Jump to content

వాడుకరి:యర్రా రామారావు/చేయవలసిన పనులు

వికీపీడియా నుండి

(తెలుగు వికీపీడియా ఉపయోగార్థం సృష్టించబడింది.)

తెవికీలో కొన్ని వర్గాల పేర్లు సరిగ్గా లేవు. ఒకే వర్గంగా ఉండాల్సినవి కొద్ది అక్షర భేదాలతో రెండు లేదా రెండుకన్నా ఎక్కువ వేరువేరు వర్గాలుగా ఉంటున్నాయి. వ్యాకరణ విరుద్ధంగా ఉండే పేర్లుంటున్నై. ఇలాంటి పేర్లున్న వర్గాల గురించి చర్చించి తగు మార్పులు చెయ్యాల్సిన అవసరం ఉంది. అలాంటి వర్గాలు ఒక్కోసారి ఒక్కో వర్గం గురించి చర్చించడం లాగా కాకుండా ఒక్కసారే చర్చించి నిర్ణయిస్తే బాగుంటుంది. అలాంటి వర్గాల పేర్లను ఈ పేజీలో చేరుస్తూ ఉంటే నెలకో రెణ్ణెల్లకో ఒకసారి చర్చించి సరైన పేర్లను నిర్ణయించవచ్చు.

క్ర.సం గమనించిన అంశాలు దృష్టాంతాలు మరింత సమాచారం
1 అక్షర బేదాలతో ఉన్న వర్గాలు ఉదా:

వర్గం:అమెరికా వ్యాపారవేత్తలు

వర్గం: అమెరికన్ బిలియనీర్లు

వర్గం:అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు‎

2 దాదాపు ఒకే అంశంతో ఉన్న వర్గాలు వర్గం:కలకత్తాలో చిత్రీకరించిన సినిమాలు

వర్గం:కలకత్తా నేపథ్యంలోని సినిమాలు

వర్గం:హిందూ మతము తీర్థయాత్ర ప్రాంతాల జాబితాలు
వర్గం:హిందూ మతము సంబంధిత జాబితాలు
వర్గం:రసాయన శాస్త్రము జాబితాలు
వర్గం:మానవ శాస్త్రము

వర్గం:మానవ శాస్త్రం

వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము

వర్గం:శరీర ధర్మ శాస్త్రము

ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యస్థీకరణ - 2022 ప్రకారం పాత జిల్లాల సవరణలు చెక్ లిష్టు
సవరణ వివరం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం తూ.గోదావరి ప.గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ చిత్తూరు
జిల్లా పేజీలు సవరణ
జిల్లా మండలాల మూస
మండలాల లోని గ్రామాల మూసలు
జిల్లాలోని మండలాల వర్గం
మండలాలలోని గ్రామాలు వర్గం