Jump to content

రావణలంక

వికీపీడియా నుండి
రావ‌ణలంక‌
దర్శకత్వంబి.ఎన్.ఎస్ రాజు
నిర్మాతక్రిష్ బండిప‌ల్లి
తారాగణంక్రిష్, అశ్విత, త్రిష
ఛాయాగ్రహణంహజరత్‌ షేక్‌
సంగీతంఉజ్జల్‌
నిర్మాణ
సంస్థ
కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ
విడుదల తేదీ
2021 అక్టోబర్ 29
దేశం భారతదేశం
భాషతెలుగు

రావ‌ణలంక‌ 2021లో విడుదలైన సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ తెలుగు సినిమా. కే సిరీస్ మూవీ ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై క్రిష్ బండిప‌ల్లి నిర్మించిన ఈ సినిమాకు బి.ఎన్.ఎస్ రాజు ద‌ర్శ‌కత్వం వహించాడు. క్రిష్, అశ్విత, త్రిష, ముర‌ళీ శ‌ర్మ‌, దేవ్ గిల్ ప్ర‌ధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2021 అక్టోబరు 29న విడుదలైంది.[1][2]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యాన‌ర్: కే సిరీస్ మ్యూజిక్ ఫ్యాక్ట‌రీ
  • నిర్మాత: క్రిష్ బండిపల్లి
  • దర్శకత్వం: బిఎన్ఎస్ రాజు
  • సంగీతం – ఉజ్జ‌ల్
  • సినిమాటోగ్రఫి: హ‌జ‌ర‌త్ షేక్ (వ‌లి)
  • ఎడిటర్: వినోద్ అద్వ‌య్
  • కో డైరెక్ట‌ర్: ప్ర‌సాద్

చిత్ర నిర్మాణం

[మార్చు]

రావ‌ణలంక‌ సినిమా షూటింగ్ 2019లో ప్రారంభమైంది. ఈ సినిమాలోని "సుజ‌‌నా ఇన్నావా" పాటను 2020 ఆగస్టు 22న విడుదల చేసి,[3] ఆడియోను 2020 సెప్టెంబరు 05న విడుదల చేశారు.[4] ఈ సినిమా టీజర్‌ను 2021 ఫిబ్రవరి న మంత్రి తన్నీరు హరీశ్ రావు విడుదల చేశాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (2 August 2021). "ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే". Archived from the original on 4 August 2021. Retrieved 4 August 2021.
  2. Eenadu (6 January 2022). "అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న 'రావణ లంక', 'ఏకమ్‌'". Archived from the original on 18 January 2022. Retrieved 18 January 2022.
  3. Sakshi (22 August 2020). "రావణ లంక ఆడియో విడుదల." Archived from the original on 18 October 2021. Retrieved 18 October 2021.
  4. Sakshi (6 September 2020). "రావణలంకలో పాటలు". Retrieved 5 August 2021. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  5. Andrajyothy (1 February 2021). "'రావ‌ణ‌లంక‌'కు మంత్రి హ‌రీశ్ రావు సపోర్ట్". Archived from the original on 5 August 2021. Retrieved 5 August 2021.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రావణలంక&oldid=3994750" నుండి వెలికితీశారు