వాడుకరి చర్చ:Chandrahasa1986

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Chandrahasa1986 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 07:53, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
జిల్లా, పట్టణం, మండలం, వూరు, అసెంబ్లీ, లోక్ సభ

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు - రెండూ వేరే వేరే వ్యాసాలుగా ఉన్నాయి. ఇది ఓకే. కాని అనంతపురం, కర్నూలు వంటి వ్యాసాలు జిల్లాకు, పట్టణానికి, మండలానికి కూడా వర్తిస్తున్నాయి. వికీ ఆరంభ దశలో వీటన్నింటినీ ఒకే వ్యాసం క్రింద ఉంచారు. కాని ఇప్పుడు స్పష్టత కోసం, రచనా సౌలభ్యం కోసం వీటిని వేరు చేయాల్సిన అవుసరం ఉంది.

ఉదాహరణకు చిత్తూరు (అయోమయ నివృత్తి) పేజీలో ఇచ్చిన లింకులు చూడండి.

చిత్తూరు జిల్లా, చిత్తూరు (పట్టణం), చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం, చిత్తూరు మండలం, చిత్తూరు (ఇంటి పేరు)

మిగిలినవాటికి కూడా ఇలా వ్యాసాలను, వాటిలోని విషయాలను పునర్వ్యవస్థీకరించాలి. సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

still now my mail id is conformed in wikipedia

[మార్చు]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}} నా మెఎల్ ఛిరునామ ద్రువికరి0ఛబద్దలెదు -- (ఛ0ద్రహస)

వికీపీడియాలో మార్పులు చేయడానికి మీ ఈ-మెయిలు చిరునామా అవసరం లేదు. అయినా కూడా మీ ఈ-మెయిలును దృవపరచుకోవాలంటే, పైన ఉన్న "నా అభిరుచులు" అనే లింకును అనుసరించి. అక్కడ మీ ఈమెయిలు చిరునామాను ఒక సారి సరిచూసుకుని, ఇంకో సారి ద్రువీకరణ మెయిలును పంపమనండి. "సున్నా(ం)" రావడనికి "M" అని నొక్కండి. చర్చాపేజీలలో మీ పేరు తేదీతో సహా సంతకం చేయడానికి నాలుగు టిల్డేలు (~~~~) వాడండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 11:36, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]