హెబ్బా పటేల్
స్వరూపం
హెబ్బా పటేల్ | |
---|---|
జననం | జనవరి 6, 1989 |
వృత్తి | నటి, నృత్యకారిణి, ప్రచారకర్త |
క్రియాశీల సంవత్సరాలు | 2010 - ప్రస్తుతం |
హెబ్బా పటేల్ (జ. జనవరి 6, 1989) భారతీయ చలనచిత్ర నటీమణి, నృత్యకారిణి, ప్రచారకర్త తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది.[1]
జననం
[మార్చు]హెబ్బా పటేల్, 1989, జనవరి 6న మహారాష్ట్ర లోని ముంబై లో జన్మించింది.
సినీరంగ ప్రస్థానం
[మార్చు]హెబ్బా పటేల్ 2014లో వచ్చిన తిరుమనం ఎనుం నిఖా చిత్రంద్వారా తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ, కన్నడంలో వచ్చిన అధ్యక్ష (తొలిపరిచయం) చిత్రం మొదటగా విడుదలైంది.
2014లో వచ్చిన అలా ఎలా? అనే చిత్రంద్వారా తెలుగు తెరకు పరిచయమైనా, 2015లో వచ్చిన కుమారి 21ఎఫ్ హెబ్బా పటేల్ కు గుర్తింపునిచ్చింది.
నటించిన చిత్రాల జాబితా
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్రపేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2014 | అధ్యక్ష | ఐశ్వర్య | కన్నడ | తొలిపరిచయం (కన్నడ) |
తిరుమనం ఎనుం నిఖా | నసీమ | తమిళం | తొలిపరిచయం (తమిళం) | |
అలా ఎలా? | శృతి | తెలుగు | తొలిపరిచయం (తెలుగు) | |
2015 | కుమారి 21ఎఫ్ | మీరా కుమారి & కుమారి | తెలుగు | |
2016 | ఈడోరకం ఆడోరకం | సుప్రియ | తెలుగు | |
ఎక్కడికి పోతావు చిన్నవాడా | అమల & నిత్య | తెలుగు | ||
నాన్న నేను నా బాయ్‌ఫ్రెండ్స్[2] | పద్మావతి & పద్దు | తెలుగు | ||
2017 | మిస్టర్ | మీరా | తెలుగు | |
అంధగాడు[3] | డాక్టర్ నేత్ర | తెలుగు | ||
విన్నైతాండి వంద ఏంజల్ | నక్షత్ర | తమిళం | ||
ఏంజెల్[4] | నక్షత్ర | తెలుగు | ||
2018 | 24 కిస్సెస్ | శ్రీ లక్ష్మి | తెలుగు | |
2020 | ఒరేయ్ బుజ్జిగా | సృజన | తెలుగు | |
2022 | తెలిసినవాళ్లు | తెలుగు | ||
2023 | ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ | చైత్ర | తెలుగు | |
అలా నిన్ను చేరి | తెలుగు | |||
2024 | వెయ్ దరువెయ్ | "మంజుల మంజుల" పాటలో | తెలుగు | |
హనీమూన్ ఎక్స్‌ప్రెస్ | తెలుగు | |||
ధూం ధాం | [5] | |||
సందేహం | తెలుగు |
వెబ్‌సిరీస్
[మార్చు]- వ్యవస్థ (2023)
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు ఫిల్మీబీట్. "హెబ్బా పటేల్". telugu.filmibeat.com. Retrieved 24 May 2017.
- ↑ సాక్షి. "ముగ్గురు బాయ్‌ఫ్రెండ్స్". Retrieved 24 May 2017.
- ↑ నవతెలంగాణ. "రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ 'అందగాడు' మూవీ టీజర్". Retrieved 24 May 2017.
- ↑ సాక్షి. "విజువల్ వండర్ గా ఏంజెల్". Retrieved 24 May 2017.