మైత్రీ (2012 సినిమా)
స్వరూపం
మైత్రీ | |
---|---|
దర్శకత్వం | సూర్యరాజు |
రచన | సూర్యరాజు |
నిర్మాత | రాజేష్ కుమార్ |
తారాగణం | నవదీప్ సదా బ్రహ్మానందం ఉత్తేజ్ |
ఛాయాగ్రహణం | సెల్వకుమార్ |
కూర్పు | వినయ్ |
సంగీతం | వికాస్ |
నిర్మాణ సంస్థ | హను సినీ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 30 నవంబరు 2012 |
సినిమా నిడివి | 123 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మైత్రీ 2012, నవంబర్ 30న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] సూర్యరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నవదీప్, సదా, బ్రహ్మానందం, ఉత్తేజ్ తదితరులు నటించగా, వికాస్ సంగీతం అందించారు.[2]
నటవర్గం
[మార్చు]- నవదీప్
- సదా
- బ్రహ్మానందం
- ఉత్తేజ్
- చిత్రం శ్రీను
- ఎన్.జె. బిక్షు
- సుమన్ శెట్టి
- కళ్ళు చిదంబరం
- సత్యం రాజేష్
- లక్ష్మణ్
- పాపారాయుడు
- వంశీ
- కీర్తీ
- అల్లరి సుభాషిణి
- జయవాణి
- ఇషిక
సాంకేతికవర్గం
[మార్చు]- రచన, దర్శకత్వం: సూర్యరాజు
- నిర్మాత: రాజేష్ కుమార్
- సంగీతం: వికాస్
- ఛాయాగ్రహణం: సెల్వకుమార్
- కూర్పు: వినయ్
- నిర్మాణ సంస్థ: హను సినీ క్రియేషన్స్
మూలాలు
[మార్చు]- ↑ Times of India, Movie Reviews (1 December 2012). "Mythri Movie Review". Retrieved 7 December 2018.
- ↑ "Mythri on November 30 – Telugu cinema function". Idlebrain.com. 2012-11-24. Retrieved 7 December 2018.