Jump to content

వాడుకరి:పావులూరి సతీష్ బాబు

వికీపీడియా నుండి
Pavuluri Satish Babu

నా పేరు పావులూరి సతీష్ బాబు, నేను ప్రస్తుతం గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో విలేఖరిగా విధులు నిర్వర్తిస్తున్నాను.గతంలో తేజ టీవీ, సాక్షిటివి, సాక్షి (దినపత్రిక), ఆంధ్రప్రభ (దినపత్రిక), సూర్య (దినపత్రిక)లో విలేఖరి గా విధులు నిర్వహించాను. రచయితగా మాచెర్ల శ్రీ లక్ష్మీచెన్నకేశవ స్వామి వారి ఆలయ చరిత్ర, మాచర్ల రామప్పగుడి చరిత్ర, తేరాల శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయ చరిత్ర పుస్తకాలు రాసియున్నాను.


నేను చేస్తున్న పనులు

[మార్చు]
  • తెలుగు వికీపీడియా లో చేరిన తేదీ 20-02-2012
  • పల్నాడుప్రాంతంలోని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలు, దేవాలయాలు గురించి, నేను చదివిన పుస్తక , వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న విషయాలు తెలుగులో అందరికి అందుబాబులో ఉంచటానికి తెలుగు వికీపీడియా లో సమాచారాన్ని పొందుపరుస్తున్నాను.

నేను సృష్టించిన పేజీలు

[మార్చు]

చిరునామా

[మార్చు]