వాడుకరి చర్చ:ChiK
Jump to navigation
Jump to search
స్వాగతం
[మార్చు]ChidanandaKampa గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం, టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- దిద్దుబాటు పెట్టె పైభాగం లోని () బొమ్మపై నొక్కినా లేక నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (వ్యాసపేజీలలో సంతకం చెయ్యరాదు.)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #5 |
ఈ నాటి చిట్కా...
జిల్లా, పట్టణం, మండలం, వూరు, అసెంబ్లీ, లోక్ సభ
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు - రెండూ వేరే వేరే వ్యాసాలుగా ఉన్నాయి. ఇది ఓకే. కాని అనంతపురం, కర్నూలు వంటి వ్యాసాలు జిల్లాకు, పట్టణానికి, మండలానికి కూడా వర్తిస్తున్నాయి. వికీ ఆరంభ దశలో వీటన్నింటినీ ఒకే వ్యాసం క్రింద ఉంచారు. కాని ఇప్పుడు స్పష్టత కోసం, రచనా సౌలభ్యం కోసం వీటిని వేరు చేయాల్సిన అవుసరం ఉంది.
ఉదాహరణకు చిత్తూరు (అయోమయ నివృత్తి) పేజీలో ఇచ్చిన లింకులు చూడండి.
- చిత్తూరు జిల్లా, చిత్తూరు (పట్టణం), చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోక్సభ నియోజకవర్గం, చిత్తూరు మండలం, చిత్తూరు (ఇంటి పేరు)
మిగిలినవాటికి కూడా ఇలా వ్యాసాలను, వాటిలోని విషయాలను పునర్వ్యవస్థీకరించాలి. సహకరించండి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
- ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Nrgullapalli (చర్చ) 23:47, 21 డిసెంబరు 2019 (UTC)