పాకిస్థాన్ హిందూ కౌన్సిల్
స్వరూపం
స్థాపన | 2005 |
---|---|
రకం | మతపరమైన సంస్థ |
చట్టబద్ధత | ఆధాయం ఆసించని పునాది వ్యవస్థ |
కేంద్రీకరణ | మతపరమైన అధ్యాయనం,ఆధ్యత్మికత,సంఘ సంస్కరణ |
ప్రధాన కార్యాలయాలు | కరాచి |
సేవా ప్రాంతాలు | పాకిస్థాన్ |
పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ అనేది పాకిస్థాన్ లోని హిందూవులుకు సంభందించిన ఒక వ్యవస్థ.
చరిత్ర
[మార్చు]హిందూ మతం పాకిస్థాన్ లో సింధు లోయ నాగరికతకాలం సుమారు 4700BCE నాటి నుండే ప్రాచుర్యంలో ఉంది.పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ 2005లో నమోదు అయ్యింది.[1]
ఉద్దేశం
[మార్చు]ఈ సంస్థ పాకిస్థాన్ లో రాజకీయ విషయాలలో,సాంఘిక సమాజంలో, ఆధునిక చదువులలో, దేవాలయాల పరిరక్షణలో,స్వేచ్చలో ,రాజకీయ రంగలో హిందూవుల పరిరక్షణకై పాటుపడుతుంది.[1]
ఈ కౌన్సిల్ హిందూ వివాహాల విషయంలోను కలుగచేసుకుంటుంది.
పరిపాలనా వ్యవస్థ
[మార్చు]ఈ పరిపాలనా వ్యవస్థలో మెుత్తం 15మంది హిందూ సభ్యులతో పాకిస్థాన్ లో పోటిచేసింది.[2]
మైనారిటి హక్కులు
[మార్చు]ఈ సంస్ధ మైనారిటి హక్కులకై ముఖ్యంగా హిందూవులపై జరుగుతున్న అరాచకాలు,హిందూ మహిళలను అత్యాచార విషయాలలో, బలవంత మత మార్పిడిపై తీవ్రంగా పోరాడుతుంది.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Pakistan Hindu Council". Archived from the original on 2019-04-08. Retrieved 2016-08-01.
- ↑ "56 candidates to contest Pakistan Hindu Council elections". Archived from the original on 2016-06-03. Retrieved 2016-08-01.
- ↑ Forced conversion of Hindu girls on the rise: Pak Hindu Council
- ↑ Security concerns: Hindu council condemns attack on minorities MNA