లై లవర్స్
స్వరూపం
లై లవర్స్ | |
---|---|
దర్శకత్వం | హెచ్‌ఎం శ్రీనందన్ |
స్క్రీన్ ప్లే | హెచ్‌ఎం శ్రీనందన్ |
నిర్మాత | హెచ్‌ఎం శ్రీనందన్ రమేష్ ముని కృష్ణప్ప చక్కల నాగేశ్వర రావు |
తారాగణం | జెడి ఆకాష్ సెహర్ అప్సర్ సునీత బజాజ్ రవి శంకర్ |
ఛాయాగ్రహణం | నాగరాజ్ మూర్తి అల్లికట్టె |
సంగీతం | శ్రీ గురు సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థ | శ్రీ నందన్ మూవీస్ |
విడుదల తేదీ | 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లై లవర్స్ 2022లో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమా.[1] హెచ్‌ఎం మూవీ మేకర్స్ బ్యానర్‌పై హెచ్‌ఎం శ్రీనందన్, రమేష్ ముని కృష్ణప్ప , చక్కల నాగేశ్వర రావు నిర్మించిన ఈ సినిమాకు హెచ్‌ఎం శ్రీనందన్ దర్శకత్వం వహించాడు. జెడి ఆకాష్, సెహర్ అప్సర్, సునీత బజాజ్, రవి శంకర్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో నటించిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని దర్శకుడు ఏఎస్ రవికుమార్, టీజర్‌ను దర్శకులు సునీల్‌కుమార్ రెడ్డి, వీరభద్రం ఫిబ్రవరి 5న విడుదల చేశారు.[2]
నటీనటులు
[మార్చు]- జెడి ఆకాష్
- సెహర్ అప్సర్
- సునీత బజాజ్
- రవి శంకర్
- రాజేశ్వరి
- శ్రీనందన్
- ఇర్ఫాన్
- సుమన్ శెట్టి
- జబర్దస్త్ నవీన్
- సుచింద్ర ప్రసాద్
- మహర్షి
- వీరు
- విజయ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: హెచ్‌ఎం మూవీ మేకర్స్
- నిర్మాత: హెచ్‌ఎం శ్రీనందన్, రమేష్ ముని కృష్ణప్ప , చక్కల నాగేశ్వర రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హెచ్‌ఎం శ్రీనందన్
- సంగీతం: శ్రీ గురు, సునీల్ కశ్యప్
- సినిమాటోగ్రఫీ: నాగరాజ్ మూర్తి అల్లికట్టె
- మాటలు: జమదగ్ని మహర్షి,
- పాటలు: సురేష్ గంగుల,
- పి.ఆర్.ఓ : సతీష్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (7 February 2022). "సైంటిఫిక్ థ్రిల్లర్ గా 'లై లవర్స్'". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.
- ↑ Sakshi (9 February 2022). "తెలుగువాడినే కానీ మొదట్లో కన్నడలో సినిమాలు చేశా". Archived from the original on 6 May 2022. Retrieved 6 May 2022.