Jump to content

రామయ తండ్రి

వికీపీడియా నుండి
రామయ తండ్రి
(1975 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.వి.ప్రసాద్
నిర్మాణం యం.యస్.రెడ్డి
కథ పద్మనాభరావు
చిత్రానువాదం మల్లెమాల
తారాగణం సత్యనారాయణ,
జయంతి,
రంగనాథ్,
ప్రభ,
రాజబాబు,
మీనాకుమారి,
ముక్కామల,
రావి కొండలరావు,
పండరీబాయి
పుష్పకుమారి
సంగీతం సత్యం
సంభాషణలు మల్లెమాల
ఛాయాగ్రహణం కె.యస్.ప్రసాద్
కళ రాజేంద్రకుమార్
నిర్మాణ సంస్థ కౌముది పిక్చర్స్
భాష తెలుగు

రామయ తాండ్రి 1975లో విడుదలైన తెలుగు సినిమా. కౌముది పిక్చర్స్ పతాకంపై ఎం.ఎస్.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బి.వి.ప్రసాద్ దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, జయంతి, రంగనాథ్, ప్రభ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: బి.వి.ప్రసాద్
  • స్టూడియో: కౌముది పిక్చర్స్
  • నిర్మాత: ఎం.ఎస్. రెడ్డి
  • ఛాయాగ్రాహకుడు: కె.ఎస్. ప్రసాద్
  • కూర్పు: కె.ఎ.మార్తాండ్
  • స్వరకర్త: చెళ్ళపిళ్ళ సత్యం
  • గీత రచయిత: మల్లెమాల
  • విడుదల తేదీ: జనవరి 14, 1975
  • IMDb ID: 0371114
  • కథ: పద్మనాబారావు
  • చిత్రానువాదం: మల్లెమాల
  • సంభాషణ: మల్లెమాల
  • గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
  • ఆర్ట్ డైరెక్టర్: వి.వి. రాజేంద్ర కుమార్
  • డాన్స్ డైరెక్టర్: చిన్ని-సంపత్, సీను

పాటల జాబితా

[మార్చు]

1.అదే అదే భద్రాచలం ఆర్తులపాలిట దివ్యవరం , రచన:మల్లెమాల సుందర రామిరెడ్డి, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి

2.అమ్మమంచిది మనసు మంచిది అంతకన్న అమ్మ చెయ్యి, రచన: మల్లెమాల, గానం.పులపాక సుశీల,జానకి

3.అమ్మానాన్నకు పెళ్లి ఎన్నో ఏళ్లకు మళ్ళీ తూ తూ బాకా ఊదాలి, రచన: మల్లెమాల, గానం.పి . సుశీల, ఎస్ జానకి బృందం .

4.వెన్నెలరోజు ఇది వెన్నెలరోజు అమావాస్య నాడు వచ్చే పున్నమిరోజు, రచన:మల్లెమాల, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

5.ఏమండోయీ బావగారు ఎప్పుడొచ్చారు బస్తీనుండి మరదలిపిల్లకు , రచన:మల్లెమాల, గానం.ఎస్ జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

6.ఏమని వేడాలి శరణం ఎవరిని కోరాలి దీపముండి చీకటైతే, రచన:మల్లెమాల, గానం.ఎస్ . జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

7.గున్నమామిడి గుబురులోన కులుకుతున్న కోయిలమ్మ , రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

8.టిక్కు టక్కుల చక్కెరబొమ్మా ఎన్ని వగలు నేర్చావమ్మా, రచన:మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

9.మల్లివిరిసింది పరిమళపు జల్లు కురిసింది ఎన్నో ఏళ్లకు మాఇంట, రచన: మల్లెమాల, గానం.పి. సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

10.విధి నవ్వింది పగబూనింది విషపు గోళ్ళతో మీటింది, రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కొరస్

11.ఇతడు వానిచేత హతుడాయేనను మాట సత్య దూరము,(పద్యం), రచన: మల్లెమాల, గానం.ఎస్ జానకి.

12.తొలగే నా సందేహము లఘు చరితా భారమంతా(పద్యం), రచన: మల్లెమాల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .

మూలాలు

[మార్చు]
  1. "Ramaya Thandri (1975)". Indiancine.ma. Retrieved 2020-08-26.

వనరులు

[మార్చు]