బి. అజనీష్ లోక్‌నాథ్
స్వరూపం
బి. అజనీష్ లోక్‌నాథ్ | |
---|---|
జననం | అజనీష్ 1985 నవంబరు 20 భద్రావతి , కర్ణాటక |
వృత్తి | సంగీత దర్శకుడు, గాయకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రస్తుతం |
తల్లిదండ్రులు | బి. లోకనాథ్, వీణ లోకనాథ్ |
బి. అజనీష్ లోక్‌నాథ్ భారతదేశానికి చెందిన గాయకుడు, సంగీత దర్శకుడు. ఆయన 2009లో విడుదలైన కన్నడ సినిమా శిశిర ద్వారా సినీరంగంలోకి సంగీత దర్శకుడిగా అడుగుపెట్టి 2015లో ఉలిదవరు కందంటే సినిమాకుగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నాడు.
పని చేసిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | గమనికలు |
2009 | శిశిర | కన్నడ | తొలి సినిమా |
2010 | వర్షధరే | కన్నడ | |
2014 | నాన్ లైఫ్ అల్లి | కన్నడ | |
ఉలిదవారు కందంటే | కన్నడ | ||
2015 | రంగితరంగ | కన్నడ | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే |
2016 | ఇష్టకామ్య | కన్నడ | |
అకీరా | కన్నడ | ||
మమ్మీ | కన్నడ | ||
కిరిక్ పార్టీ | కన్నడ | ||
సిపాయి | కన్నడ | ||
సుందరాంగ జాన | కన్నడ | ||
సినిమా మై డార్లింగ్ | కన్నడ | ||
2017 | శ్రీకాంత | కన్నడ | |
కురంగు బొమ్మై | తమిళం | తమిళ అరంగేట్రం | |
రిచీ | తమిళం | ఉలిదవారు కందంటే రీమేక్ | |
మోజో | కన్నడ | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే | |
హోంబన్న | కన్నడ | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే | |
2018 | నిమిర్ | తమిళం | రెండు పాటలు మాత్రమే |
కిర్రాక్ పార్టీ | తెలుగు | తెలుగు అరంగేట్రం, కిరిక్ పార్టీ రీమేక్ | |
రాజరథ | కన్నడ | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే | |
రాజరథం | తెలుగు | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే | |
జానీ జానీ అవును పాపా | కన్నడ | ||
వాసు నాన్ పక్కా కమర్షియల్ | కన్నడ | ||
నన్ను దోచుకుందువటే | తెలుగు | ||
సర్కారీ హాయ్. ప్రా. షాలే, కాసరగోడు, కొడుగె: రామన్న రాయ్ | కన్నడ | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే | |
2019 | బెల్ బాటమ్ | కన్నడ | |
పద్దె హులీ | కన్నడ | ||
అవనే శ్రీమన్నారాయణ | కన్నడ | తెలుగులో అతడే శ్రీమన్నారాయణ | |
2020 | దియా | కన్నడ | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఒక ప్రమోషనల్ సాంగ్ |
జెంటిల్ మేన్ | కన్నడ | ||
2021 | హీరో | కన్నడ | [1] |
రత్నన్ ప్రపంచం | కన్నడ | ఓట్ విడుదల (అమెజాన్ ప్రైమ్ వీడియో) | |
దృశ్య 2 | కన్నడ | ||
2022 | బై టు లవ్ | కన్నడ | |
విక్రాంత్ రోనా | కన్నడ | ||
గురు శిష్యారు | కన్నడ | ||
కాంతార | కన్నడ | ||
ఛాంపియన్ | కన్నడ | ||
గంధడ గుడి | కన్నడ | పునీత్ రాజ్ కుమార్ నటించిన వన్యప్రాణి చిత్రం[2] | |
బనారస్ | కన్నడ | ||
రాఘవేంద్ర స్టోర్స్ | కన్నడ | ||
హాస్టల్ హుడుగారు బెకగిదారే | కన్నడ | ||
స్పూకీ కాలేజీ | కన్నడ | ||
వామన | కన్నడ | ||
2023 | హోయసల | కన్నడ | |
కైవ | కన్నడ | ||
యూ ఐ | కన్నడ | ||
SDT15 | తెలుగు | ||
బెల్ బాటమ్-2 | కన్నడ | ||
బగీరా | కన్నడ | ||
రిచర్డ్ ఆంథోనీ | కన్నడ | ||
ప్ర | కన్నడ | ||
అవార్డులు
[మార్చు]సినిమా | సంవత్సరం | అవార్డు | వర్గం | ఫలితం | మూలాలు |
---|---|---|---|---|---|
ఉలిదవారు కందంటే | 2015 | కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు | ఉత్తమ సంగీత దర్శకుడు | విజేత | |
ఉలిదవారు కందంటే | 2015 | ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ | ఉత్తమ సంగీత దర్శకుడు | విజేత | [3] |
కిరిక్ పార్టీ | 2017 | ఉత్తమ సంగీత దర్శకుడు | విజేత | ||
రంగీతరంగ | 2016 | ఐఫా ఉత్సవం 2017 | బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | విజేత | |
కిరిక్ పార్టీ | 2017 | ఉత్తమ సంగీత దర్శకుడు | విజేత | ||
కిరిక్ పార్టీ | 2017 | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ సంగీత దర్శకుడు | విజేత | |
బెల్ బాటమ్ | 2020 | మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ | బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | విజేత | |
బెల్ బాటమ్ | వైరల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ | విజేత | |||
బెల్ బాటమ్ | సాంగ్ ఆఫ్ ది ఇయర్ | విజేత | |||
అవనే శ్రీమన్నారాయణ | సాంగ్ ఆఫ్ ది ఇయర్ | విజేత | |||
రంగీతరంగ | 2016 | టైమ్స్ KAFTA | బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | విజేత | |
కిరిక్ పార్టీ | 2017 | ఉత్తమ సంగీత దర్శకుడు | విజేత | ||
బెల్ బాటమ్ | 2020 | చందనవన ఫిల్మ్ క్రిటిక్స్ అకాడమీ | ఉత్తమ సంగీత దర్శకుడు | విజేత | |
అవనే శ్రీమన్నారాయణ | 2020 | బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | విజేత | ||
దియా | 2021 | బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | విజేత | [4] | |
దియా | 2021 | సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ సంగీత దర్శకుడు | విజేత |
మూలాలు
[మార్చు]- ↑ "For B Ajaneesh Loknath, it is the melody of a song that stays and not the beats" (in ఇంగ్లీష్). 3 March 2021. Retrieved 28 October 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "Music director Ajaneesh Lokanath gears up for the release of 'Gandhada Gudi'" (in ఇంగ్లీష్). 18 October 2022. Archived from the original on 28 October 2022. Retrieved 28 October 2022.
- ↑ "Winners of 62nd Britannia Filmfare Awards South". Filmfare. filmfare.com. 27 June 2015. Archived from the original on 29 January 2016. Retrieved 28 July 2015.
- ↑ "Winners: Chandanavana Film Critics Academy 2020: Dia, Popcorn Monkey Tiger, Gentleman Walk Away with Maximum Honours". 23 February 2021.
- ↑ "CFCA Awards 2021 – Dhananjaya and Kushee win Best Actors award in lead role". 22 February 2021.