దంతాలపల్లి మండలం
దంతాలపల్లి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో మహబూబాబాదు జిల్లా, దంతాలపల్లి స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | మహబూబాబాదు జిల్లా |
మండల కేంద్రం | దంతాలపల్లి |
గ్రామాలు | 10 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 109 km² (42.1 sq mi) |
జనాభా (2016) | |
- మొత్తం | 30,276 |
- పురుషులు | 15,290 |
- స్త్రీలు | 14,986 |
పిన్కోడ్ | 506324 |
దంతాలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మహబూబాబాదు జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] దానికి ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం తొర్రూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం దంతాలపల్లి
గణాంకాలు
[మార్చు]2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 109 చ.కి.మీ. కాగా, జనాభా 30,276. జనాభాలో పురుషులు 15,290 కాగా, స్త్రీల సంఖ్య 14,986. మండలంలో 7,483 గృహాలున్నాయి.[4]
2016 లో ఏర్పడిన మండలం
[మార్చు]లోగడ దంతాలపల్లి, వరంగల్ జిల్లా, మహబూబాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని నర్సింహులపేట మండలానికి చెందిన గ్రామం. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా దంతాలపల్లి గ్రామాన్ని (1+10) పదకొండు గ్రామాలుతో నూతన మండలంగా ప్రకటించి, నూతనంగా ఏర్పాటైన మహబూబాబాద్ జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 235 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "మహబూబాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)