రజితా రాజ్ రావుల
స్వరూపం
రజితా రాజ్ రావుల.
రజితా రాజ్ రావుల[1] తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ . ఆమె సినిమా పాటలకు, టీవీ తారలకు కాస్ట్యూమ్స్ డిజైనర్'[2]ఉల్లేఖన లోపం:<ref>
ట్యాగుకు, మూసే</ref>
లేదు.>.పదో తరగతితో చదువు ఆగిపోయినా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఇమేజ్ సృష్టించుకున్నారు.
'సెలబ్రిటీ డిజైనర్'
గత కొన్నేళ్లుగా సెలబ్రిటీల డిజైన్ చేశారు.సీరియల్ నటీనటులకు, టీవీ షోలు, ఈవెంట్ల కోసమూ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు.టీవీ షో లలో పాపులర్ అయిన జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీలోని ఆర్టిస్టులకు కొన్ని దుస్తులు రూపొందించడంతో పాటుగా పలు సీరియల్ లకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. బుల్లితెర నటీమణులు భానుశ్రీ కావ్య, ప్రేమి విశ్వనాథ్, ఆషికా పదుకొణెలతో పాటు యాంకర్లు శ్యామల, మంజూష కోసమూ దుస్తులు రూపొందించారు.
'సినిమాలు'
'బిహైండ్ సమ్వన్' అనే సినిమాలోని పాటలకు గాను ఆ చిత్ర హీరోయిన్ నివీక్ష కోసం కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడంతో పాటుగా 'అనుభవించు రాజా' ఫేమ్ శ్రావణి నిక్కి అలాగే మరొక హీరోయిన్ హెబ్బా పటేల్ కూడా కొన్ని దుస్తులు డిజైన్ చేశారు.[3]
- ↑ Celebrity Fashion Designer Rajitha Raj Ravula - Success Story | Navya | 19th July 2023 | Vanitha TV, retrieved 2023-12-17
- ↑ https://www.eenadu.net/telugu-news/women/exclusive-business-journey-of-celebrity-fashioner-rajitha-raj-ravula-in-telugu/6207/123160555.
{{cite news}}
: Missing or empty|title=
(help) - ↑ https://www.ntnews.com/zindagi/success-story-of-rajitha-raj-ravula-1156896.
{{cite news}}
: Missing or empty|title=
(help)