Jump to content

వాడుకరి:Chaduvari/వ్యాసాల విస్తరణ ఉద్యమంలో నా పని

వికీపీడియా నుండి

2020 ఏప్రిల్లో తలపెట్టిన వ్యాసాల అభివృద్ధి ఉద్యమంలో పనిచేసాను. ఉద్యమం నడిచే నెల రోజుల్లోనూ (ఏప్రిల్ 1 నుండి 30 వరకూ) మొత్తం 6 లక్షల బైట్లను చేర్చాలనే లక్ష్యం పెట్టుకుని పని మొదలు పెట్టాను. కానీ దానికి ఐదు రెట్లు సాధించాను. లక్ష్యాన్ని నిర్ణయించుకోడంలో దారుణంగా విఫలమయ్యాను. ఆ పనిలో పురోగతి ఇలా ఉంది.

తేది వ్యాసం పేరు చేర్చిన బైట్లు సంకలిత బైట్లు చేసిన పని, ఒక్క ముక్కలో ఇంకా చెప్పేదేమైనా ఉందా..?
ఏప్రిల్ 1 మిఖాయిల్ గోర్బచేవ్ 1,31,635 1,31,635 అనువాదం ఇంగ్లీషును తొలగించడం, అనువాదాన్ని చేర్చడం ఒక్క దిద్దుబాటు లోనే చేసాను (మొదటి తడవ). అందువలన ఉండాల్సిన దానికంటే సుమారు 15,000 బైట్లు తగ్గింది.
ఏప్రిల్ 2 మిఖాయిల్ గోర్బచేవ్ 91,314 2,22,949 అనువాదం
ఏప్రిల్ 3 మిఖాయిల్ గోర్బచేవ్ 58,085 2,81,034 అనువాదం
ఏప్రిల్ 4 మొదటి ప్రపంచ యుద్ధం 54,128 3,35,162 అనువాదం
ఏప్రిల్ 5 మొదటి ప్రపంచ యుద్ధం 1,25,407 4,60,569 అనువాదం
ఏప్రిల్ 6 మొదటి ప్రపంచ యుద్ధం 1,07,469 5,68,038 అనువాదం
ఏప్రిల్ 7 అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం 85,857 6,53,895 అనువాదం నెలలో సాధించాలని పెట్టుకున్న 6 లక్షల బైట్ల లక్ష్యాన్ని చేరుకున్నాను.
ఏప్రిల్ 8 ఉత్తర ధ్రువం, అండమాన్ సముద్రం, అంటార్కిటికా 80,583 7,34,478 అనువాదం చేర్చిన పాఠ్యం:-- ఉత్తర ధ్రువం: 47,608, అండమాన్ సముద్రం:23,153 , అంటార్కిటికా: 9822
ఏప్రిల్ 9 అంటార్కిటికా 1,00,299 8,34,777 అనువాదం
ఏప్రిల్ 10 వాలిడి, అండమాన్ నికోబార్ దీవులు 1,03,336 9,38,113 అనువాదం వాలిడి: 36,225; అండమాన్ నికోబార్ దీవులు‎‎: 67,111
ఏప్రిల్ 11 ఆర్టికల్ 370 రద్దు 1,82,616 11,20,729 అనువాదం
ఏప్రిల్ 12 ఐరోపా సమాఖ్య 1,26,466 12,47,195 అనువాదం
ఏప్రిల్ 13 భారత అమెరికా సంబంధాలు 1,84,046 14,31,241 అనువాదం
ఏప్రిల్ 14 ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి 1,61,633 15,92,874 అనువాదం ప్రపంచ బ్యాంకు: 84,820; అంతర్జాతీయ ద్రవ్య నిధి: 76,813
ఏప్రిల్ 15 అలెగ్జాండర్ 1,14,685 17,07,559 అనువాదం
ఏప్రిల్ 16 అలెగ్జాండర్, భారత విభజన 1,41,762 18,49,321 అనువాదం అలెగ్జాండర్: 44,407, భారత విభజన: 97,355
ఏప్రిల్ 17 భారత విభజన, సిల్క్ రోడ్ 1,08,335 19,57,656 అనువాదం భారత విభజన:86,794 , సిల్క్ రోడ్: 21,541
ఏప్రిల్ 18 0 19,57,656
ఏప్రిల్ 19 సిల్క్ రోడ్ 1,39,126 20,96,782 అనువాదం
ఏప్రిల్ 20 ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు, యూఫ్రటీస్ 1,13,430 22,10,212 అనువాదం ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్:5,144, రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు: 61,359,యూఫ్రటీస్: 46,927
ఏప్రిల్ 21 సహాయ నిరాకరణోద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం 88,299 22,98,511 అనువాదం సహాయ నిరాకరణోద్యమం: 23,581; క్విట్ ఇండియా ఉద్యమం: 64,718
ఏప్రిల్ 22 రాష్ట్రకూటులు, మద్రాసు రాష్ట్రము, కొండపల్లి కోట, గుత్తి కోట 1,04,707 24,03,218 అనువాదం రాష్ట్రకూటులు: 38,826; మద్రాసు రాష్ట్రము:43,483 ; కొండపల్లి కోట: 19,524; గుత్తి కోట:2,874
ఏప్రిల్ 23 తూర్పు కనుమలు, పడమటి కనుమలు 1,03,083 25,06,301 అనువాదం తూర్పు కనుమలు: 32,611 ; పడమటి కనుమలు: 70,472
ఏప్రిల్ 24 భారతదేశ ఏకీకరణ 1,29,560 26,35,861 అనువాదం
ఏప్రిల్ 25 భారత స్వాతంత్ర్య చట్టం 1947, క్విట్ ఇండియా ఉద్యమం 26,600 26,62,461 అనువాదం
ఏప్రిల్ 26 మహా జనపదాలు, తబ్లీఘీ జమాత్ 1,38,169 28,00,630 అనువాదం
ఏప్రిల్ 27 ఉప్పు సత్యాగ్రహం‎‎, హొయసల సామ్రాజ్యం 1,05,247 29,05,877 అనువాదం
ఏప్రిల్ 28 హొయసల సామ్రాజ్యం, ఇతరాలు 65621 29,71,498 అనువాదం హొయసల సామ్రాజ్యం: 48,477; ఇతరాలు (1879,1876,1803,1804,1807,1809,1821,1851,1835,1842,1873,1874,1841,1840): 17,144
ఏప్రిల్ 29 దక్కన్ పీఠభూమి, తూర్పు చాళుక్యులు, భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం, భారతీయ భూగర్భ సర్వేక్షణ,భాభా అణు పరిశోధనా కేంద్రం, 1832, 1823 1,07,029 30,78,527 అనువాదం దక్కన్ పీఠభూమి: 44,469; తూర్పు చాళుక్యులు:1,500; భారత జాతీయ సాగర సమాచార సేవల కేంద్రం:19,190; భారతీయ భూగర్భ సర్వేక్షణ: 25,263;భాభా అణు పరిశోధనా కేంద్రం: 14,691; 1832: 821; 1823:1095
ఏప్రిల్ 30 ఆరావళీ పర్వత శ్రేణులు,వేంకటపతి దేవ రాయలు,పెద వేంకట రాయలు,రెండవ శ్రీరంగ రాయలు, 67,969 31,46,496 అనువాదం ఆరావళీ పర్వత శ్రేణులు: 38,691; వేంకటపతి దేవ రాయలు: 10,378; పెద వేంకట రాయలు: 11,970; రెండవ శ్రీరంగ రాయలు: 6,930