వాడుకరి:Subramanya sarma
స్వరూపం
తల్లినుడిపై మమకారంకొద్ది తెలుగు వికీవీడియాలో చేరాను. ప్రస్తుతం, విద్యార్థిగా నేర్చుకొనే దశలో ఉన్నాను.(వికీపీడియాలోనూ, నిజజీవితంలో కూడా). అనువాదాలమీద మక్కువ ఎక్కువ. విద్యార్ధిగా ఉండగా, వికీలో అనువాద వ్యాసాలు మొదలుపెట్టాను. ప్రస్తుతం బళ్లారిలో జిందల్ ఉక్కు కర్మాగారంలో భద్రతా అధికారి(సేఫ్టీ ఆఫీసర్)గా పనిచేస్తున్నాను.
నా తెలుగు బ్లాగు
నేను సృష్టించిన పేజీలు(అనువాదాలు)
[మార్చు]- కటపయాది పద్ధతి
- భారతీయ గణిత శాస్త్రవేత్తలు
- తూర్పు గాంగులు
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ
- బక్షాళి వ్రాతప్రతి
- హింగ్లాజ్
- హరిత భవనం
- భారతీయ హరితభవన పరిషత్తు
- గాయత్రి విద్యా పరిషత్ ఇంజనీరింగు కళాశాల
- శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు
- దేశాల వారీగా హిందూమతం
- శారదా పీఠం
- శారదా లిపి
- శ్రీ స్వామి నారాయణ్ మందిర్, కరాచీ
- కటాసరాజ ఆలయం
- ఒమర్ ముఖ్తార్
- ఆర్యభటుని సంఖ్యాపద్ధతి
- బ్రాహ్మస్ఫుటసిద్ధాంతం
- సిద్ధాంత శిరోమణి
- ఉపగ్రహ ప్రక్షేపణ యానం
- ధృవీయ ఉపగ్రహ ప్రక్షేపణ యానం
- సంవర్ధిత ఉపగ్రహ ప్రక్షేపణ యానం
- భూ స్థిర కక్ష్య
- భూ మధ్యస్థ కక్ష్య
- భూ ఉన్నత కక్ష్య
- విషువత్తు
- విక్రమశిల విశ్వవిద్యాలయం
- సాంప్రదాయిక విజ్ఞాన డిజిటల్ గ్రంథాలయం
- గుప్త లిపి
- సిద్ధం లిపి
- జంషెడ్పూర్
- అంతర్జాతీయ సంస్కృత లిప్యంతరీకరణ వర్ణమాల
- అంతర్జాతీయ ధ్వన్యాత్మక వర్ణమాల
- హృదయ సూత్రం
- సూర్య దేవాలయం, ముల్తాన్
- కళింగ లిపి
- మయూరశర్మ
నేను కూడా భాగస్వామి అయిన పేజీలు
[మార్చు]నేను అసంపూర్ణంగా వదిలివేసినవి మరియు రాయాలనుకుని ఇంకా మొదలుపెట్టని పేజీలు
[మార్చు]- పట్టు దారి
- నౌకానిర్మాణం
- ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
- ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు
- బ్రహ్మగుప్తుడు
- కాదంబులు
- పశ్చిమ గాంగులు
- అనంతవర్మ చోళగాంగ
- నరసింహదేవ - 2
- మూన్ లిపి
ఈ నాటి చిట్కా...
మీ పేజీ
తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.
ప్రతీ సభ్యునికి వికీపీడియాలో ఒక సభ్యపేజీ కేటాయించబడుతుంది. వికీపీడియాలో మీరు సభ్యులైతే మీ గురించి కొంత సంక్షిప్త సమాచారాన్ని రాసుకోవచ్చు. ఉదాహరణకు మీ పేరు, మీ జన్మస్థలం, మీ వృత్తి, వికీపీడియాలో మీరు చేస్తున్న పనులు, మీకు ఇష్టమైన వ్యాసాలు, మొదలైనవి. దీని ద్వారా వికీపీడీయాలోని ఇతర సభ్యులు మీ గురించి తెలుసుకొనే అవకాశం లభిస్తుంది.
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.