వాడుకరి:Vinith kulkarni/ప్రయోగశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్పోర్ట్స్ ఆడేవాళ్ళు కూడా కంటెంట్ క్రియేటర్ అవొచ్చు ఎందుకంటే వాళ్ళు చేసే ఇన్ఫ్లుయెన్స్ తో డబ్బులు సంపాదించుకోవచ్చు

ఈ ప్రపంచం లో ఎన్నో వృత్తులు ఉన్నాయి, అందులో ఈ మధ్య కంటెంట్ క్రియేటర్ కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. చాలా మంది వారికి తెలిసిన విద్యని చాలా క్రియేటివ్ గా సోషల్ మీడియా లో కానీ, యూట్యూబ్ లో కానీ చూపిస్తున్నారు, చాలా మంది మొబైల్ వాడటం ద్వారా అత్యంత సులభం గా అందరు చూడగలుగుతున్నారు, అంతే కాకుండా కొత్త ఆర్ట్ ని చూడటం జరుగుతుంది, జనాలు కొత్త విషయాలని తెలుసుకోవచ్చు, కానీ ఒక కంటెంట్ క్రియేటర్ కి ఎంత లాభాలు ఉన్న అంతే ప్రతికులతలున్నాయ్ ఎందుకంటే తప్పుడు ప్రచారం చేస్తే దాన్ని పరిణామాలు అనుభవించాలి[1]

  1. "EXAMPLE 1". SciVee. 2010-09-13. Retrieved 2024-06-21.