పుష్పకుమారి
స్వరూపం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పుష్పకుమారి | |
---|---|
జాతీయత | భారతీయులు |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1965 - 1982 |
పుష్పకుమారి దక్షిణ భారతదేశపు చలనచిత్ర నటి. ఈమె ఎక్కువగా తెలుగు సినిమాలలో నటించింది. ఎక్కువగా సహాయ పాత్రలను ధరించింది. ఈమె ఆదుర్తి సుబ్బారావు, దుక్కిపాటి మధుసూధనరావు, తాతినేని రామారావు, వి.మధుసూధనరావు, కె.ఎస్.ప్రకాశరావు, బాపు, గిడుతూరి సూర్యం, బి.విఠలాచార్య, కె.విశ్వనాథ్, భానుమతీ రామకృష్ణ, బి.ఎ.సుబ్బారావు, విజయనిర్మల, కె.రాఘవేంద్రరావు,కె.బాపయ్య మొదలైన ప్రముఖ దర్శకుల సినిమాలలో నటించింది. ఎన్.టి.రామారావు, కృష్ణ, నాగేశ్వరరావు, చిరంజీవి, శోభన్ బాబు, కాంతారావు, చంద్రమోహన్ వంటి అగ్ర నటులతో కలిసి పనిచేసింది.
తెలుగు సినిమాల జాబితా
[మార్చు]పుష్పకుమారి నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
మూలాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పుష్పకుమారి పేజీ