Jump to content

మొగుడు గారు

వికీపీడియా నుండి
మొగుడు గారు
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.మోహనగాంధి
తారాగణం వినోద్ కుమార్,
రోజా,
యమున
సంగీతం రాజ్ - కోటి
కూర్పు గౌతంరాజు
నిర్మాణ సంస్థ గిరిజా మూవీస్
భాష తెలుగు

మొగుడుగారు 1993 జూలై 23న విడుదలైన తెలుగు సినిమా. గిరిజా మూవీస్ పతాకం కింద వి.రాజగోపాల్ నిర్మించిన ఈ సినిమాకు ఎ. మోహన్ గాంధీ దర్శకత్వం వహించాడు. వినోద్, రోజా, యమున లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు శ్రీ (శ్రీనివాస చక్రవర్తి) సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • వినోద్ కుమార్
  • ఆర్.కె. రోజా
  • యమున
  • మనోరమ
  • విజయకుమార్
  • సుధాకర్
  • పరుచూరి వేంకటేశ్వరరావు
  • పరుచూరి గోపాలకృష్ణ
  • అల్లు రామలింగయ్య
  • చలపతిరావు
  • బాబు మోహన్
  • సెంథిల్
  • శివ పార్వతి
  • పొన్నంబళం
  • కల్లు చిదంబరం
  • రజిత
  • జయలలిత
  • చిదతల అప్పారావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • సాహిత్యం: వేటూరి, జాలాది, సీతారామ శాస్త్రి
  • సంగీతం: శ్రీ
  • నిర్మాత: డా.రాజగోపాల్
  • దర్శకుడు: ఎ. మోహన్ గాంధీ

పాటలు

[మార్చు]
  1. ముద్దబంతి,సంగీతం: శ్రీ కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి),సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి,గానం: మనో , K.S. చిత్ర
  2. ఓ సందమామా,సంగీతం: శ్రీ కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి),సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి,గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ . చిత్ర
  3. అయిగిరి నందిని,సంగీతం: శ్రీ కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి),సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి,గానం: K.S. చిత్ర
  4. ఎప్పటివరకే,సంగీతం: శ్రీ కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి),సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి,గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ . చిత్ర
  5. సందులోకి రాణా,సంగీతం: శ్రీ కొమ్మినేని (శ్రీనివాస చక్రవర్తి),సాహిత్యం: జాలాది రాజారావు,గానం: S.P. బాలసుబ్రహ్మణ్యం , కె.ఎస్ . చిత్ర

మూలాలు

[మార్చు]
  1. "Mogudugaru (1993)". Indiancine.ma. Retrieved 2023-07-28.

బాహ్య లంకెలు

[మార్చు]