వాడుకరి:Pavan santhosh.s/జాబితాలు
స్వరూపం
ఈశతాబ్దపు రచనాశతం
[మార్చు]కవిత్వం
[మార్చు]వరుస సంఖ్య | పుస్తకం | కవి/కవులు | సంకలనకర్త(లు) |
---|---|---|---|
1 | స్వప్నలిపి | అజంతా | |
2 | ఆగమ గీతి | ఆలూరి బైరాగి | |
3 | ఇంటింటి పజ్యాలు | ఆరుద్ర | |
4 | త్వమేవాహం | ఆరుద్ర | |
5 | రాగ వైశాఖి | బోయి భీమన్న | |
6 | దాశరథి కృష్ణమాచార్య కవిత్వం | దాశరథి కృష్ణమాచార్య | |
7 | తెలుగు నాడు | దాసు శ్రీరాములు | |
8 | కృష్ణ పక్షము (పుస్తకం) | దేవులపల్లి కృష్ణ శాస్త్రి | |
9 | ప్రవాసము | దేవులపల్లి కృష్ణ శాస్త్రి | |
10 | ఊర్వశి | దేవులపల్లి కృష్ణ శాస్త్రి | |
11 | దిగంబర కవిత్వం | దిగంబర కవులు | |
12 | పానశాల | దువ్వూరి రామిరెడ్డి | |
13 | ముత్యాల సరాలు | గురజాడ అప్పారావు | |
14 | చెట్టు నా ఆదర్శం | ఇస్మాయిల్ | |
15 | గబ్బిలం | జాషువా | |
16 | చింతల నెమలి | జయప్రభ | |
17 | పుట్టు మచ్చ | ఖాదర్ మొహియుద్దీన్ | |
18 | నడిచే గాయాలు | కొండేపూడి నిర్మల | |
19 | ఆకు రాలే కాలం | మహె జబీన్ | |
20 | వైతాళికులు | ముద్దుకృష్ణ | |
21 | కొయ్య గుర్రం | నగ్నముని | |
22 | ఎంకి పాటలు | నండూరి సుబ్బారావు | |
23 | నీలిమేఘాలు | ఓల్గావసంత కన్నబిరాన్ | |
24 | ఫిడేలు రాగాల డజన్ | పఠాభి | |
25 | సౌందరనందము | పింగళి కాటూరి కవులు | |
26 | తృణకంకణము | రాయప్రోలు సుబ్బారావు | |
27 | పంచమవేదం | సతీష్ చందర్ | |
28 | శివారెడ్డి కవితలు | శివారెడ్డి | |
29 | మహాప్రస్థానం | శ్రీశ్రీ | |
30 | ఖడ్గ సృష్టి | శ్రీశ్రీ | |
31 | అమృతం కురిసిన రాత్రి | తిలక్ దేవరకొండ బాలగంగాధర | |
32 | చిక్కనవుతున్న పాట | జి. లక్ష్మీనరసయ్యత్రిపురనేని శ్రీనివాస్ | |
33 | రాష్ట్రగానము | తుమ్మల సీతారామమూర్తి చౌదరి | |
34 | చితి చింత | వేగుంట మోహనప్రసాద్ | |
35 | పెన్నేటి పాట | విద్వాన్ విశ్వం | |
36 | కిన్నెరసాని పాటలు | విశ్వనాథ సత్యనారాయణ | |
37 | రామాయణ కల్పవృక్షము | విశ్వనాథ సత్యనారాయణ | |
38 | మగువమాంచాల | ఏటుకురి వెంకటనరసయ్య |
తెలంగాణ వైభవం పుస్తకం నుంచి
[మార్చు]తెలంగాణ చెరువులు
[మార్చు]- లక్నవరం సరస్సు
- పాకాల సరస్సు
- భద్రకాళీ చెరువు, వరంగల్
- రామప్ప చెరువు
- చౌండ సముద్రం చెరువు, పూర్వపు వరంగల్ జిల్లా
- ఘన్పూర్ చెరువు, పూర్వపు వరంగల్ జిల్లా
- సెట్టికెరియ చెరువు, పూర్వపు వరంగల్ జిల్లా
- కేసముద్రం చెరువు, పూర్వపు వరంగల్ జిల్లా
- హుస్సేన్‌సాగర్
- ఉస్మాన్ సాగర్ (చెరువు)
- మీర్ ఆలం చెరువు
- అలీసాగర్
- అశోక్ సాగర్, పూర్వపు నిజామాబాద్ జిల్లా
- పోచారం చెరువు, పోచారం వన్యమృగ సంరక్షణ కేంద్రంలో
- హిమాయత్ సాగర్ (సరస్సు)
- దుర్గం చెరువు
- మాసాబ్ చెరువు, పూర్వపు రంగారెడ్డి జిల్లా
- ఇబ్రహీంపట్నం చెరువు, రంగారెడ్డి జిల్లా
- ఉదయ సముద్రం లేక పానగల్ చెరువు
- భువనగిరి చెరువు, యాదాద్రి భువనగిరి
- తుమ్మలగూడెం చెరువు, యాదాద్రి భువనగిరి
- సూర్యాపేట చెరువు, సూర్యాపేట
- మానకొండూరు చెరువు, కరీంనగర్ జిల్లా
- వేములవాడ చెరువు, వేములవాడ భీమేశ్వరాలయం వద్ద
- అగ్రహారం చెరువు, రాజన్న సిరిసిల్ల జిల్లా
- అగ్రహారం చెరువు, రాజన్న సిరిసిల్ల జిల్లా
