వర్గం:ఈ వారపు బొమ్మలు 2020
2020 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
విజయవాడ లోని కనకదుర్గ గుడి గోపురం ఫోటో సౌజన్యం: Adithya pakide |
02వ వారం |
కర్నూలు జిల్లా, కర్నూలు పట్టణానికి ఆనుకొని ఉన్న జగన్నాథ గట్టు వద్ద బసవ విగ్రహం ఫోటో సౌజన్యం: వీర శశిధర్ జంగం |
03వ వారం |
పశ్చిమ గోదావరి జిల్లా కలవలపల్లి వద్ద సూర్యాస్తమయ సమయం ఫోటో సౌజన్యం: Rediffmail2 |
04వ వారం |
భారతీయ రైల్వేకు చెందిన ఒకప్పటి మీటర్ గేజ్ విద్యుత్ లోకో YAM1, తాంబరం, చెన్నై. ఫోటో సౌజన్యం: Metasur |
05వ వారం |
వెలగ పండు గుజ్జును తింటారు. దీని నుండి జామ్, పచ్చళ్ళు, రసాలు, జెల్లీలు తయారుచేస్తారు. వెలగ ఆకులు, పుష్పాలు కడుపు నొప్పిని తగ్గిస్తాయి. ఫోటో సౌజన్యం: J.M.Garg |
06వ వారం |
నిత్యమల్లి పువ్వు. ఇది దక్షిణ భారతంలో విరివిగా పెరుగుతుంది. (Hibiscus hirtus) ఫోటో సౌజన్యం: Lalithamba |
07వ వారం |
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద నోవాటెల్ హోటల్ ఫోటో సౌజన్యం: Novotelhyderabadairport |
08వ వారం |
డిల్లీలోని ప్రఖ్యాత జమా మసీదు యొక్క చిత్ర వర్ణం 1795 కాలంలో ఫోటో సౌజన్యం: Hrishikes |
09వ వారం |
బుద్ధుని విగ్రహం ఫోటో సౌజన్యం: Adbh266 |
10వ వారం |
Shiva Parvathi ఫోటో సౌజన్యం: Adbh266 |
11వ వారం |
శివుడు గంగ భువికి దిగుటను తన జుట్టుతో సవరించుట. పార్వతి, నంది, భగీరధుడు గమనించుచున్నారు. రాజా రవివర్మ చిత్రం ఫోటో సౌజన్యం: రాజా రవివర్మ |
12వ వారం |
కర్ణాటకలోని మూడబిద్రిలో ఉన్న వేయి స్తంభాల జైన దేవాలయం. ఫోటో సౌజన్యం: Vaikoovery |
13వ వారం |
చైనాలో ప్రజా రవాణాకై ఉపయోగించే బి ఆర్ టి బస్సులు. ఫోటో సౌజన్యం: JefferyYoung |
14వ వారం |
శ్రీకాకుళం పట్టణంలో నెలకొని ఉన్న ఉత్తరేశ్వరస్వామి. ఫోటో సౌజన్యం: K.Venkataramana |
15వ వారం |
ఆస్ట్రేలియా మెల్బోర్న్ లోని సౌండ్ ట్యూబ్ పరిసరాల సౌందర్యాన్ని చెడగొట్టకుండా రహదారి మోతలను తగ్గించేలా రూపొందించారు ఫోటో సౌజన్యం: Atlantica |
16వ వారం |
విశాఖ జిల్ల గుడిలోవలో ముత్యాలమ్మ గ్రామ దేవత. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
17వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=కువైత్ దేశంలో సముద్రపునీటి నుండి ఉప్పును వేరుచేసిన నీటిని త్రాగడానికి, ఇతర గృహౌపయోగాలకు వాడుతుంటారు. గృహ అవసరాలకు డిసాలినేషన్ వాటర్‌ను ఉపయోగిస్తున్న మొదటి దేశం కువైత్.]] కువైత్ దేశంలో సముద్రపునీటి నుండి ఉప్పును వేరుచేసిన నీటిని త్రాగడానికి, ఇతర గృహౌపయోగాలకు వాడుతుంటారు. గృహ అవసరాలకు డిసాలినేషన్ వాటర్‌ను ఉపయోగిస్తున్న మొదటి దేశం కువైత్. ఫోటో సౌజన్యం: James Patterson |
18వ వారం |
చింత పూలు. చింతచెట్లు బయలు ప్రదేశాలలో పెరుగును ఫోటో సౌజన్యం: Jim Conrad |
19వ వారం |
ఆది శంకరాచార్యులు, వారి శిష్యుల శిల్పం, భద్రకాళీ దేవస్థానం, ఓరుగల్లు (వరంగల్) ఫోటో సౌజన్యం: Shishirdasika |
20వ వారం |
Rusty spotted cat (చిరుత పిల్లి). ఆసియా ఖండం లోనే అతి చిన్న అడవి పిల్లి. ఇవి భారత్, శ్రీలంకలో మాత్రమే కనిపిస్తాయి. ఫోటో సౌజన్యం: Davidvraju |
21వ వారం |
బెంగళూరు లోని విశ్వేశ్వరయ్య సాంకేతిక మ్యూజియం నందు ఒక ఆవిరితో నడిచే ధూమశకటం (రైలింజన్) నమూనా ఫోటో సౌజన్యం: PP Yoonus |
22వ వారం |
నాగదంతి మొక్క పూవులు, పోచారం అభయారణ్యం, తెలంగాణ. ఫోటో సౌజన్యం: J.M.Garg |
23వ వారం |
అలాస్కాలో ఆర్కిటిక్ వలయం (Arctic Circle - ఆర్కిటిక్ సర్కిల్) సూచిక ఫోటో సౌజన్యం: Ixfd64 |
24వ వారం |
విశాఖ జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామి దేవాలయంకు వెళ్ళే మెట్ల దారి. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
25వ వారం |
తెల్ల మద్ది కాయలు (లాటిన్ Terminalia arjuna) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.దీనిని అర్జున పత్రి అని కూడా అంటారు. ఫోటో సౌజన్యం: J.M.Garg |
26వ వారం |
తిరుమల గిరులు ఫోటో సౌజన్యం: rajaraman sundaram |
27వ వారం |
తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, పెంట్లవెల్లి మండలం, జటప్రోలు లోని శ్రీవేణుగోపాలస్వామి దేవాలయం, ఫోటో సౌజన్యం: నాయుడు గారి జయన్న |
28వ వారం |
భారతీయ రైల్వేకు చెందిన WDP1 డిజల్ ఇంజను. ఇవి పాసింజరు బండ్లకు ఎక్కువ వినియోగిస్తారు. 2300 hp శక్తితో నడుస్తాయి. ఫోటో సౌజన్యం: వాడుకరి: Adityamadhav83 |
