్పులేమీ చెయ్యరాదు.