- కొత్తపల్లి చెరువు, కరీంనగర్ జిల్లా
- గుండారం చెరువు, పెద్దపల్లి జిల్లా
- బోల్ చెరువు, జగిత్యాల జిల్లా
- బుగ్గ చెరువు, జగిత్యాల జిల్లా
- అక్కపల్లి చెరువు, జగిత్యాల జిల్లా
- తోటపల్లి చెరువు, సిద్ధిపేట జిల్లా
- పాలేరు చెరువు, ఖమ్మం జిల్లా
- బయ్యారం చెరువు, ఖమ్మం జిల్లా
- లకరం చెరువు, పూర్వపు ఖమ్మం జిల్లా
- మల్ల సముద్రం చెరువు, పూర్వపు ఖమ్మం జిల్లా
- పెద్దచెరువు, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా
- మన్వాడ చెరువు, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా
- కోయిల్‌సాగర్, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా
- డిండి చెరువు, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా
- సరళాసాగర్, పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా
- పాలెం చెరువు, నాగర్‌కర్నూల్ జిల్లా
- సుల్తాన్పూర్ చెరువు, మెదక్ జిల్లా
- సదాశివపేట చెరువు, పూర్వపు మెదక్ జిల్లా
- ఇస్నాపూర్ చెరువు, పూర్వపు మెదక్ జిల్లా
- ఎర్రచెరువు, పూర్వపు మెదక్ జిల్లా
- నర్సాపూర్ చెరువు, పూర్వపు మెదక్ జిల్లా
- తెల్లాపూర్ చెరువు, పూర్వపు మెదక్ జిల్లా
- అందోలు చెరువు, పూర్వపు మెదక్ జిల్లా
- పటాన్ చెరువు (సరస్సు), సంగారెడ్డి జిల్లా
- లక్ష్మణచంద చెరువు, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా
- ఖానాపూర్ చెరువు, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా
- దేవాపూర్ బొడ్డెమ్మకుంట, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా
- సాత్నాల చెరువు, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా
- బోధ్ చెరువు, పూర్వపు ఆదిలాబద్ జిల్లా
- రాంపూర్ చెరువు, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా
- ఇటిక్యాల చెరువు, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా
- అగస్తేశ్వర గుండం, పూర్వపు ఆదిలాబాద్ జిల్లా
- నిర్మల్ చెరువు, నిర్మల్ జిల్లా
- షామీర్పేట్ చెరువు
దర్శనీయ స్థలాలు
[మార్చు]- పుణ్యక్షేత్రాలు
- యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం
- శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము, భద్రాచలం
- జ్ఞాన సరస్వతి దేవాలయం, బాసర
- రాజరాజేశ్వరస్వామి ఆలయం, వేములవాడ
- ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ధర్మపురి, జగిత్యాల జిల్లా
- కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం
- జోగులాంబ దేవాలయం, అలంపురం
- చిలుకూరు బాలాజీ దేవాలయం
- కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం, జగిత్యాల సమీపంలో
- గూడెం సత్యనారాయణస్వామి ఆలయం, మంచిర్యాల జిల్లా
- విద్యాధరి సరస్వతీ దేవాలయం, వర్గల్, సిద్ధిపేట జిల్లా
- నాచగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మెదక్ జిల్లా
- డిచ్పల్లి రామాలయం, కామారెడ్డి జిల్లా
- వాడపల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, నల్గొండ జిల్లా
- మత్స్యగిరి లక్ష్మీనర్సింహ్మాస్వామి దేవాలయం
- సుందిళ్ళ యోగనృసింహ స్వామి ఆలయం, పెద్దపల్లి జిల్లా
- మంథని గౌతమేశ్వరస్వామి ఆలయం