వాడుకరి:Vinith kulkarni

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Vnrvjiet entrance path

నా పేరు వినీత్, నేను vnrvjiet కాలేజీ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కోర్సు చదువుతున్నాను, నాకు ట్రావెల్ చెయ్యటం అంటే ఇష్టం ఇతర ప్రాంతాల మనుషులని, వారి ప్రాంతయొక్క ఆహారం గానీ ఎక్సప్లూరు చేయొచ్చు , నేను ఫుట్బాల్, క్రికెట్ మరియు కేరోమ్స్ బా ఆధ్తను