Jump to content

వాడుకరి:T.sujatha/first page test

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,05,692 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
మొదటి పానిపట్టు యుద్ధం

మొదటి పానిపట్టు యుద్ధం, 1526 ఏప్రిల్ 21 న దండయాత్రకు వచ్చిన బాబర్‌కు, లోడి రాజవంశానికి చెందిన ఇబ్రహీం లోడి దళాలకూ మధ్య ప్రస్తుత హర్యానా లోని పానిపట్ వద్ద జరిగింది. మొఘల్ సామ్రాజ్యం ప్రారంభానికి, ఢిల్లీ సుల్తానేట్ ముగింపుకూ ఇది గుర్తు. ఈ యుద్ధంలో మొఘలులు ప్రవేశపెట్టిన గన్‌పౌడర్ తుపాకీలు, ఫీల్డ్ ఫిరంగిలతో భారత ఉపఖండంలో జరిగిన తొలి యుద్ధాలలో ఇది ఒకటి. పేలుడు ఆయుధాల వినియోగం, ఆశ్వికదళ దాడుల మేళవింపుతో బాబర్, ఢిల్లీ సుల్తానైన ఇబ్రహీం లోడిని ఓడించాడు. ఈ యుద్ధం భారతదేశంలో మొఘలుల పాలనకు నాంది పలికింది. యుద్ధ పర్యవసానాలు దేశంలోని రాజకీయ, సామాజిక భూభాగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి. 331 సంవత్సరాల (1526-1857) పాటు సాగిన మొఘల్ సామ్రాజ్య స్థాపనకు దారితీసింది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... ప్రణవ్ చాగంటి తెలుగులో ర్యాప్ సంగీతంలో పేరు గాంచాడనీ!
  • ... పంటిలో చేరిన బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ఆమ్లాల వలన దంత క్షయం కలుగుతుందనీ!
  • ... బిందు సేద్యం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న సాగునీటి ఖర్చును తగ్గించవచ్చనీ!
  • ... క్లౌడ్ కంప్యూటింగ్ విధానంలో పలువురు వినియోగ దారులు కలిసి కంప్యూటింగ్ పరికరాలను పంచుకుంటారనీ!
  • ... ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్ లోని జెనీవా నగరంలో ఉందనీ!



చరిత్రలో ఈ రోజు
ఫిబ్రవరి 25:
ఈ వారపు బొమ్మ
తెలంగాణాలోని ఆసిఫాబాద్ సమీపంలో ఉన్న సప్తగుండాల జలపాతం

తెలంగాణాలోని ఆసిఫాబాద్ సమీపంలో ఉన్న సప్తగుండాల జలపాతం

ఫోటో సౌజన్యం: Pdp79892
మార్గదర్శిని
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.