రివాల్వర్ రాణి
స్వరూపం
రివాల్వర్ రాణి (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.ఎస్.కుటుంబరావు |
---|---|
తారాగణం | విజయలలిత, సత్యనారాయణ |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
భాష | తెలుగు |
రివాల్వర్ రాణి సినిమాను ఏకకాలంలో తెలుగు, హిందీ భాషలలో నిర్మించారు. తెలుగు సినిమా 1971, మే 13న విడుదలయ్యింది.కె.వి.ఎస్.కుటుంబరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో విజయలలిత, విజయశ్రీ,సత్యనారాయణ, మొదలగు వారు నటించారు. ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం సంగీతం సమకూర్చారు.
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కె.వి.ఎస్. కుటుంబరావు
- సంగీతం: సత్యం
- నిర్మాణ సంస్థ: రవిచిత్ర ఫిలిమ్స్
- సాహిత్యం:ఆరుద్ర, వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
- గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల , ఎల్ ఆర్ ఈశ్వరి
- విడుదల:13:05:1971.
తారాగణం
[మార్చు]- విజయలలిత
- విజయశ్రీ
- జ్యొతిలక్ష్మి
- సత్యనారాయణ
- రాజబాబు
- త్యాగరాజు
- రావు గోపాలరావు
- కవిత
- జగ్గారావు
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటల వివరాలు:[1]
- ఇదిగో ఇటు చూడరా మదిలో మది లేదురావలపు రగిలింది - పి. సుశీల బృందం - రచన: ఆరుద్ర
- కనుగీటి రమ్మంటే అంత సులువుగా వస్తానా సోగాసంతా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
- నీలోన నీటుంది నాలోన గోటుంది నీమీద మోజుందిరా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
- పు పు పు పువ్వుల రెమ్మా ముద్దుల గుమ్మా - ఎస్.పి.బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: వీటూరి
- రేయి చలి చలి అహహ అహహ హాయి గిలి గిలి ఓహో హా - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
మూలాలు
[మార్చు]- ↑ కొల్లూరి భాస్కరరావు. "రివాల్వర్ రాణి - 1971". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 9 మార్చి 2020. Retrieved 9 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)