రవి
స్వరూపం
రవి భారత ఉపఖండములో ప్రసిద్ధిచెందిన పేరు. రవి అనగా సంస్కృతంలో సూర్యుడు.
- సూర్యుడు - హిందూ పురాణాలలో సూర్యునికి ఉన్న అనేక పేర్లలో ఒక ప్రముఖ పేరు రవి.
- రవీంద్రనాథ్ టాగూర్ - జాతీయ కవి, నోబెల్ బహుమతి గ్రహీత
- రవికుమార్
- రవి శంకర్ - సితార్ విద్వాంసుడు
- రవిరాజా పినిశెట్టి - ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, రచయిత
- రాజా రవివర్మ - ప్రముఖ చిత్రకారుడు
- రవిశాస్త్రి - భారత క్రికెట్ క్రీడాకారుడు, జట్టు కెప్టెన్
- రవి రత్నాయకె - శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు
- మల్లు రవి - కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యుడు
- పరిటాల రవి - తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యుడు, మంత్రి
- చింతకాయల రవి - 2008లో విడుదలైన తెలుగు సినిమా
- రవి బాబు- ప్రముఖ తెలుగు దర్శకుడు, ప్రముఖ నటుడు చలపతి రావు కుమారుడు