యుఐ
స్వరూపం
యూఐ | |
---|---|
దర్శకత్వం | ఉపేంద్ర |
రచన | ఉపేంద్ర |
మాటలు | పార్థసారథి |
పాటలు | గోసాల రాంబాబు |
నిర్మాత | జి.మనోహరన్ కేపీ శ్రీకాంత్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | హెచ్.సి. వేణుగోపాల్ |
కూర్పు | విజయ్ రాజ్ బిజి |
సంగీతం | బి. అజనీష్ లోక్‌నాథ్ |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | గీతా ఆర్ట్స్ |
విడుదల తేదీ | 20 డిసెంబరు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
యుఐ 2024లో విడుదలకానున్న సినిమా. లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై జి.మనోహరన్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ సినిమాకు ఉపేంద్ర దర్శకత్వం వహించాడు. ఉపేంద్ర, రీష్మా నానయ్య, సన్నీ లియోన్, సాధు కోకిల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 8న,[1] ట్రైలర్‌ను డిసెంబర్ 13న విడుదల చేసి, సినిమాను డిసెంబర్ 20న తెలుగులో గీతా ఆర్ట్స్ ద్వారా విడుదలైంది.[2][3]
నటీనటులు
[మార్చు]- ఉపేంద్ర[4][5]
- రీష్మా నానయ్య
- సన్నీ లియోన్
- సాధు కోకిల
- జిష్షూసేన్ గుప్తా
- మురళీ శర్మ
- ఇంద్రజిత్ లంకేష్
- నిధి సుబ్బయ్య
- ఓం సాయి ప్రకాష్
- గురుప్రసాద్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "ట్రోల్ అవుతుంది[6]" | గోసాల రాంబాబు | మంగ్లీ, హర్షిక దేవనాథ్, & దీపక్ | 3:36 |
2. | "చీప్ .. చీప్" | గోసాల రాంబాబు | విజయ్ ప్రకాష్, నకాష్ అజీజ్ & దీపక్ |
మూలాలు
[మార్చు]- ↑ NTV Telugu (8 January 2024). "ఉపేంద్ర యూఐ టీజర్ అదిరిపోయిందిగా." Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
- ↑ "ప్రపంచాన్ని టాలీవుడ్ వణికిస్తోంది". Chitrajyothy. 17 December 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
- ↑ "20న రానున్న యుఐ". Eenadu. 9 December 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
- ↑ "'UI' సినిమా కోసం సెపరేట్ వరల్డ్ బిల్డ్ చేశాం : సూపర్ స్టార్ ఉపేంద్ర". Prajasakti. 14 December 2024. Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
- ↑ NT News (3 December 2024). "నియంత రాజ్యం.. జాలి, దయ లేని ఉపేంద్ర". Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
- ↑ V6 Velugu (4 March 2024). "ఇదేం ట్రోలింగ్ సాంగ్ భయ్యా.. దాదాపు అన్నీ కవర్ చేశారుగా!". Archived from the original on 17 December 2024. Retrieved 17 December 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)