వాడుకరి చర్చ:Akashakash33442000

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Akashakash33442000 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. కాసుబాబు - (నా చర్చా పేజీ) 10:19, 26 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
జిల్లా, పట్టణం, మండలం, వూరు, అసెంబ్లీ, లోక్ సభ

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు - రెండూ వేరే వేరే వ్యాసాలుగా ఉన్నాయి. ఇది ఓకే. కాని అనంతపురం, కర్నూలు వంటి వ్యాసాలు జిల్లాకు, పట్టణానికి, మండలానికి కూడా వర్తిస్తున్నాయి. వికీ ఆరంభ దశలో వీటన్నింటినీ ఒకే వ్యాసం క్రింద ఉంచారు. కాని ఇప్పుడు స్పష్టత కోసం, రచనా సౌలభ్యం కోసం వీటిని వేరు చేయాల్సిన అవుసరం ఉంది.

ఉదాహరణకు చిత్తూరు (అయోమయ నివృత్తి) పేజీలో ఇచ్చిన లింకులు చూడండి.

చిత్తూరు జిల్లా, చిత్తూరు (పట్టణం), చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం, చిత్తూరు మండలం, చిత్తూరు (ఇంటి పేరు)

మిగిలినవాటికి కూడా ఇలా వ్యాసాలను, వాటిలోని విషయాలను పునర్వ్యవస్థీకరించాలి. సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

వికీ లో కి బొమ్మను జోడించడం ఎలా?

[మార్చు]

సహాయ అభ్యర్ధన

[మార్చు]

{{సహాయం కావాలి}}

  • వికీ లో కి బొమ్మను జోడించడం ఎలా?

ఆకాష్ గారూ! ఎడమ ప్రక్కనున్న "ఫైల్ అప్‌లోడ్" ద్వారా బొమ్మలను అప్‌లోడ్ చేయాలి. తరువాత మీరు ఆ బొమ్మను జోడించాల్సిన చోట [[బొమ్మ:Example.jpg|left|thumb|200px|వ్యాఖ్య]] అని వ్రాయాలి. ఇంకా వివరాల కోసం క్రింది లింకులు చూడండి

ప్రయత్నించండి. ఏమైనా సందేహాలుంటే తప్పక మళ్ళీ అడగండి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:45, 26 జూన్ 2008 (UTC)[ప్రత్యుత్తరం]

కుప్పం నియోజకవర్గం బొమ్మ

[మార్చు]

ఆకాష్ గారూ! మీరు తయారుచేసిన బొమ్మ:Kuppam constituency mandals.jpg చాలా ఆకర్షణీయంగా ఉంది. మీరు చేర్చిన బొమ్మను కుప్పం వ్యాసంలో సరిచేసాను, చూడండి. చరితం టాబ్ పై నొక్కి ఎలా మార్పు చేసానో మీరు గమనించవచ్చు. ఈ చిట్కా మీకు ఉపయోగపడవచ్చు ఒకసారి చూడండి. ఇలాగే చిత్తూరు జిల్లా వీలయితే ఇతర జిల్లాల అసెంబ్లీ నియోజకవర్గాల బొమ్మలను తయారుచేసి అప్‌లోడ్ చేయగలరా? ఇంకొక చిన్న విషయం, బొమ్మ పేరులో అసెంబ్లీ అని ఉంటే వివరణాత్మకంగా ఉంటుంది. δευ దేవా 21:57, 14 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ స్థానం

[మార్చు]

ఆకాష్ గారూ! కుప్పం వ్యాసం కుప్పం గురించి కదా! కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం బొమ్మ పైన ఉండటం కంటే కింద ఉండటమే మంచిది. అందుకని మీరు చేసిన మార్పును వెనక్కు తీసుకెళ్ళాను. ఏమీ అనుకోకండి. వ్యాసం చదవడానికి వీలుగా కూడా ఉంటుంది, బొమ్మ కింద ఉంటే! δευ దేవా 22:04, 14 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సంతకం

[మార్చు]

ఆకాష్ గారూ! థాంక్స్, సంతకం చేయడానికి ఈ చిట్కాను చూడండి. δευ దేవా 10:11, 17 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మలు

[మార్చు]

ఆకాష్ గారూ! మీరన్నట్టు బొమ్మలు అప్‌లోడ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు.δευ దేవా 05:59, 20 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]