లవర్స్
స్వరూపం
లవర్స్ | |
---|---|
దర్శకత్వం | హరినాథ్ |
రచన | మారుతీ & హరినాథ్ |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ, బి. మహేంద్ర బాబు |
తారాగణం | సుమంత్ అశ్విన్ నందిత రాజ్ తేజస్వి |
ఛాయాగ్రహణం | మల్హర్ భట్ జోషి |
కూర్పు | ఎస్.బి.ఉద్ధవ్ |
సంగీతం | జేబీ (జీవన్ బాబు) |
నిర్మాణ సంస్థ | మాయాబజార్ మూవీస్ |
విడుదల తేదీ | 15 ఆగష్టు 2014 |
సినిమా నిడివి | 131 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లవర్స్ 2014లో తెలుగులో విడుదలైన ప్రేమ కథ సినిమా. ఈ సినిమాలో సుమంత్ అశ్విన్, నందిత రాజ్, తేజస్వి హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 2014, ఆగస్టు 15న విడుదలైంది.[1][2][3]
నటీనటులు \ సినిమాలోని పాత్ర పేరు
[మార్చు]- సుమంత్ అశ్విన్ - సిద్ధూ
- నందిత రాజ్ - చిత్ర
- తేజస్వి మదివాడ
- చాందిని
- షామిలి అగర్వాల్
- ఆహుతి ప్రసాద్
- సప్తగిరి
- సాయి కుమార్ పంపాన - శ్యామ్
- ఎం.ఎస్.నారాయణ - చర్చి ఫాదర్
- దువ్వాసి మోహన్
- అనితా చౌదరి
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం - హరినాథ్
- నిర్మాత - సూర్యదేవర నాగవంశీ, బి. మహేంద్ర బాబు
- రచన - మారుతీ & హరినాథ్
- సంగీతం - జేబీ (జీవన్ బాబు)
- ఛాయాగ్రహణం - మల్హార్ భట్ జోషి
- కూర్పు - ఎస్.బి.ఉద్ధవ్
- నిర్మాణ సంస్థ - మాయాబజార్ మూవీస్
- పాటలు - రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, శ్రీమణి, ఓరుగంటి
- ఫైట్స్ - సతీష్
- మేకప్ - శంకర్ రెడ్డి
- కాస్ట్యూమ్స్ - మస్తాన్
- ఆర్ట్ డైరెక్టర్ - ఇ. గోవింద్
- కోరియోగ్రఫీ: స్వర్ణ, విజయ్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - దాసరి వెంకట సతీష్
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి జేబీ (జీవన్ బాబు) సంగీతం అందించాడు, ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలు విడుదల అయ్యాయి.
క్రమసంఖ్య | పేరు | గాయని, గాయకులు | నిడివి |
---|---|---|---|
1. | "ఎంతో తెలియని దూరం" | హేమంత్ | 4:13 |
2. | "హ్యాపీ హ్యాపీ" | రాహుల్ సిప్లిగంజ్, లిప్సిక | 03:50 |
మూలాలు
[మార్చు]- ↑ Times of India (5 May 2016). "Lovers Movie Review {3/5}: Critic Review of Lovers by Times of India". Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
- ↑ 123telugu.com (16 August 2014). "Lovers Movie Review". Archived from the original on 29 ఏప్రిల్ 2021. Retrieved 29 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Idlebrain. "Lovers review by jeevi - Telugu cinema review - Sumanth Ashwin, Nanditha, Tejaswi Madivada, Chandini, Shamili Agarwal". www.idlebrain.com. Retrieved 29 April 2021.