లక్ష్మి నిర్దోషి
లక్ష్మి నిర్దోషి (1975 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.వి.శ్రీధర్ |
---|---|
తారాగణం | చంద్రకళ, విష్ణువర్ధన్ |
నిర్మాణ సంస్థ | చిత్రాలయ పిక్చర్స్ |
భాష | తెలుగు |
లక్ష్మి నిర్దోషి 1975లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.వి.శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చంద్రకళ, విష్ణువర్ధన్ నటించారు. చిత్రాలయ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం ఎం ఎస్ .విశ్వనాథం సమకూర్చారు.
తారాగణం
[మార్చు]విష్ణువర్ధన్
చంద్రకళ
రాజబాబు
రమాప్రభ
అల్లు రామలింగయ్య .
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: సి.వి.శ్రీధర్
కధ, స్క్రీన్ ప్లే: సి.వి.శ్రీధర్
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథం
నిర్మాణ సంస్థ: చిత్రాలయ పిక్చర్స్
నిర్వహణ: వై.కన్నయ్య
సాహిత్యం: దాశరథి, సి నారాయణ రెడ్డి
నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఎస్ జానకి, వి రామకృష్ణ, ఎల్.ఆర్.ఈశ్వరి
కెమెరా: వి.రాజగోపాల్
కూర్పు: ఎస్.ఎం.శంకర్
విడుదల:08:01:1977.
పాటల జాబితా
[మార్చు]1.జాబిల్లి సిరిమల్లె కన్నా నీ అందాలే ,రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.విస్సంరాజు రామకృష్ణ
2.పలకని హృదయం పలికే ఇది నిజమో మరి కలయో, రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శిష్ట్లా జానకి
3.రావయ్యా వన్నేకాడా రంగైనా చిన్నవాడా, రచన: దాశరథి, కృష్ణమాచార్య, గానం.ఎల్.ఆర్.ఈశ్వరి
4.రోజు రోజు నీపై మోజు నాలో పెరిగింది అంతో ఇంతో, రచన: దాశరథి కృష్ణమాచార్య ,గానం. పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |