Jump to content

రంగులకల

వికీపీడియా నుండి
రంగులకల
దర్శకత్వంబి.నరసింగరావు
రచనబి.నరసింగరావు
స్క్రీన్ ప్లేబి.నరసింగరావు
నిర్మాతబి. వెంకటేశ్వర రావు
తారాగణంబి.నరసింగరావు,
రూప,
సాయచంద్,
గద్దర్
ఛాయాగ్రహణంVenugopal Thakker
సంగీతంగద్దర్
నిర్మాణ
సంస్థ
సుచిత్ర ఇంటర్నేషనల్
విడుదల తేదీ
1983
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

రంగుల కల 1983లో విడుదలైన తెలుగు చలనచిత్రం. సుచిత్ర ఇంటర్నేషనల్ పతాకంలో బి.నరసింగరావు[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బి.నరసింగరావు, రూప, సాయచంద్, గద్దర్ ముఖ్యపాత్రలు పోషించారు. 1984లో 31వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఇది ఉత్తమ తెలుగు సినిమాగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది.[2] 9వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడి ప్రత్యేక ప్రశంసలు అందుకుంది.[3][4]

కథా నేపథ్యం

[మార్చు]

సరైన గుర్తింపు లభించని చిత్రకారుడి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందింది.

తారాగణం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

జామ్ జమల్మారి, రచన: దేవిప్రియ, గానం. గద్దర్

భద్రం కొడుకో, రచన: గూడ అంజయ్య, గానం.గద్దర్

మదన సుందరి , రచన: గూడ అంజయ్య,గానం.గద్దర్

పొదల పొదల , రచన: గూడ అంజయ్య,గానం.కె బి కె మోహన్ రాజ్ .

పురస్కారాలు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు

[మార్చు]
  1. "Narsing Rao's films regale Delhi" (Press release). webindia123.com. 21 December 2008. Archived from the original on 2013-11-06. Retrieved 2020-08-30.
  2. "31st National Film Awards" (PDF). Directorate of Film Festivals. Archived from the original (PDF) on 24 ఏప్రిల్ 2012. Retrieved 9 December 2011.
  3. "Lamakaan". Archived from the original on 2014-02-20. Retrieved 2017-12-22.
  4. "Award-winning B. Narasinga Rao brings quality to Telugu cinema". India Today.

ఇతర లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రంగులకల&oldid=4080799" నుండి వెలికితీశారు