వాడుకరి చర్చ:కిరణ్మయి
సూచనలు:
- వ్యాఖ్యకి మూలం ఏ పేజీలో వుంటే అదే పేజీలో మీ స్పందన రాయండి. మీ చర్చా పేజీలో నేను వ్యాఖ్య రాస్తే, మీ స్పందన అక్కడే రాయండి. మీ చర్చా పేజీని నా వీక్షణ జాబితాలో చేరుస్తాను. స్పందన ఆలస్యమైతే నా చర్చా పేజీలో సూచన వ్యాఖ్య లేదా ఇ-మెయిల్ ద్వారా హెచ్చరించిండి .
|
|
కిరణ్మయి గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
- తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
- వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
- నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
- తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
- మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
- ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Mpradeepbot (చర్చ) 19:39, 13 డిసెంబర్ 2008 (UTC)
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #6 |
ఒక వ్యాసాన్ని ఎవరైనా మార్పులు చేసినప్పుడల్లా మీకు తెలియాలంటే , ఆ పేజీ యొక్క ఈ పేజీ మీద కన్నేసి ఉంచు అనే చెక్ బాక్సు ను ఎంచుకోండి. ఆ వ్యాసాన్ని మార్పులు చేసినప్పుడల్లా మీకు తెలియజేయ బడుతుంది. ఇటీవల మార్పులులో ఆ పేజీలో జరిగిన మార్పులు బొద్దుగా కనిపిస్తాయి మరియు నా వీక్షణ జాబితాలో చేర్చబడతాయి.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
గమనించగలరు
[మార్చు]కిరణ్మయి గారూ! నమస్కారం. చక్కని రచనలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు. మీరు లలితా సహస్రనామ స్తోత్రం ప్రారంభించారనుకొంటాను. స్తోత్రాల విషయంలో మీరు గమనించవలసిన విషయం - ఇక్కడ స్తోత్రాల "గురించి" వ్రాయవచ్చును కాని స్తోత్రాలు వ్రాయడం సరి కాదు. స్తోత్రాలు వ్రాయడానికి వికీసోర్స్ సరైన స్థలం. ఇప్పటికే ఉన్న కొన్ని స్తోత్రాలు కూడా వికీసోర్స్‌కు తరలించబడుతాయి. ఇక తెలుగు వికీలో స్తోత్రాల గురించిన వ్యాసాలు మాత్రం వ్రాయవచ్చును. ఇందుకు ఉదాహరణగా సౌందర్య లహరి, విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, కనకధారా స్తోత్రం వంటి వ్యాసాలు ఒకమారు పరిశీలించండి. ఏవైనా సందేహాలుంటే తప్పక నా చర్చాపేజీలో వ్రాయండి. --కాసుబాబు 19:45, 8 జూన్ 2009 (UTC)
I am not a good writer in telugu typing, but, will certqinly follow the suggestions. I will move the article to WikiSource. I thought that for those looking for Scripts, they should be able to find it here. Regarding the articles on the scripts for these divinie stotras, I shall try to find some good ones in the books I have at home.కిరణ్మయీ 19:56, 8 జూన్ 2009 (UTC)
- కృతజ్ఞతలు. వీటిలో చాలావరకు ఇప్పటికే వికీసోర్సులో ఉన్నాయి. --కాసుబాబు 20:12, 8 జూన్ 2009 (UTC)
- ఈ పవిత్ర గ్రంథాలలోని స్తోత్ర పాఠం చేర్చకపోయినా నిరుత్సాహ పడకండి. గ్రంథం మీ చేతిలో ఉంటే వాటి రచయిత వ్యాఖ్య ముందుమాట మొదలైన వాటిలో గ్రంథం గురించి వివరాలు ఉంటాయి. ఆ వివరాలు వికీపీడియాలో చేర్చవచ్చును. ఇతర వికీ సభ్యులు కూడా ఈ వ్యాసాలకు సమాచారాన్ని చేర్చి అభివృద్ధి చేస్తారు. కానీ తెలుగులో వ్రాయడం ప్రాక్టీస్ చేయండి. కష్టం కాదు. ధన్యవాదాలు.Rajasekhar1961 02:10, 9 జూన్ 2009 (UTC)
ధన్యవాదాలు రాజశేఖరు గారు, కాసుబాబు గారు. మా ముత్తాత గారి కాలం, అనగా, 1850 తరువాత పుస్తకాలు కొన్ని మా దగ్గర వున్నాయి. అవి దొరకడము చాలా అరుదు. నేను వాటి గురించి ప్రస్తావించాను. నా బ్రోసరు అప్పుడప్పుడు ఇబ్బన్ది పెడుతుంది. 76.184.226.12 05:26, 9 జూన్ 2009 (UTC)
సలహా
[మార్చు]కిరణ్మయి గారూ! ఈమెయిల్ గురించి వ్యాసం ప్రారంభించినందుకు అభినందనలు. ఈ వ్యాసానికి ఇంకా సమాచారం చేర్చి విస్తరించండి. చిన్నదిగా అలా వదిలేయకండి. -- రవిచంద్ర(చర్చ) 17:34, 22 జూన్ 2009 (UTC)
తెలుగు లో రాస్తున్నాను. రేపటి కి కొంచెం రాయగలను. I am referring to the english version and also to the other technical docs I have with me to get the correct info, as well as the correct sources. I am working on it to complete the first version this week.
