వాడుకరి చర్చ:Hari dorna
Hari dorna గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. C.Chandra Kanth Rao 09:28, 3 ఫిబ్రవరి 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #2 |
వికీపీడియా ఖాతా వలన పలు ప్రయోజనాలున్నాయి! మచ్చుకు, ఖాతాలున్న వాడుకరులు కొత్తపేజీని మొదలు పెట్టగలరు, పాక్షికంగా సంరక్షించబడిన పేజీలలో దిద్దుబాట్లు చెయ్యగలరు, పేజీల పేర్లను మార్చగలరు, బొమ్మలను అప్లోడు చెయ్యగలరు. ఇంకా స్వంత సభ్యుని పేజీ పెట్టుకోవచ్చు, వ్యక్తిగత వీక్షణ జాబితా పెట్టుకోవచ్చు, నిర్వాహకులు కావచ్చు!
మరింత సమాచారం కోసం వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి? చూడండి
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
మూతికూరు వ్యాసం
[మార్చు]హరి గారు, మోతుకూరు వ్యాసం ఇదివరకే ఉన్నది. మళ్ళీ మీరు మోత్కూరు వ్యాసం కొత్తగా ప్రారంభించారు. ఒకే గ్రామంపై ఒకటి కంటే మించి అధిక వ్యాసాలు ఉండుట సరికాదు. మీరు చేయదల్చుకున్న మార్పులు, చేర్పులు మోతుకూరులోనే చేయండి. C.Chandra Kanth Rao 11:46, 3 ఫిబ్రవరి 2008 (UTC)
రావు గారు, ధన్యవాదాలు. ఇకనుండి జాగ్రత్తగా ఉంటాను. --Hari dorna 13:25, 3 ఫిబ్రవరి 2008 (UTC)
నేను అకౌంట్ తెరిచినప్పుడు యూజర్ పేరు మరియు పేరు ఒకటే అని తెలియక Hari_dorna అని ఇచ్చాను. ఇప్పుడు దాన్ని పూర్తి పేరుగా మర్చుకోవడానికి వీలవుతుందా?.Hari dorna 13:16, 3 ఫిబ్రవరి 2008 (UTC)
- ఇప్పుడు పేరు మార్చుకొనుటకు మీకు అవకాశం లేదు. అయిననూ మీ అభిరుచులలో వెళ్ళి కావలసిన ముద్దుపేరుతో రచనలు చేయవచ్చు. తప్పనిసరిగా పేరు మార్చుకోవాలనుకుంటే తెవికీలో ఉన్న ఇద్దరు అధికారులకే (వైజాసత్య మరియు చదువరి గార్లకే) సాధ్యం. వారి చర్చా పేజీల్లో అభ్యర్థిస్తే సరిపోతుంది.--C.Chandra Kanth Rao 13:21, 3 ఫిబ్రవరి 2008 (UTC)