వాడుకరి చర్చ:202.141.98.204

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

202.141.98.204 గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. విశ్వనాధ్. 12:29, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ నాటి చిట్కా...
జిల్లా, పట్టణం, మండలం, వూరు, అసెంబ్లీ, లోక్ సభ

పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు - రెండూ వేరే వేరే వ్యాసాలుగా ఉన్నాయి. ఇది ఓకే. కాని అనంతపురం, కర్నూలు వంటి వ్యాసాలు జిల్లాకు, పట్టణానికి, మండలానికి కూడా వర్తిస్తున్నాయి. వికీ ఆరంభ దశలో వీటన్నింటినీ ఒకే వ్యాసం క్రింద ఉంచారు. కాని ఇప్పుడు స్పష్టత కోసం, రచనా సౌలభ్యం కోసం వీటిని వేరు చేయాల్సిన అవుసరం ఉంది.

ఉదాహరణకు చిత్తూరు (అయోమయ నివృత్తి) పేజీలో ఇచ్చిన లింకులు చూడండి.

చిత్తూరు జిల్లా, చిత్తూరు (పట్టణం), చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం, చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం, చిత్తూరు మండలం, చిత్తూరు (ఇంటి పేరు)

మిగిలినవాటికి కూడా ఇలా వ్యాసాలను, వాటిలోని విషయాలను పునర్వ్యవస్థీకరించాలి. సహకరించండి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

తుని గురించి

[మార్చు]

తుని గురించి మంచి వివరాలు రాస్తున్నారు. దయచేసి మీ పేరుతో లాగిన్ అవండి. మేము మీతో చర్చించుటకు వీలుకలుగుతుంది. మీకే అనుమానాలున్నా దీని క్రిందుగా రాయండి.విశ్వనాధ్. 12:30, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

లాగిన్

[మార్చు]

దయచేసి మీ పేరుతో లాగిన్ అవండి. మేము మీతో చర్చించుటకు వీలుకలుగుతుంది. మీకే అనుమానాలున్నా దీని క్రిందుగా రాయండి.విశ్వనాధ్. 12:41, 3 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు మంచి మార్పులు చేస్తున్నారు. లాగిన్ క్రియేట్ చేసుకుంటే ఆ క్రెడిట్ మీకే దక్కుతుంది కదా!--రవిచంద్ర 13:29, 19 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

ఇది అజ్ఞాత వాడుకరి చర్చా పేజీ. ఈ వికీలో అజ్ఞాత వాడుకరులను వారి ఐపీ చిరునామాను ఉపయోగించి గుర్తిస్తారు. కానీ, కాలక్రమేణా ఐపీ చిరునామాలు మారిపోతుంటాయి. చాలామంది వాడుకరులు ఒకే ఐపీ చిరునామాను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. మీరు అజ్ఞాత వాడుకరి అయితే, ఇతర అజ్ఞాత వాడుకరులతో సందిగ్ధతను నివారించేందుకు గాను ఖాతాను సృష్టించుకోండి. ఖాతా ఈసరికే ఉంటే, లాగినవండి.

[ ప్రాంతీయ ఇంటర్నెట్టు సూచికలో ఈ IP ఎవరిదో నిర్ధారించుకోవచ్చు: జియో ఐ.పీ, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆసియా-పసిఫిక్, లాటిన్ అమెరికా/కరిబియను దీవులు ]