వాడుకరి చర్చ:యర్రా రామారావు/చేయవలసిన పనులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఎన్నికల కృషి కి గుర్తింపు

[మార్చు]

2024 సార్వత్రిక ఎన్నికలు గురించి తెవికి లో చేస్తున్న కృషికి గుర్తించి నాకు ( రాథోడ్ శ్రావణ్ ) గౌరవ తెవికి సీనియర్ సభ్యులు యర్ర రామారావు గారు నాకు బహుమతి పంపినదుకు సర్ గార్కి హృదయ పూర్వక ధన్యవాదాలు. RATHOD SRAVAN (చర్చ) 11:52, 19 జూన్ 2024 (UTC)[ప్రత్యుత్తరం]