Jump to content

వాడుకరి చర్చ:Bharadwajiiit

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

స్వాగతం

[మార్చు]
Bharadwajiiit గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

Bharadwajiiit గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Rajasekhar1961 (చర్చ) 03:01, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
ఖాతా ఎందుకు సృష్టించుకోవాలి?

వికీపీడియా ఖాతా వలన పలు ప్రయోజనాలున్నాయి! మచ్చుకు, ఖాతాలున్న వాడుకరులు కొత్తపేజీని మొదలు పెట్టగలరు, పాక్షికంగా సంరక్షించబడిన పేజీలలో దిద్దుబాట్లు చెయ్యగలరు, పేజీల పేర్లను మార్చగలరు, బొమ్మలను అప్లోడు చెయ్యగలరు. ఇంకా స్వంత సభ్యుని పేజీ పెట్టుకోవచ్చు, వ్యక్తిగత వీక్షణ జాబితా పెట్టుకోవచ్చు, నిర్వాహకులు కావచ్చు!


తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 03:01, 18 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి పేజీనుండి తరలించిన సూచన

[మార్చు]

సూచన: భరద్వాజ్ గారూ, పైన తెలిపిన ఎర్ర లింకును నొక్కితే వాడుకరి:Bharadwajiiit/6. పదవ తరగతి తర్వాత ఎందులో చేరాలి? అని వస్తుంది. ఈ వ్యాసమును మీరు సృష్టించి అభివృద్ధి చేయగలరు.---- కె.వెంకటరమణ చర్చ 13:45, 21 జూలై 2013 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యాసానికి ముగింపు రాయండి, పూత్రి అయినట్టుగా తెలుస్తుంది...విశ్వనాధ్ (చర్చ) 06:23, 10 ఆగష్టు 2013 (UTC)

మూడవ బహుమతి విజేత

[మార్చు]

తెలుగు వికీపీడియా నిర్వహించిన మొట్టమొదటి వ్యాసరచన పోటీలో మీరు మూడవ బహుమతిని గెలుచుకున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. ఇకముందు కూడా మీరు తెలుగు వికీపీడియాలో ఇలాంటి మంచి వ్యాసాల్ని రచించి తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడగలరని ప్రార్ధిస్తున్నాము.Rajasekhar1961 (చర్చ) 17:33, 27 ఆగష్టు 2013 (UTC)

ఈ వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతి ప్రదానం ఈనెల 15వ తేదీన జరిగే తెలుగు వికీపీడియా నెలవారీ సమావేశంలో జరుగుతుంది. దయచేసి వ్యక్తిగతంగా కానీ, ఇతరమైన విధంగా సమావేశానికి హాజరై మమ్మల్ని ఆనందపరచమని ప్రార్ధిస్తున్నాము. సమావేశానికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.Rajasekhar1961 (చర్చ) 14:56, 5 సెప్టెంబర్ 2013 (UTC)

దశాబ్ధి ఉత్సవాలకు ఆహ్వానం

[మార్చు]

తెవికీ మిత్రులందరకూ దశాబ్ది ఉత్సవ కమిటీ తరపున ఆహ్వానం

2003 డిసెంబర్ 10న తెలుగు వికీపీడియా ప్రారంభమయింది. పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశంలోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. వీరిలో విశేష కృషిచేసిన కొందరిని సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ నెల (ఫిబ్రవరి) 15, 16 తేదీలలో దశాబ్ది సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

ఈ కార్యక్రమంలో ఎందరో కొత్త ఔత్సాహికులకు వికీతో అనుబంధాన్ని ఏర్పరచి భావి వికీపీడియా:వికీపీడియనులుగా తీర్చిదిద్దాలని కోరికతో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వాటిలో మీరూ పాల్గొని కొత్త వారికి విజయవాడలోగల కే.బీ.యన్. కళాశాల వద్దనే ప్రత్యక్ష సహాయం చేస్తూ మార్గనిర్దేశం చేయాలని మా కోరిక, ప్రయాణం, వసతి [[1]] వంటివి ఏర్పాటు చేయబడినవి. కనుక ఇప్పటికీ నమోదు చేసుకొనకపోతే దయచేసి పైన గల సైటునోటీసు[[2]] ద్వారా మీ వివరాలు నమోదుచేసుకొంటే మాకు ఏర్పాట్లకు అంచనా ఏర్పడుతుంది.

ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని వికీ మిత్రులంతా సహకరించి కార్యక్రమం విజయవంతం చేసి భావితరాలకు వికీ మార్గదర్శినిగా ఉండేలా చేయాలని మా కోరిక

......దశాబ్ది కార్యనిర్వాహకవర్గం, సహాయమండలి