కిరణ్మయీ 17:38, 22 జూన్ 2009 (UTC)
అభినందనలు
[మార్చు]కిరణ్మయి గారూ, నమస్తే, వ్యాసాలు బాగా వ్రాస్తున్నారు, అభినందనలు అందుకోండి. మీకు టెక్నికల్ విషయాలలో మంచి ప్రవేశమున్నది, కావున అవసరమైన చోట్ల దిద్దుబాట్లలో చొరవగా పాల్గొనండి. సహాయ సహకారాలు అందించడానికి తెవికీ బృందం వుంది. అహ్మద్ నిసార్ 18:17, 2 జూలై 2009 (UTC)
- ధన్యవాదాలు. తప్పకుండా.కిరణ్మయీ 18:21, 2 జూలై 2009 (UTC)
కిరణ్మయి గారూ, మీరు రాష్ట్రాలు వాటి తాలూకాల అనువాద కార్యక్రమం చేపట్టారు, ధన్యవాదాలు. ఈ విషయాలు కొంచెం గమనించగలరు.
- అతి ముఖ్యమైన పట్టణాలకు మాత్రమే ఎర్రలింకులు ఇవ్వండి.
- ప్రక్కన అంగ్లంలో పేర్లు అలాగే వుంచండి.
ధన్యవాదాలు అహ్మద్ నిసార్ 18:44, 2 జూలై 2009 (UTC)
- ఉత్తర ప్రదేశ్ తాలూకాలు వ్యాసం ఓసారి చూడగలరు. అహ్మద్ నిసార్ 18:46, 2 జూలై 2009 (UTC)
- ఇందాకే గమనించాను. నిన్న తీసినవాటికి కూడా అంగ్లంలో పేర్లు మళ్ళీ కలుపుతాను. లాంగ్ వీకెండ్ కదా, రేపటికి పూర్తి చేస్తాను.
The Fox and the Hound
[మార్చు]So it wasn't really done by Burna Vista Produtions, but they distributed it. It was really Walt Disney PRODUCTIONS, not Walt Disney, didn't know how to say Walt Disney Productions, as I don't really know this language, but was trying to correct via put the distributer. What exactly did you say in your note? (I don't come here often btw, just now started coming here a few days ago.) Also this article needs some SERIOUS work, no plot, production, or reception section like the Bambi article, and shouldn't this wiki have The Lion King too? And Alladdin? Or any other Disney movies besides Bambi and Fox and the Hound? 70.146.213.156 01:04, 10 జూలై 2009 (UTC)
అభినందనలు
[మార్చు]కిరణ్మయి గారూ, కొత్తగా తెవికీలో చేరినా వికీ నియమాలు, విధి విధానాలు తెలుసుకోని, వాటిని పాటిస్తూ తెవికీ అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తెవికీకి స్వాగతం --వైజాసత్య 04:15, 10 జూలై 2009 (UTC)
- ధన్యవాదాలు. ఆంగ్ల వికీలో నేను చాలా కాలం గా సభ్యురాలిని. ఇక్కడి విధి విధానాలను గమనించి అప్పుడు రాయడము మొదలుపెట్టాను. నేను తెలుగులో రాయగలను కానీ, కొద్ది సంవత్సరాలుగా ఉద్యోగ నిర్వహణలో, ముందర చదువు, అన్నీ ఆంగ్లము అయ్యెటప్పటికి, కొంచెం కష్టం గా వుంది. అందుకే చాలా నిదానంగా రాస్తున్నాను కిరణ్మయీ 13:30, 10 జూలై 2009 (UTC)
నా పేరును తెలుగులోకి మార్చగలరా?
