రామవరం
స్వరూపం
రామవరం, రామారం పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
తెలంగాణ
[మార్చు]- రామవరం (అక్కన్నపేట) - సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలానికి చెందిన గ్రామం
- రామవరం (కొడకండ్ల) - జనగామ జిల్లాలోని కొడకండ్ల మండలానికి చెందిన గ్రామం
- రామవరం (నర్సంపేట) - వరంగల్ (గ్రామీణ) జిల్లాలోని నర్సంపేట మండలానికి చెందిన గ్రామం
- రామవరం (దంతాలపల్లి) - మహబూబాబాద్ జిల్లాలోని దంతాలపల్లి మండలానికి చెందిన గ్రామం
- రామవరం (వర్ధన్నపేట) - వరంగల్ (గ్రామీణ) జిల్లాలోని వర్ధన్నపేట మండలానికి చెందిన గ్రామం
- రామవరం (సూర్యాపేట) - సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలానికి చెందిన గ్రామం
- రామారం (మహబూబాబాద్) - మహబూబాబాద్ జిల్లాలోని గంగారం మండలానికి చెందిన గ్రామం
- రామవరం (కొత్తగూడెం) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మండలానికి చెందిన గ్రామం
- రామవరం (నర్సింహులపేట) - తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లా, దంతాలపల్లి మండలంలోని గ్రామం.
ఆంధ్రప్రదేశ్
[మార్చు]- రామవరం (ఔకు) - కర్నూలు జిల్లాలోని ఔకు మండలానికి చెందిన గ్రామం
- రామవరం (అనపర్తి) - తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి మండలానికి చెందిన గ్రామం
- రామవరం (జగ్గంపేట) - తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేట మండలానికి చెందిన గ్రామం
- రామవరం (గంట్యాడ) - విజయనగరం జిల్లాలోని గంట్యాడ మండలానికి చెందిన గ్రామం
- రామవరం (సీతానగరం) - విజయనగరం జిల్లాలోని సీతానగరం మండలానికి చెందిన గ్రామం
- రామవరం (కైకలూరు) - కృష్ణా జిల్లా జిల్లాలోని కైకలూరు మండలానికి చెందిన గ్రామం
- రామవరం (ఆనందపురం) - విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలానికి చెందిన గ్రామం.
- రామవరం (వరరామచంద్రపురం) - తూర్పు గోదావరి జిల్లాలోని వరరామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం
- రామవరం (వేలేరుపాడు) - పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలానికి చెందిన గ్రామం.
- రామవరం (గంట్యాడ) - ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, గంట్యాడ మండలానికి చెందిన గ్రామం.