Jump to content

లవ దేవాలయం, లాహోర్

అక్షాంశ రేఖాంశాలు: 31°35′18″N 74°18′46.4″E / 31.58833°N 74.312889°E / 31.58833; 74.312889
వికీపీడియా నుండి
లవ దేవాలయం
లాహోర్ కోట గోడల నుండి ఆలయ గోపుర దృశ్యం
లాహోర్ కోట గోడల నుండి ఆలయ గోపుర దృశ్యం
లవ దేవాలయం, లాహోర్ is located in Pakistan
లవ దేవాలయం, లాహోర్
Location within Pakistan
భౌగోళికం
భౌగోళికాంశాలు31°35′18″N 74°18′46.4″E / 31.58833°N 74.312889°E / 31.58833; 74.312889
స్థలంలాహోర్ కోట
ప్రదేశంలాహోర్, పంజాబ్, పాకిస్తాన్
సంస్కృతి
దైవంలవుడు
వాస్తుశైలి
నిర్మాణ శైలులుహిందూ దేవాలయం
దేవాలయాల సంఖ్య1
చరిత్ర, నిర్వహణ
నిర్వహకులు/ధర్మకర్తపాకిస్థాన్ హిందూ కౌన్సిల్
వెబ్‌సైట్వెబ్సైటు

లవ దేవాలయం, పాకిస్తాన్ దేశం, లాహోర్ పట్టణంలోని లాహోర్ కోటలో ఉన్న హిందూ దేవాలయం. హిందూ మతానికి చెందిన రాముడి కుమారుడైన లవునికి అంకితం చేయబడిన దేవాలయం. సిక్కు కాలం నాటి కాలానికి చెందినది.[1] హిందూ పురాణం ప్రకారం[2] ఈ లాహోర్‌కు పట్టణానికి లవుడి పేరు పెట్టబడింది.[3]

పద వివరణ

[మార్చు]
లాహోర్‌లోని లోహ్ ఆలయం.

దేశ్వా భాగా లో, లాహోర్ పదానికి మూలం, 'లవ్ పోర్' అంటారు. శ్రీరాముడి కుమారుడు లవుడు. లవుడి సూచనగా 'లొహ్ కోట్' ఉంది.[4]

చరిత్ర

[మార్చు]

దొరికిన ఆధారాలను లాహోర్ పట్టణాన్ని (లవపురి-లవ నగరం ప్రాచీన కాలంలో పిలిచేవారు)[5] రాజకుమారుడు లవుడు స్థాపించాడు.[6] కసూర్‌ను అతని కవల సోదరుడు రాజకుమారుడు కుశుడు స్థాపించాడు.[7]

లాహోర్ కోట దేవాలయం అవుడికి అంకితం చేయబడివుంది. (లొహ్, అందుకే లొహ్-అవార్ లేదా లొహ్ ఫోర్ట్ అంటారు).[8]

నిర్వహణ

[మార్చు]

పాకిస్తాన్ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఈ దేవాలయం, పాకిస్తాన్ హిందూ కౌన్సిల్ ద్వారా నిర్వహించబడుతోంది.

మూలాలు

[మార్చు]
  1. Zamir, Sufia (2018-01-14). "HERITAGE: THE LONELY LITTLE TEMPLE". DAWN.COM (in ఇంగ్లీష్). Retrieved 2020-04-27.
  2. Khalid, Haroon (2018-12-31). "How old is Lahore? The clues lie in a blend of historical fact and expedient legend". DAWN.COM (in ఇంగ్లీష్). Retrieved 2020-01-11.
  3. Annual Bibliography of Indian History and Indology (in ఇంగ్లీష్). 1946.
  4. History of Lahore
  5. Bombay Historical Society (1946). Annual bibliography of Indian history and Indology, Volume 4. p. 257. Retrieved 2009-05-29.
  6. Baqir, Muhammad (1985). Lahore, past and present. B.R. Pub. Corp. pp. 19–20. Retrieved 2009-05-29.
  7. Nadiem, Ihsan N (2005). Punjab: land, history, people. Al-Faisal Nashran. p. 111. Retrieved 2009-05-29.
  8. Naqoosh, Lahore Number 1976