[మార్చు]Kiranmayee నుంచి కిరణ్మయి గా మార్చగలరా? ధన్యవాదాలు! కిరణ్మయీ 20:05, 29 జూలై 2009 (UTC)
- కిరణ్మయి గారూ, మీ వాడుకరి పేరు మార్చేశాను. అయితే మీకు మిగిలిన ప్రాజెక్టుల్లో సభ్యత్వం ఆ ఆంగ్ల పేరుతోనే ఉంటుంది. --వైజాసత్య 22:59, 29 జూలై 2009 (UTC)
- థన్యవాదాలు. మిగతావి ఆంగ్లములో వున్నా పర్వాలేదు. --Kiranmayee 14:13, 30 జూలై 2009 (UTC)
File source and copyright licensing problem with దస్త్రం:Suryakantham.jpg
[మార్చు]Thanks for uploading దస్త్రం:Suryakantham.jpg. However, it currently is missing information on its copyright status and its source. Wikipedia takes copyright very seriously.
If you did not create this work entirely yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. You will also need to state under what licensing terms it was released. Please refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file.
Please add this information by editing the image description page. If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.
Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 05:55, 23 అక్టోబర్ 2013 (UTC)
ధన్యవాదాలు
[మార్చు]మీరు రచించాల్సిన విషయం ఏదైనా తెలుగు వికీపీడియాలో చేర్చవచ్చును. సందేహించకండి. నా మొబైల్ నం. 9246376622 కి ఫోన్ చేయండి మీకు నేను సహాయం చేయగలను.Rajasekhar1961 (చర్చ) 03:56, 26 అక్టోబర్ 2013 (UTC)
చరిత్ర మరియు వైజ్ఞానిక విషయాలపై వ్యాసాలు
[మార్చు]కిరణ్మయి గారు నమస్కారం. మీరు రచ్చబండలో చరిత్ర మరియు వైజ్ఞానిక విషయాలపై వ్యాసాలు వ్రాయడానికి ఆసక్తి కనబరిచారు. చాలా ధన్యవాదాలు. మీరు కొన్ని టాపిక్స్ తెలియజేస్తే వీటిని ఒక ప్రాజెక్టులా సమిష్టిగా ముందుకు తీసుకుపోదాం. ఈ లోపున... లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టులో ఇంకా దాదాపు 26 మహిళా శాస్త్రవేత్తల వ్యాసాలు చేయవలసి ఉంది. మీరు ఒక 5-6 వ్యాసాలు వ్రాయగలిగితే మనం త్వరలో ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలుగుతాం. మీ సహకారాన్ని అభ్యర్థిస్తూ... --విష్ణు (చర్చ)
ఆహ్వానం : ఆజాదీ కా అమృత్ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)
[మార్చు]నమస్కారం ,
తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 03:20, 1 సెప్టెంబరు 2021 (UTC)
మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు
[మార్చు]@కిరణ్మయి గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:21, 2 జనవరి 2022 (UTC)
2013-11-19కి ముందు ఎక్కించిన సముచిత వినియోగ వివరాలు లేని ఫైళ్లు
[మార్చు]@కిరణ్మయి గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. 2013-11-19కి ముందు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడారు కాని, వాటికి సముచిత వినియోగం వివరాలు NFUR లాంటి మూస వాడి చేర్చలేదు. కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.
వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడుతున్నారో, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో {{Non-free use rationale 2}} లేక అటువంటి మూస వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. మీరు ప్రయత్నించి, ఒక వారం రోజులలోగా మీకు అదనపు సమయం కావలసి వస్తే తెలియచేయండి. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 15:06, 1 మార్చి 2022 (UTC)
తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం
[మార్చు]నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. డిసెంబరు 21, 2023 దాకా ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 06:03, 15 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)