రామమూర్తి
స్వరూపం
- అశ్వధాటి రామమూర్తి
- గిడుగు రామమూర్తి, తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు,
- మల్లాది వెంకట రామమూర్తి, న్యాయవాది, రాడికల్ హ్యూమనిస్ట్, హేతువాది .
- దుర్భా రామమూర్తి, కవి, పండితులు, విమర్శకులు.
- శొంఠి వెంకట రామమూర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి. గణితవేత్త.
- కోడి రామమూర్తి, ఆంధ్రరాష్ట్రానికి చెందిన వస్తాదు, మల్లయోధులు.
- ప్రతాపగిరి రామమూర్తి, స్వాతంత్ర్య సమరయోధులు.