29వ వారం |
పడమటి కనుమల లోని ఉభయచరాలు వైవిధ్యమైనవి, ప్రత్యేకమైనవి. ఇది ఒక బుష్ ఫ్రాగ్. bush frog ఫోటో సౌజన్యం: David V. Raju |
30వ వారం |
[[బొమ్మ:|300px|center|alt=ఆల్ సెయింట్స్ చర్చి సికింద్రాబాదులోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం.]] ఆల్ సెయింట్స్ చర్చి సికింద్రాబాదులోని తిరుమలగిరి ప్రాంతంలో ఉన్న క్రైస్తవ ప్రార్థనామందిరం. ఫోటో సౌజన్యం: Pranayraj1985 |
31వ వారం |
[[బొమ్మ:|300px|center|alt="లక్ష్మీదీపక్" తెలుగు సినిమా దర్శకుడు.]] "లక్ష్మీదీపక్" తెలుగు సినిమా దర్శకుడు. ఫోటో సౌజన్యం: స్వరలాసిక |
32వ వారం |
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద మహేంద్రతనయ నది ఫోటో సౌజన్యం: Chinmaya1973 |
33వ వారం |
దేవునిగుట్ట, తెలంగాణ లోని, ములుగు జిల్లా కొత్తూరు సమీపంలో ఉన్న గుట్టపై క్రీ.శ. 6 లేదా 7వ శతాబ్దాలకు చెందిన ఆలయం. ఫోటో సౌజన్యం: వాడుకరి:Pranayraj1985 |
34వ వారం |
విశాఖ నగరంలోని శివాజీ పార్క్ల లో ఏనుగు ఆకారంలో ఉన్న ఒక పిల్లల ఆట స్థలం. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
35వ వారం |
తమిళనాడులోని నీలగిరులలో కూరగాయల తోటలు. ఫోటో సౌజన్యం: Rafeek Manchayil |
36వ వారం |
మదురై మీనాక్షి దేవాలయంలో వీణ వాయిస్తున్న రావణుని శిల్పం ఫోటో సౌజన్యం: Adam Jones Adam63 |
37వ వారం |
తెల్ల ఆరెచెట్టు కాయలు. అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ చెట్లను, మంచి ఔషద గుణాలు వున్న కారణంగా సాగు చేయడం ద్వారా కూడా పెంచుతున్నారు. ఫోటో సౌజన్యం: J.M.Garg |
38వ వారం |
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం కోదండ రామస్వామి ఆలయం గోపురం. ఫోటో సౌజన్యం: Kodandaram |
39వ వారం |
బహమాస్ దీవుల వద్ద ఒక సొర చేప (Tiger Shark) ఫోటో సౌజన్యం: Albert kok |
40వ వారం |
మహారాష్ట్ర విదర్భ ప్రాంతం లోని "నగ్జిరా అభయారణ్యం" ఫోటో సౌజన్యం: Praneti Khardekar |
41వ వారం |
తంబుర: కర్ణాటక సంగీతం లో ఉపయోగించే ఒక వాయిద్యం. ఈ తంబుర తంజావురు శైలినకు చెందింది. ఫోటో సౌజన్యం: Martin spaink |
42వ వారం |
పుట్టపర్తిలో సత్య సాయి బాబా జీవిత విశేషాలను తెలిపే "చైతన్య జ్యోతి మ్యూజియం" ఫోటో సౌజన్యం: Mefodiyz |
43వ వారం |
కంచిలోని ప్రాచీనమైన కైలసనాథ దేవాలయం ఫోటో సౌజన్యం: Ssriram mt |
44వ వారం |
తడొబా అభయారణ్యం లో ఒక చిరుత పులి ఫోటో సౌజన్యం: Davidvraju |
45వ వారం |
తిరుమల కోండలలో "మాల్వాడి గుండం" జలపాతం ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
46వ వారం |
వరంగల్ జిల్లా, ఇంగుర్తిలో లభ్యమైన 12 వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకుడి శిల్పం, బిర్లా ప్లానిటోరియం ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182 |
47వ వారం |
నంజనగూడు లోని శ్రీకంఠేశ్వర దేవాలయ గోపురంపై శిల్పం ఫోటో సౌజన్యం: Pavithrah |
48వ వారం |
పూరి జగన్నాధుడు ఫోటో సౌజన్యం: Sujit kumar |
49వ వారం |
రావూరులో ప్రసన్న బండ్లమాంబ దేవాలయం లోపలి భాగం ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
50వ వారం |
శ్రీశైలంలో అక్కమహాదేవి గుహలు ఫోటో సౌజన్యం: రహ్మానుద్దీన్ |
51వ వారం |
శ్రీశైలంలో అక్కమహాదేవి గుహలు ఫోటో సౌజన్యం: MathewTownsend |
52వ వారం |
సిద్ధవటం కోట వద్ద స్మారక చిహ్నం ఫోటో సౌజన్యం: eyeofshahvali |
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఈ వారపు బొమ్మలు 2007
- ఈ వారపు బొమ్మలు 2008
- ఈ వారపు బొమ్మలు 2009
- ఈ వారపు బొమ్మలు 2010
- ఈ వారపు బొమ్మలు 2011
- ఈ వారపు బొమ్మలు 2012
- ఈ వారపు బొమ్మలు 2013
- ఈ వారపు బొమ్మలు 2014
- ఈ వారపు బొమ్మలు 2015
- ఈ వారపు బొమ్మలు 2016
- ఈ వారపు బొమ్మలు 2017
- ఈ వారపు బొమ్మలు 2018
- ఈ వారపు బొమ్మలు 2019
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2007)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2008)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2009)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2010)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2011)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2012)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2013)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2014)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2015)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2016)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2017)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2018)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2019)
వర్గం "ఈ వారపు బొమ్మలు 2020" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 53 పేజీలలో కింది 53 పేజీలున్నాయి.
వ
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 01వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 02వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 03వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 04వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 05వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 06వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 07వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 08వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 09వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 10వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 11వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 12వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 13వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 14వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 15వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 16వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 17వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 18వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 19వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 20వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 21వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 22వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 23వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 24వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 25వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 26వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 27వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 28వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 29వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 30వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 31వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 32వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 33వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 34వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 35వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 36వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 37వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 38వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 39వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 40వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 41వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 42వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 43వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 44వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 45వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 46వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 47వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 48వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 49వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 50వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 51వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 52వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2020 53వ వారం